LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

TCS Nashik Case: నాసిక్ టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు బెయిల్ నిరాకరణ

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నాసిక్ టీసీఎస్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Repolling in Falta:  ఫల్టా నియోజకవర్గంలో పోలింగ్ రద్దు.. మే 21న మళ్లీ ఓటింగ్

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్‌ను ఎన్నికల సంఘం పూర్తిగా రద్దు చేసింది.

Andhra Pradesh: ఆగస్టు 15 నుంచి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు

ఇన్నాళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ప్రోత్సహించిన ప్రభుత్వం, రాష్ట్రంలో మారుతున్న జనాభా పరిస్థితులపై అప్రమత్తమైంది.

Chhattisgarh: మందుపాతర పేలి ముగ్గురు జనాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మందుపాతర పేలుడులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

AP Heatwave : ఏపీలో ఎండల ఎఫెక్ట్‌.. 64 మండలాల్లో హీట్‌వేవ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని కొనసాగించాడు.

02 May 2026
ఇండియా

Emergency Alert: ఎమర్జెన్సీ అలర్ట్‌తో కలవరపడొద్దు.. ఇది కేవలం టెస్ట్ మాత్రమే

మీ స్మార్ట్‌ఫోన్‌ ఒక్కసారిగా బీప్‌ శబ్దంతో పాటు 'ఎమర్జెన్సీ అలర్ట్‌' నోటిఫికేషన్‌ కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు.

Jabalpur Boat Tragedy: బోట్ మునిగే ముందు క్షణాలు.. జబల్‌పుర్ ఘటన వీడియో రిలీజ్

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Supreme Court: మమతకు బిగ్ షాక్.. ఈసీ సర్క్యులర్‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తలెత్తిన వివాదంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Mumbai Family Deaths: పుచ్చకాయలో విషం లేదు.. ముంబయి ఫ్యామిలీ డెత్ మిస్టరీ కేసులో బిగ్ ట్విస్ట్

మహారాష్ట్రలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే మృతి చెందిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది.

Nitin Gadkari: కులం పేరుతో విభజన వద్దు.. నితన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

"ఎవరు కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు.

02 May 2026
ఇండియా

NDMA: నేడు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్.. అసలు కారణం ఇదే!

దేశవ్యాప్తంగా నేడు (మే 2) లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి భారీ సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

monsoon: అండమాన్‌కు రుతుపవనాల ఎంట్రీ.. 14-16 మధ్య నైరుతి గాలుల రాక!

నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణానికి ముందుగానే దేశాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

Rahul Gandhi: గ్యాస్‌ ధరల భారీ పెంపు..ఇది ఎన్నికల బిల్లు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

Bangladesh: బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటీ..? బెంగాల్ ఫలితాలపై బంగ్లాదేశ్ ఆందోళన!

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలపై కేవలం భారత్‌లోనే కాకుండా పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా ఆసక్తి నెలకొంది.

01 May 2026
పంజాబ్

Bhagwant Mann: అసెంబ్లీలో వివాదం.. సీఎం తాగి వచ్చారంటూ ఆరోపణలు

పంజాబ్ అసెంబ్లీలో 'మే డే' సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

01 May 2026
అమెరికా

AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని మృతి

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడే వారు కొందరే కాగా, మరికొందరు సరైన అవకాశాలు దొరకక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

Jabalpur boat tragedy: జబల్‌పూర్ బోట్ ప్రమాదం.. నిర్లక్ష్యం, భద్రతా లోపాలే 9 మంది ప్రాణాలు పోవడానికి కారణమా?

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వద్ద జరిగిన బోట్ ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

Rahul Gandhi: నికోబార్ ప్రాజెక్ట్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్

అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతిపాదిత 'గ్రేట్ నికోబార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్'పై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది.

01 May 2026
ఈపీఎఫ్ఓ

EPFO: ఈపీఎఫ్ఓ అప్‌డేట్స్.. పీఎఫ్ సభ్యులకు కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఇవే

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గత కొన్ని నెలల్లో పలు కీలక మార్పులను ప్రవేశపెట్టింది.

01 May 2026
తెలంగాణ

Telangana: గిగ్ వర్కర్లకు మే డే గిఫ్ట్‌.. బిల్లుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణలో లక్షలాది గిగ్ వర్కర్ల జీవితాల్లో మే డే (మే 1) కొత్త ఆశలు నింపింది.

Mamata Banerjee: ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగితే సహించం.. మమతా స్ట్రాంగ్ వార్నింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Gudur: గూడూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. 45.8 డిగ్రీల వేడి నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిలిచింది.

01 May 2026
హైదరాబాద్

Telangana: వేగం పెంచిన ప్రభుత్వం.. మే నాటికి రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు పూర్తి

ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం

కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ (VSP) కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది.

SCR Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. పలు రూట్లలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు

వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

30 Apr 2026
బిహార్

Bihar Anganwadi: 'మానవత్వం చచ్చిపోయింది'.. డ్రిప్‌తోనే పనికి హాజరైన అంగన్‌వాడీ వర్కర్.. బిహార్‌లో షాకింగ్ ఘటన

బిహార్‌లోని కటిహార్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.

30 Apr 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్.. విజయ్‌తో అన్నాడీఎంకే టచ్‌లోకి..!

తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని ఇవ్వలేకపోయాయి.

Andhra Pradesh: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 20కిపైగా అజెండాలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అనేక అంశాలపై రాష్ట్ర క్యాబినెట్ సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

30 Apr 2026
భారతదేశం

Air traffic: ఎయిర్ ట్రాఫిక్ స్లోడౌన్.. విమానాల కొరతతో ప్రయాణికుల వృద్ధి తగ్గుదల

భారతదేశంలో దేశీయ విమాన ప్రయాణికుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. కరోనా తర్వాత వచ్చిన వేగవంతమైన పునరుద్ధరణ తరువాత ఇదే అత్యల్ప వృద్ధి నమోదు కావడం గమనార్హం.

Pawan Khera: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

Rajnath Singh: స్వయం నిర్ణయంతోనే 'ఆపరేషన్‌ సిందూర్' నిలిపేశాం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్‌నాథ్ సింగ్

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్'ను భారత్‌ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌(Rajnath Singh)స్పష్టం చేశారు.

AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.

30 Apr 2026
భారతదేశం

power miracle: అద్భుతం చేసింది ఇండియా.. సన్‌కు బిగ్ థ్యాంక్స్‌ !

భారత్‌లో కరెంట్‌ డిమాండ్‌ ఎప్పుడూ లేనంతగా పెరిగినా ఎక్కడా లోటు లేకుండా సరఫరా జరగడం ఇప్పుడు పెద్ద అద్భుతంగా మారింది.

30 Apr 2026
అత్యాచారం

Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

AP ssc results : పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు.

Ganga Expressway: మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. రూట్ నుంచి స్పీడ్ లిమిట్ వరకు పూర్తి వివరాలివే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు.

Stolen Indian Heritage: అమెరికా నుంచి భారత్‌కు చేరిన పురాతన నిధి.. రూ.116 కోట్ల విలువైన 657 కళాఖండాలు

భారతదేశానికి చెందిన అమూల్యమైన పురాతన కళాఖండాలు అక్రమ రవాణా అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాయి.

J&K: జమ్ముకశ్మీర్ ఫ్రూట్ మండిలో పేలిన స్టీమర్.. ఇద్దరు మృతి

జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.