భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Biryani Watermelon : బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత విషాదం.. 12 గంటల్లో నలుగురు మృతి!
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా బంధువుల ఇంటికి వెళ్లి విందు చేసి వచ్చిన ఒక కుటుంబం, కేవలం 12 గంటల వ్యవధిలోనే నలుగురు సభ్యులను కోల్పోయింది.
Odisha: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు.. ఒడిశాలో హృదయ విదారక ఘటన.. అసలేం జరిగిందంటే..!
ఒడిశాలోని కియోన్‌ఝర్ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా, నిబంధనలు ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
Oil, LPG tankers: హర్మూజ్ దిగ్బంధనాన్ని తట్టుకుని ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు
హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో అమెరికా చేపట్టిన నౌకా దిగ్బంధనం పూర్తిస్థాయిలో ఫలించడం లేదు.
Hyderabad Metro: సరికొత్త మైలురాయిని చేరిన హైదరాబాద్ మెట్రోరైలు.. 85 కోట్ల ప్రయాణాలు
హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రోరైలు మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
Vande Bharat Train: గోవా ట్రిప్ ఇక సూపర్ ఫాస్ట్.. వందే భారత్‌తో ప్రకృతి అందాల మధ్య ప్రయాణం!
దక్షిణ భారతదేశంలో రైల్వే కనెక్టివిటీని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు.
TCS Nashik case: నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త ట్విస్ట్ .. నిందితురాలికి మలేషియా లింక్!
నాసిక్‌లోని టీసీఎస్ కార్యాలయంలో మత భావాలను దెబ్బతీశారని, బలవంతంగా మతమార్పిడికి ప్రయత్నించారని నమోదైన కేసు సోమవారం కొత్త మలుపు తిరిగింది.
TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారు..! ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?
తెలంగాణలో పదో తరగతి చదివిన విద్యార్థుల ఎదురుచూపులు ముగియబోతున్నాయి.
APSRTC: పీఎస్‌ఆర్టీసీకి మరో 1,450 విద్యుత్ బస్సులు.. స్వచ్ఛ రవాణా దిశగా ముందడుగు
ఏపీఎస్‌ఆర్టీసీ మరిన్ని విద్యుత్ బస్సులను తీసుకురావడానికి సిద్ధమైంది.
APSRTC: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆర్టీసీ ప్రయాణం ఇక మరింత సేఫ్!
ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు డీజిల్‌పై నడుస్తున్న బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తూ ముందుకు సాగుతోంది.
India-New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ డీల్ ఫైనల్.. ఏ రంగాలకు ఎంత లాభం?
భారత్, న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత వాణిజ్య ఒప్పందం కుదిరింది.
Telangana: ఎండల ఎఫెక్ట్.. తెలంగాణలో బీర్ల సేల్స్ జోరు.. గత ఏడాదితో పోలిస్తే భారీ పెరుగుదల
తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రోజురోజుకీ గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.
Heatwave Alert : తెలంగాణలో ఎండల దండయాత్ర.. రికార్డు ఉష్ణోగ్రతలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర ఎండలతో అగ్నికుండలా మారింది. భానుడి ప్రతాపం పెరుగుతూ ఉండటంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.
Ladakh: లద్దాఖ్‌లో పెద్ద మార్పు.. ఐదు కొత్త జిల్లాలపై అధికారిక ప్రకటన
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో మరో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది.
Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో వారికి ఇళ్ల కేటాయింపు
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Infosys : ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమి కేటాయించిన ఏపీ సర్కార్..7 వేల మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో ముందంజలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Self enumeration: ఇంట్లో నుంచే జనగణన పూర్తి.. స్వీయగణన ఎలా చేసుకోవాలి?
జనాభా లెక్కలు-2027 కార్యక్రమంలో భాగంగా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' (Self Enumeration) సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
West Bengal: బెంగాల్‌లో బీజేపీ అభ్యర్థి ఇంటి వద్ద కాల్పులు, బాంబుల మోత
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్‌కు ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Rajya Sabha Chairman: ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్.. ఏడుగురి ఎంపీల విలీనాన్ని ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది.
Cylinder Booking : గ్యాస్ బుకింగ్‌పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసినట్టుగా సమాచారం.
Arvind Kejriwal: 'న్యాయంపై నమ్మకం పోయింది'.. ఎక్సైజ్ కేసు విచారణను బహిష్కరించిన కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన: కానిస్టేబుల్ కాల్పుల్లో ఫుడ్ డెలివరీ ఏజెంట్ మృతి
దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
Fuel Crisis: పెట్రోల్ కోసం పరుగులు.. బంకుల వద్ద భారీ క్యూలు.. కారణం ఇదే!
అంతర్జాతీయంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ యుద్ధ వాతావరణం నెలకొనడంతో, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్ బంకులపై స్పష్టంగా కనిపిస్తోంది.
Operation Sindoor:కేవలం 22నిమిషాల్లో ఉగ్రవాదుల కమాండ్ వ్యవస్థ ధ్వంసం.. 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం ముందు ఆర్మీ కీలక పోస్ట్
భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ,ఆ ఆపరేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సైన్యం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.
Green Energy Corridor: నాలుగు దశల్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణం.. రూ.21,500 కోట్ల భారీ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను నాలుగు దశల్లో పూర్తి చేయాలని ట్రాన్స్‌కో నిర్ణయించింది.
Amaravati: అత్యాధునిక సాంకేతికతతో.. అత్యంత ఎత్తైన భవనాలు.. రాజధాని అమరావతికి తలమానికంగా నిర్మాణం
ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను అత్యాధునిక త్రిభుజ ఆకృతి నిర్మాణ విధానంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు.
PM Modi: టీఎంసీ పాలనలో మహిళలకు రక్షణ లేదు : నరేంద్ర మోదీ
బెంగాల్‌లో తృణమాల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
AAP Crisis: హర్భజన్ సింగ్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు కేంద్ర భారీ భద్రత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆమ్ ఆద్మీ పార్టీ)కి రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారీ షాక్ ఇచ్చారు. ఆయనతో పాటు ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
SWISS: దిల్లీ ఎయిర్‌పోర్టులో టెన్షన్.. టేకాఫ్ అవుతుండగా విమానం ఇంజిన్‌లో మంటలు
న్యూదిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది.
PM Modi: ట్రంప్ డిన్నర్‌లో కాల్పులు.. హింసను తిప్పికొట్టాలని మోదీ పిలుపు
ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం యాత్రకు భారీ డిమాండ్..గంటన్నరలోనే 31 వేల టికెట్లు బుకింగ్!
హిమాలయ పర్వతశ్రేణుల్లో ఉన్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయంకు వెళ్లే భక్తుల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ షటిల్ సేవలకు భారీగా స్పందన లభిస్తోంది.
Hyderbad Metro: మెట్రో టేకోవర్ ప్రక్రియ వేగవంతం.. బోర్డు నియామకాల్లో స్పీడ్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశ స్వాధీన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది.
Raghav Chadha: భయంతో కాదు.. బలవంతంగానే బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు
బీజేపీ చేరిన ఎంపీ రాఘవ్ చడ్ఢా ఆమ్‌ఆద్మీ పార్టీని వీడటంపై మరోసారి స్పందించారు. తాను సహా మరికొందరు ఎంపీలు భయంతో పార్టీని వీడలేదని స్పష్టం చేశారు.
Naravane: నన్నూ, నా పుస్తకాన్ని వివాదంలోకి లాగారు.. ఇది కరెక్టు కాదు: మాజీ ఆర్మీ చీఫ్
ఇటీవల పార్లమెంట్ వేదికగా తన పుస్తకంపై జరిగిన తీవ్ర చర్చల నేపథ్యంలో భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె మౌనం వీడారు.
Swati Maliwal: ఆప్‌కు భారీ షాక్.. రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా
స్వాతి మాలివాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ
ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: ఉదయం నుంచే మండుతున్న ఎండలు.. మరో రెండ్రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే పగటి పూట 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Kalvakuntla Kavitha: కేసీఆర్ మారిపోయిన మనిషి.. కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kavitha New Party Launch: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. నూతన పార్టీని ప్రకటించిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో ఇంధన సంక్షోభం.. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు, వాహనదారుల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.