LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

20 Apr 2026
ఇరాన్

Indian Navy: హర్మూజ్‌లో నౌకలకు అలర్ట్.. మా అనుమతి తర్వాతే ప్రయాణించండి: ఇండియన్ నేవీ

హర్మూజ్ జలసంధిలో ఇండియా జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది.

20 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

20 Apr 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో బాంబు దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి.. 5 రోజుల బంద్‌తో స్థంభించిన జీవనం

మణిపూర్‌లో బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనపై ఆగ్రహంతో రాష్ట్రంలో ఐదు రోజుల సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.

20 Apr 2026
తమిళనాడు

Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

20 Apr 2026
హైదరాబాద్

Flight: గాల్లో భయానక క్షణాలు.. విమానం కుదుపులతో ఏడ్చిన ప్రయాణికులు

విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహభరితమైన అనుభవమే.

Dwacra: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణం.. పొందండిలా

డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన అవకాశాన్ని ప్రకటించింది.

J&K: జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది.

20 Apr 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాదీలకు శుభవార్త.. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం?

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను తెల్లవారుజామునే ప్రారంభించాల్సిన అవసరంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దృష్టి సారించారు.

20 Apr 2026
మణిపూర్

Manipur: మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కక్చింగ్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీగా జరిగిన నిరసనలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు, స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించారు.

Mohan Bhagwat: భారత్ కేవలం భౌగోళికం కాదు.. గొప్ప సంప్రదాయం: మోహన్ భగవత్

భారతదేశం అనే పేరు కేవలం భౌగోళిక పరిమితికి మాత్రమే సంబంధించినది కాదని, అది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న గొప్ప సంప్రదాయం అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ పేర్కొన్నారు.

South Korea: హర్ముజ్ జలసంధి భద్రతకై భారత్‌తో పనిచేస్తాం:  లీ-జే-మ్యూంగ్

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు.

DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది.

20 Apr 2026
తెలంగాణ

Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana: కాళేశ్వరంలో కీలక పరీక్షలు.. మే నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్‌కు పర్యాటక క్రూజ్

విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్‌ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది.

El Nino Impact: ఎల్‌నినో ప్రభావం: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ఆలస్యం కానున్న రుతుపవనాలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

19 Apr 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి

తమిళనాడులో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. విరూద్‌నగర్ జిల్లాలోని కుట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

19 Apr 2026
లోక్‌సభ

Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్‌లో అత్యల్పం

ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.

FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం

పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు

వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.

Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : నరేంద్ర మోదీ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

19 Apr 2026
హైదరాబాద్

MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది.

19 Apr 2026
హైదరాబాద్

Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం

హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఈసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నగర చరిత్రలో తొలిసారిగా శుక్రవారం ఒక్కరోజులోనే వినియోగం 100మిలియన్ యూనిట్లను దాటింది.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ

భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు.

Indian Railway: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది.

PM Modi: ఇవాళ రాత్రి 8.30కి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

PM Modi: పశ్చాత్తాపపడతారు.. విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Priyanka Gandhi: ఎన్డీయేకు తొలి ఓటమి : ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో విపక్షాలపై బురద జల్లే ప్రయత్నం జరిగిందని తీవ్రంగా విమర్శించారు.

18 Apr 2026
హైదరాబాద్

Hyderabad: మార్కెట్టే కాదు.. హైదరాబాద్‌ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

మోజంజాహి మార్కెట్ నగరంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.

18 Apr 2026
ఇండియా

TCS Nashik Case Update: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నాసిక్ బాబాను కాపాడేందుకే కుట్ర అంటూ ఆరోపణలు

టీసీఎస్ నాసిక్‌ యూనిట్‌లో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడుల ఆరోపణలతో నమోదైన కేసు సంచలనం రేపుతున్న వేళ, దీనిలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది.

18 Apr 2026
తెలంగాణ

Telangana: ఎన్నికల కౌంట్‌డౌన్‌ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

18 Apr 2026
తెలంగాణ

Heat waves: ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!

తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.

18 Apr 2026
ఇండియా

Sleeper Buses: ప్రయాణికుల ప్రాణాలే ప్రాధాన్యం.. స్లీపర్‌ బస్సుల నిషేధానికి డిమాండ్

ప్రయాణికుల భద్రత దృష్ట్యా చైనా, జర్మనీ, స్వీడన్‌, డెన్మార్క్‌ వంటి దేశాల్లో స్లీపర్‌ బస్సులను ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే.

NDA Protests : మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం.. దేశమంతా ఎన్డీఏ నిరసనలు

మహిళా సాధికారతకు కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపింది.

18 Apr 2026
తెలంగాణ

Rain Alert : వచ్చే 2 గంటల్లో తెలంగాణలో ఉరుములతో వర్షం.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణలో ఇప్పటికే మండుతున్న ఎండలకు తోడు వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పులు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

17 Apr 2026
లోక్‌సభ

Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు

లోక్‌సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన మూడు కీలక బిల్లులపై ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్  

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బిగ్ షాక్ ఇచ్చింది.