భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Tamilnadu: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!
దేశ రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే 'నారీ శక్తి వందన అధినియమ్' అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.
Sonia Gandhi: రాజ్యాంగంపై దాడి.. డీలిమిటేషన్‌పై సోనియా గాంధీ ఘాటు విమర్శలు
మహిళా రిజర్వేషన్ల బిల్లుకంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు.
Telangana: తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Andhra Pradesh: ఏపీ సర్కార్ కొత్త అడుగు.. మంత్రులకు సింగపూర్‌లో ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్‌లో సుపరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Iran Oil Tankers: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు.. గుజరాత్ పోర్టుకు రెండు నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్‌కు చెందిన రెండు చమురు నౌకలు భారత్‌కు చేరుకున్నాయి.
TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్‌డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో విద్యార్థులకు మూడు నుంచి నాలుగు రోజుల గ్యాప్ ఇస్తున్నారు.
Noida: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కారును తగలబెట్టిన కార్మికులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Kaleshwaram Barrages : కాళేశ్వరం రిపేర్ పనులపై సర్కార్ ఫోకస్.. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Telangana: ఎంఎస్‌ఎంఈలకు కొత్త ఊపు.. ఆదాయ ఆధార రుణాలు, పారిశ్రామిక పార్కులతో పెద్ద ముందడుగు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సౌలభ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో టెక్నాలజీ కొత్త యుగానికి శ్రీకారం
భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక మైలురాయిని చేరుకోబోతోంది.
Heat Wave: మండుతున్న ఎండలు.. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి.
Upper Sileru Power Project: ఎగువ సీలేరు విద్యుత్ కేంద్రానికి కొత్త రూపు.. గుంటవాడ-డొంకరాయితో భారీ విద్యుత్ ప్రణాళిక
ఏపీ విద్యుదుత్పత్తి వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న ఎగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు త్వరలోనే కొత్త రూపును దాల్చనుంది.
Double-Decker Corridor: ఎల్బీనగర్-హయత్‌నగర్ మార్గంలో డబుల్ డెకర్.. మెట్రో డీపీఆర్‌లో మార్పులు తప్పవా?
ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పంపింది.
Devendra Fadnavis: కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ భవితవ్యంపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
వరుస ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాల నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం వ్యాఖ్యానించారు.
Narendra Modi: సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Highway: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.. ఎక్కడంటే!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు.
Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.
Narendra Modi: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు.. మహిళా రిజర్వేషన్‌కు మద్దతివ్వండి!
అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Inter Supplementary Examinations 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జనరల్, వొకేషనల్ కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
IMD Heatwave : ఐఎండీ హెచ్చరికలు.. రాబోయే రోజులు భయంకర ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ శాఖవ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2026 విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్‌లో పికో జీసీసీ.. ఐటీ రంగానికి మరో బూస్ట్!
అమెరికాకు చెందిన పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.
Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!
పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.
Jag Vikram: కాల్పుల విరమణ తర్వాత భారత్‌కు చేరిన తొలి ఎల్పీజీ ట్యాంకర్
గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో ఇండియాకు బయల్దేరిన మరో నౌక 'జగ్ విక్రమ్' హర్మూజ్ (Hormuz) జలసంధిని సురక్షితంగా దాటింది.
Maharashtra: మహారాష్ట్రలో భూకంపం కలకలం.. విదర్భ-మరాఠ్వాడలో వణికిన ప్రజలు
మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Mamata Banerjee: నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర.. బీజేపీపై మమతా బెనర్జీ ఆరోపణలు
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. వానీపుర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రయత్నించిందని ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh: ఇంటికే రేషన్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం అమలు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
TTD Server Issue: టీటీడీ సర్వర్ డౌన్.. శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ జారీ నిలిపివేత
తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్‌లైన్ జారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
Hydrogen Cooktop: గ్యాస్‌కు గుడ్‌బై.. నీటితో వంట చేసే హైడ్రోజన్ స్టవ్ మార్కెట్లోకి! ధర ఎంతంటే?
దేశంలో చమురు, గ్యాస్ సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక భారతీయ క్లీన్-టెక్ స్టార్టప్ గ్రీన్‌వైజ్ వినూత్న పరిష్కారంతో ముందుకొచ్చింది.
AP Cabinet: పేదలకు గుడ్‌న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం
పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి, జోన్ల పునర్వ్యవస్థీకరణ, భారీ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది.
luxury houses: విలాస నివాసాల మార్కెట్ జోరు.. నగరాల్లో పెరుగుతున్న డిమాండ్
దేశంలో లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో హైదరాబాద్ తన స్థాయిని మరింత బలపరుచుకుంది.
Telangana: తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది.
Amarnath: మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు జైలు శిక్ష ఖరారు
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి శుక్రవారం తీర్పు ఇచ్చారు.
Hyderabad: రూ.232 కోట్లతో హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ.. విశేషాలు ఇవే!
హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక 'సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ' విశేషాలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
Srikakulam - Tirupati Train : 75 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్.. శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం!
ఉత్తరాంధ్ర ప్రజలకు భారీ ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. ఇకపై శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది.
Maoists: తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు
గత ఏడాదిన్నర కాలంలో మొత్తం 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.
Supreme Court: వరుస ప్రజాహిత వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం
దేశంలోని పలు అంశాలపై వరుసగా 25 ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన ఓ న్యాయవాదిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Assembly Elections: బెంగాల్ ఎన్నికల వేళ బీజేపీ మాస్టర్ ప్లాన్.. మహిళలకు రూ.3వేలు, యూసీసీ అమలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో ఈ పత్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు.
Supreme Court: ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్‌పై సుప్రీంకోర్టు సీరియస్!
దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.