LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

SCR Special Trains: వేసవి రద్దీకి చెక్.. ఏపీ,తెలంగాణ నడుమ చాలా ట్రైన్స్!

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

US-Iran Ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ.. స్పందించిన భారత్

అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై భారత్ స్పందించింది. ఇరుదేశాలు ఈ నిర్ణయాన్ని అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది.

TMC-EC Meeting: టీఎంసీకి షాక్.. డెరెక్ ఓబ్రియన్‌పై ఈసీ ఆగ్రహం

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్, ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.

08 Apr 2026
ఇరాన్

India in Iran: తక్షణమే ఇరాన్‌ను వీడండి.. భారత్‌ పౌరులకు కేంద్రం అడ్వైజరీ

ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.

Mamata Banerjee: భవానీపుర్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ..

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది.

08 Apr 2026
తెలంగాణ

TG SSC Results 2026 : తెలంగాణ పదో తరగతి ఫలితాలపై క్లారిటీ.. మే మొదటి వారంలో రిజల్ట్స్...!

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పరీక్షల పట్టిక భిన్నంగా ఉండగా విద్యార్థులకు ఎక్కువ సమయం ఇచ్చారు.

08 Apr 2026
హైదరాబాద్

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం..అత్యవసర ద్వారం మూసివేతే 19 ప్రాణాలకు కారణం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాలను ఎలా ముప్పులోకి నెట్టుతున్నాయో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది.

Union Cabinet Meeting: నేడే కేంద్ర కేబినెట్ భేటీ.. దేశీయ,అంతర్జాతీయ అంశాలపై చర్చ

నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.

08 Apr 2026
తెలంగాణ

Telangana: రైతుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం.. సాయిల్ హెల్త్ వ్యవస్థ..

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు.

08 Apr 2026
దిల్లీ

IMD Rain Alert: ఉత్తర భారతంలో భారీ వర్షాల హెచ్చరిక.. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్

దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advanced Firefighting Vehicles: వరదలు,అగ్నిప్రమాదాలకు సిద్ధం.. అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు.. పరికరాల ప్రత్యేకతలివే

అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం ఆధునిక వాహనాలు, పరికరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది.

Ap: ఏపీ అగ్నిమాపక శాఖకు కొత్త రూపం.. ఆధునిక వాహనాలు ప్రారంభించిన సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను మరింత బలవంతం చేయడానికి ఒక కీలక దశలోకి అడుగుపెట్టింది.

07 Apr 2026
కేరళ

3 States Elections: ఆ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఏప్రిల్ 9న పోలింగ్

కేరళ, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోయాయి.

AP SIPB: చంద్రబాబు నేతృత్వంలో 16వ SIPB మీటింగ్... గ్రీన్ సిగ్నల్ పొందిన ప్రాజెక్టులు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

07 Apr 2026
అమిత్ షా

Amit Shah: అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.

07 Apr 2026
తెలంగాణ

TG inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీపై క్లారిటీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతోంది.

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ తుది నివేదిక సిద్ధం

విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.

07 Apr 2026
విమానం

flights to West Asia: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు..

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది.

AP SIPB: చంద్రబాబు సమక్షంలో SIPB కీలక నిర్ణయాలు.. రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

07 Apr 2026
ఇంటర్

CA Exams 2026: మే 5 నుంచి సీఏ ఇంటర్ పరీక్షలు.. ఫైనల్ ఎగ్జామ్స్‌పై ఐసీఏఐ కీలక నిర్ణయం

సీఏ విద్యార్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక అప్‌డేట్ ఇచ్చింది. సీఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షల నిర్వహణపై ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించింది.

CM Chandrababu: భారత్ అణు రంగంలో భారీ ముందడుగు.. ఇది గర్వించదగ్గ క్షణమన్న సీఎం

కల్పక్కం అణు కేంద్రంలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.

07 Apr 2026
మణిపూర్

Manipur: మళ్లీ మండుతున్న మణిపూర్.. కర్ఫ్యూ విధింపు,ఇంటర్నెట్ బంద్

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉదృతమయ్యాయి. రాకెట్ దాడి జరిగిన ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

07 Apr 2026
శబరిమల

Sabarimala: సంప్రదాయాలు వర్సెస్ సమానత్వం.. శబరిమల కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై గతంలో వెలువడిన తీర్పును సుప్రీంకోర్టు మళ్లీ సమీక్షిస్తోంది.

Rajnath Singh: బెంగాల్‌పై కన్నేస్తే.. మళ్లీ 1971 గుర్తు చేస్తాం.. పాక్‌కు రాజ్‌నాథ్ సింగ్ అల్టిమేటం

రాజ్‌నాథ్‌ సింగ్‌(Rajnath Singh)పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

07 Apr 2026
ఆర్మీ

kamikaze drones: ఆర్మీకి కొత్త అస్త్రం.. శత్రువులకు క్షణాల్లో చెక్‌ పెట్టే ఆత్మాహుతి డ్రోన్లు!

భారత సైన్యం తన ఆయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.

Pawan Khera: సీఎం భార్యపై ఆరోపణలు.. పవన్‌ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్‌లో వెల్లడించలేదని కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి.

Cabinet Sub-Committee: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఫోకస్.. కేబినెట్ కమిటీ కీలక ఆలోచనలు

గత ప్రభుత్వ కాలంలో విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన భవనాల అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

07 Apr 2026
కేరళ

BJP Kerala elections : కేరళలో బీజేపీ దూకుడు.. ఈసారి కింగ్‌మేకర్ అవుతుందా?

కేరళ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) - యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ద్వంద్వ పోరాటానికి ఇప్పుడు మూడో శక్తిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సవాల్ విసురుతోంది.

07 Apr 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో రాకెట్ దాడి అనుమానం.. ఇద్దరు చిన్నారులు మృతి 

మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఒక ఇంటిపై అనుమానాస్పద రాకెట్ లేదా మోర్టార్ దాడి జరగడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

07 Apr 2026
తెలంగాణ

RevOne :పన్ను ఎగవేతదారులకు చెక్.. 'రెవన్' పోర్టల్‌తో తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు

పన్ను ఎగవేతదారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.

07 Apr 2026
హైదరాబాద్

Hyderabad : హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక.. నల్లాకు మోటర్ పెడితే రూ.5,000 ఫైన్!

హైదరాబాద్ లో వేసవి ప్రారంభమవడంతోనే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ట్యాంకర్లకు భారీ డిమాండ్ నెలకొంది.

07 Apr 2026
తమిళనాడు

Leema Rose: తమిళనాడులో రిచెస్ట్ కాండిడేట్.. రూ.5,863 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థి!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత ధనికురాలు ఎవరో స్పష్టమైంది.

Campbell Wilson: ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా

ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) 'క్యాంప్‌బెల్ విల్సన్' తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక సమయంలో జరిగింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

07 Apr 2026
అమరావతి

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టరూపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధ గుర్తింపు లభించింది.

06 Apr 2026
తమిళనాడు

Tamil Nādu: మదురై కోర్టు సంచలన తీర్పు.. సాతాన్‌కుళం లాకప్‌ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

తమిళనాడులో సంచలనం రేపిన సాతాన్‌కుళం లాకప్‌ డెత్ కేసులో మదురై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

06 Apr 2026
దిల్లీ

Delhi Assembly: అసెంబ్లీ గేటు ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన ముసుగు వ్యక్తి అరెస్ట్

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో భద్రత లోపం బయటపడింది. సోమవారం మధ్యాహ్నం ముసుగు ధరించిన వ్యక్తి కారుతో గేట్ నంబర్ 2ను బలవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించి, అక్కడ పూల బొకే ఉంచి పరార్ అయ్యాడు.

06 Apr 2026
దిల్లీ

Bomb threats: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం

దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

06 Apr 2026
దిల్లీ

Security Breach at Delhi Assembly: దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం.. గేటును ఢీకొట్టి లోపలికి కారు

దేశ రాజధానిలోని దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.