LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Lemon Rate: రికార్డు సృష్టించిన నిమ్మ ధర.. చరిత్రలోనే అత్యధిక ధర నమోదు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి.

Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు షాక్.. సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు అనుకోని పరిణామం ఎదురైంది.

04 Apr 2026
దిల్లీ

Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. ఆ రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్

దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షాలు ఊరటనిచ్చాయి.

03 Apr 2026
భూకంపం

Earthquake: భారీ భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

శుక్రవారం దిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర భూకంప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

03 Apr 2026
అమిత్ షా

Amit Shah: UCC అమలు చేస్తాం.. చొరబాటుదారులపై కఠిన చర్యలు: అమిత్ షా

అస్సాంలోని గోల్‌పారా జిల్లాలోని దుధ్నోయ్‌లో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

03 Apr 2026
తెలంగాణ

Revanth Reddy: యువత, మహిళలకు నైపుణ్య శిక్షణతో టెక్స్‌టైల్ భవిష్యత్తు నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిశ్రమలను ప్రేరేపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.

03 Apr 2026
తమిళనాడు

Tamil Nadu: అన్నామలై మినహా.. తమిళనాడు అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల.. 27 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

03 Apr 2026
తెలంగాణ

Weather Report: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు..  పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

03 Apr 2026
తెలంగాణ

Telangana: ఒక్క 'హాయ్'తో ప్రభుత్వ సేవలు మీ చేతిలోనే.. తెలంగాణలో కొత్త ప్రయోగం!

తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.

Talliki Vandanam Scheme : తల్లికి వందనం నిధులపై చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఆ నెలలోనే డబ్బుల జమ!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.

Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం

గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

West Bengal: బెంగాల్‌లో సంచలనం.. జుడిషియల్ అధికారుల నిర్బంధం కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్!

పశ్చిమ బెంగాల్‌లో జుడీషియల్ అధికారులను నిర్బంధించిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.

Amit Jogi Convicted Ramavatar Jaggi Murder : 23 ఏళ్ల తర్వాత తీర్పు.. మాజీ సీఎం కుమారుడికి శిక్ష!

ఎన్‌సీపీ నేత రామావతార్ జగ్గీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమిత్ జోగిను దోషిగా తేలుస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Tejas Mk-1A: తేజస్ Mk-1A ఇంజిన్ల ఆలస్యం.. GEకి HAL జరిమానా

దేశీయ రక్షణ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL),తేజస్ Mk-1A యుద్ధ విమానాల కోసం అవసరమైన F404-IN20 ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం జరిగిన నేపథ్యంలో అమెరికా సంస్థ GE ఏరోస్పేస్‌పై లిక్విడేటెడ్ డ్యామేజెస్ విధించినట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్ తెలిపారు.

Raghav Chadha: నా తప్పేంటి..? ఆమ్‌ ఆద్మీకి రాఘవ్‌ చడ్డా వీడియో మెసేజ్

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్‌ చడ్డాను ఆ పార్టీ హఠాత్తుగా తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

INS Aridhaman: భారత్‌ నావికా దళంలోకి 'అరిదమన్‌' వచ్చేస్తోంది!

'ఐఎన్‌ఎస్ అరిధమన్' అనే భారత్ మూడో స్వదేశీ అణుశక్తి సబ్‌మెరైన్ త్వరలో సేవలోకి రానున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సంకేతాలు ఇచ్చారు.

Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. పేర్ని నానిపై పోలీసుల కేసు నమోదు!

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Centre: ఎయిర్‌లైన్స్ అభ్యంతరాలతో 60% ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం యూ-టర్న్

ఎయిర్‌లైన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో విమానాల్లో 60% సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునేలా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

UK meet: హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా అవసరం: యుకే సమావేశంలో భారత్ పిలుపు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకా రవాణా జరగాలని భారత్ పిలుపునిచ్చింది.

AP SSC Exams 2026 : ఏపీ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌పై వివాదం.. ఉపాధ్యాయ సమాఖ్య కీలక డిమాండ్లు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీన్ అన్సారీని కలిసి స్పాట్ వాల్యుయేషన్ విధులపై తలెత్తిన సమస్యలను వివరించింది.

Indian Navy: ఇండియన్‌ నేవీలో భారీ అవకాశాలు.. రూ. 40వేల జీతంతో అగ్నివీర్ పోస్టులు.. అప్ప్లై చేసే విధానం ఇదే!!

ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌పై కీలక అప్‌డేట్ వెలువడింది. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది ముఖ్యమైన అవకాశం.

Micro Irrigation: మైక్రో ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూక్ష్మసేద్య విధానం అమల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

03 Apr 2026
పోలవరం

Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 440 రోజుల్లో పూర్తి చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

02 Apr 2026
బ్రిటన్

Hormuz : హర్మూజ్‌ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్‌కూ ఆహ్వానం

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే దిశగా అంతర్జాతీయ స్థాయిలో చురుకైన కదలికలు ప్రారంభమయ్యాయి.

Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్.. దుస్సాహసానికి పాల్పడితే..!

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌కు భారత్ పరోక్షంగా గట్టి సందేశం పంపింది.

02 Apr 2026
అమరావతి

Amaravati: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హామీ ఇవ్వడానికి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది.

02 Apr 2026
రాజ్యసభ

Raghav Chadha: ఆప్‌లో అంతర్గత విభేదాలు? రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దా తొలగింపు

సామాన్య ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో బలంగా వినిపిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల కీలక పరిణామాన్ని ఎదుర్కొన్నారు.

Mamata Banerjee: అధికారుల నిర్బంధం వివాదం.. బీజేపీపై మమత ఘాటు వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల అధికారులను అడ్డుకున్న ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.

02 Apr 2026
గ్యాస్

LPG Ship: గుడ్ న్యూస్.. ఇక వంట గ్యాస్ సమస్య ఉండదు..విశాఖ పోర్టుకు చేరిన మరో భారీ ఎల్పీజీ నౌక!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది.

02 Apr 2026
జోధ్‌పూర్

Video viral : జోధ్‌పూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి.. వీడియో వైరల్

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జోధ్‌పూర్ బాలాజీ దేవాలయంలో ఒక తీవ్రమైన ఘటన చోటుచేసుకుంది.

02 Apr 2026
కేరళ

Kerala Elections 2026: రూ.25 లక్షల బీమా, రూ.3,000 పెన్షన్‌తో యూడీఎఫ్ ఎన్నికల హామీలు

కేరళ అసెంబ్లీ ఎన్నికల పోరు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది.

AP Weather Update : ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్‌లో వడగాలులు, అకాల వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం,ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వడగాలులు వీచే పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

02 Apr 2026
ముంబై

Raja Ravi Varma: రాజా రవివర్మ చిత్రానికి రికార్డు ధర.. వేలంలో రూ.167 కోట్లకు విక్రయం

భారతీయ చిత్రకళా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన రాజా రవివర్మ గీసిన ఓ అరుదైన పెయింటింగ్‌ తాజాగా చరిత్ర సృష్టించింది.

Most polarised state: బందీలుగా ఎస్‌ఐఆర్ అధికారులు.. కేంద్ర బలగాల మోహరింపుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

పోలింగ్‌కు సిద్ధమవుతున్నపశ్చిమ బెంగాల్'లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

02 Apr 2026
తెలంగాణ

Telangana: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షలు.. విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు

విద్యుత్‌ షాక్‌తో జరిగే ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.5లక్షల పరిహారాన్ని రూ.8లక్షలకు పెంచాలని విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) డిస్కంలకు ఆదేశాలు జారీ చేసింది.

DK Tripathi: 'పాక్‌పై దాడి చేయడానికి మేము నిమిషాల దూరంలో ఉన్నాం'..ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాన్ని చెప్పిన నేవీ చీఫ్..

భారత్ పాకిస్థాన్‌పై సముద్ర మార్గంలో దాడి చేయడానికి కేవలం కొన్ని నిమిషాల దూరంలోనే నిలిచిపోయిందని నౌకాదళ అధిపతి అడ్మిరల్ డీకే త్రిపాఠి తెలిపారు.

Kushinagar: కుషీనగర్‌ 'చైత్ బర్నీ' జాతరలో స్వింగ్ రైడ్ ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

02 Apr 2026
తెలంగాణ

TESKO: టెస్కోకు విద్యాశాఖ షాక్‌.. రూ.105.54 కోట్ల యూనిఫాం ఆర్డర్‌ రద్దు

తెలంగాణలో చేనేత రంగానికి విద్యాశాఖ షాక్‌ ఇచ్చింది.

02 Apr 2026
తెలంగాణ

Paraquat Herbicide: పారాక్వాట్ గడ్డిమందుపై రాష్ట్ర నిషేధం.. రైతుల భద్రతకి కీలక నిర్ణయం

తెలంగాణలో విస్తృతంగా వినియోగంలో ఉన్న ప్రమాదకర కలుపు నివారణ మందు 'పారాక్వాట్'పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.