జోధ్‌పూర్: వార్తలు

రాజ‌స్థాన్‌లో ఘోరం.. కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తగలబెట్టిన దుండగలు

రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ కు స‌మీప గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్యక్తులను దారుణంగా గొంతు కోసి అనంతరం ఆధారాలు దొరకకుండా దహనం చేశారు.

జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం 

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం జరిగింది. ముగ్గురు కళాశాల విద్యార్థులు ఆమె ప్రియుడి ఎదుటే ఓ మైనర్ దళిత బాలిక(17)పై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘోరం ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.