LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Opinion Polls Survey: బెంగాల్‌లో మళ్లీ మమత హవా?.. తాజా సర్వే ఏం చెబుతోంది!

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.

31 Mar 2026
హైదరాబాద్

Hyderabad: శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల గుట్టు.. బ్లాక్ మార్కెట్ దందా బహిర్గతం

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.

Air India: 'పాన్‌ పాన్‌' అలర్ట్‌తో ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత.. ప్రయాణికుల్లో భయాందోళన

పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.

31 Mar 2026
తమిళనాడు

Jayalalithaa: జీహెచ్‌ఎంసీ యాక్షన్.. హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్ నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు.

31 Mar 2026
తెలంగాణ

TG Inter Academic Calendar : జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌ను స్పష్టంగా ప్రకటించింది.

31 Mar 2026
జనగణన

Census: రేపటి నుంచి జనగణన తొలి దశ .. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ

దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన గృహగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

31 Mar 2026
అమరావతి

Andhra pradesh: ఏపీలో వాతావరణ మార్పులు.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

30 Mar 2026
తెలంగాణ

Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం

జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జప్టో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.

kaleshwaram project: లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. కాళేశ్వరంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల డబ్బుగా సమకూరిన సుమారు లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ తెలిపారు.

30 Mar 2026
విజయ్

vijay: రూ.404 కోట్ల ఆస్తులతో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ

తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి అడుగుపెడుతున్న టీవీకే నాయకుడు విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.

Special Trains : వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..? 

వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ, దేశవ్యాప్తంగా పలు ముఖ్య మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది.

Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్

కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది.

30 Mar 2026
తెలంగాణ

Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గుడ్ న్యూస్ అందించింది.

Maoist Narayana: మావోయిస్టు అగ్రనేత నారాయణ స‌రెండ‌ర్.. నక్సల్స్ ఫ్రీ ఏపీగా మారిన రాష్ట్రం

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు లొంగిపోయారు.

Census: సహజీవన జంటలకు గుడ్‌న్యూస్.. జనగణనలో కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం

దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.

30 Mar 2026
బిహార్

Nitish Kumar: ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

Visakhapatnam Murder Case: ప్రేమ నుంచి హత్య వరకు: మౌనిక హత్య కేసులో కీలక విషయాలు

విశాఖపట్టణంలోని ఎల్‌.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.

Naxalism decline: నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది.

30 Mar 2026
దిల్లీ

Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్‌ అహ్మద్‌ లోన్‌ అరెస్ట్‌.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌పై కుట్రలు

దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.

30 Mar 2026
ఇండిగో

IndiGo: విమానంలో కలకలం: గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయాణికుడి ప్రయత్నం - ఇండిగో ఫ్లైట్‌లో ఉద్రిక్తత

బెంగళూరు నుంచి వారణాసికి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తన కలకలం రేపింది.

Election Commission of India: చిన్న పార్టీలకు గుడ్ న్యూస్.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో ఈసీ మార్పులు

గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరట కల్పించింది.

30 Mar 2026
టెక్నాలజీ

AP: రిటైల్ రంగంలో సంచలనం.. సూపర్ మార్కెట్లలో స్టాక్ చెక్ చేసే రోబోలు

సాధారణంగా పెద్ద సూపర్ మార్కెట్లలో ఏదైనా సరుకు అయిపోతే, ఉద్యోగులు ర్యాక్‌లను పరిశీలించి, ఆ సమాచారం సంబంధిత సిబ్బందికి తెలియజేస్తారు.

30 Mar 2026
మంచిర్యాల

Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.

Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం!

ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పగటి వేళ భానుడు ప్రతాపం చూపుతున్నా, సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.

Vizag: ఎర్రటి ముత్యాల్లా మెరిసే పూలు.. విశాఖలో అరుదైన మొక్క సందడి!

ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ ఆకర్షణీయ మొగ్గలు మంకీ బ్రష్ వెయిన్ అనే అరుదైన మొక్కకు చెందినవి.

Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు

పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది.

Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

29 Mar 2026
తెలంగాణ

TG Assembly: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ

తెలంగాణ శాసనసభ 'తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత' బిల్లును ఆమోదించింది.

29 Mar 2026
కేరళ

Kerala Assembly polls: అప్పుల్లో కేరళ రికార్డు.. రూ. 5లక్షల కోట్లు దాటింది : నరేంద్ర మోదీ

కేరళలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉందని, మార్పు కోసం ప్రజలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారని ఆయన చెప్పారు.

29 Mar 2026
తమిళనాడు

TVK Vijay: తమిళనాడులో హాట్ టాపిక్.. డీఎంకే, ఏఐడీఎంకే బలమైన కోటల్లో విజయ్ ఎంట్రీ

తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

IAS Officer Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక పోస్టుల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో మరోసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారికి కొత్త బాధ్యతలను కేటాయించింది.

Venkaiah Naidu: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.

Chandrababu: ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ముందుకు.. టీడీపీ లక్ష్యం అదే : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Airports: ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లో కొత్త విమానాశ్రయాలు

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం గతవారం ఆమోదించిన ఉడాన్‌ 2.0 పథకం తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

28 Mar 2026
తమిళనాడు

DMK: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్‌ సీట్లు ఫిక్స్.. స్టాలిన్, ఉదయనిధి పోటీ ఎక్కడినుంచంటే..?

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే (DMK), కాంగ్రెస్‌ కూటమి సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.

28 Mar 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ డైరక్టర్

తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ దర్శకుడు సి. సుందర్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా అడుగుపెట్టారు.

28 Mar 2026
తెలంగాణ

New Scheme In Telangana: తెలంగాణలో సీఎం చేతుల మీదుగా కొత్త పథకం ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో అంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

Mamata Banerjee: ఎన్నికల్లో గెలిచిన తర్వాత దిల్లీనే నా టార్గెట్.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

28 Mar 2026
భారతదేశం

India Receives Good News Amid Conflict: యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఊరట.. సేఫ్‌గా వస్తున్న పెట్రోలియం నౌకలు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌కు ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది.