LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Markapuram: మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.

26 Mar 2026
భద్రాచలం

Bhadrachalam: భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి

భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Loksabha: పీఎం సూర్యఘర్‌ యోజన దరఖాస్తుల్లో.. దేశంలో ఏపీ టాప్‌  

పీఎం సూర్యఘర్‌ పథకం కింద సౌర విద్యుత్తు యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.

AI-Powered Handheld X-Ray: ఏఐతో టీబీ గుర్తింపు.. హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే యంత్రాల కొనుగోలు

క్షయ వ్యాధి (టీబీ) లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana: రైల్వే ప్రాజెక్టులపై కీలక అప్‌డేట్.. డోర్నకల్-గద్వాల కొత్త లైన్‌కు సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్

డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Amaravati: అమరావతి రెండో దశకు మాస్టర్‌ప్లాన్.. 709.6 చ.కి.మీ.లో భారీ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.

Markapuram: మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు-టిప్పర్ ఢీ.. 14 మంది సజీవదహనం

మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

26 Mar 2026
లండన్

Nirav Modi: నీరవ్ మోదీకి లండన్ కోర్టులో షాక్.. భారత్‌కు అప్పగింత కేసు పిటిషన్ కొట్టివేత

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

QR Code Safety System: ప్రయాణికుల భద్రతకు 'QR' కవచం.. విద్యార్థి సృజనతో కొత్త టెక్నాలజీ

ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

25 Mar 2026
హైదరాబాద్

Hyderabad: బాటిళ్లు,డబ్బాల్లో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకెళ్లొచ్చా? పోలీసులు ఏమన్నారంటే?

హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.

25 Mar 2026
అమరావతి

Andhra Pradesh: అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం కీలక అడుగులు.. 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందేలా చేయడానికి కేంద్ర కేబినెట్‌ స్థాయిలో కీలక చర్యలకు రంగం సిద్ధమవుతోంది.

25 Mar 2026
గ్యాస్

LPG supply: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఎల్‌పీజీ కొరత సమస్యను తగ్గించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Mar 2026
చమురు

Indian Navy: హర్మూజ్‌ సంక్షోభం మధ్య భారత్‌కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్‌ ఊర్జా సురక్షా'

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్‌ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్‌ తీరాలకు చేరుకుంటున్నాయి.

25 Mar 2026
కాంగ్రెస్

Jeevan Reddy: కాంగ్రెస్‌ను వీడిన జీవన్‌రెడ్డి..రేవంత్‌పై విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేశారు.

LPG Refill Booking: గ్యాస్ బుకింగ్ గడువులో ఎలాంటి మార్పులు లేవు: కేంద్రం క్లారిటీ

వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది

Petrol & Diesel :'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ 

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి.

25 Mar 2026
కేరళ

Keralam Assembly Election: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. కేరళ ఓటింగ్ శాతంపై ప్రభావం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు (Iran War) చమురు ధరలపైనే కాకుండా, త్వరలో మన దేశంలో జరగనున్న ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.

25 Mar 2026
ఇరాన్

Indian Ships: హర్మూజ్‌ నుంచి సురక్షితంగా భారత్‌ వైపు దూసుకొస్తున్న LPG ట్యాంకర్లు.. వీడియో విడుదల చేసిన కేంద్రం

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ సరిహద్దులో ఉన్న హర్మూజ్‌ జలసంధి నుంచి భారత ఎల్పీజీ ట్యాంకర్‌ నౌకలు'పైన్‌గ్యాస్‌','జగ్‌ వసంత్‌'సురక్షితంగా బయటపడిన వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.

25 Mar 2026
పంజాబ్

Railway Station: ఏడాదికి రెండుసార్లు మాత్రమే రైలు వచ్చే స్టేషన్.. ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ అయినా రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించడం సహజమే.

25 Mar 2026
విజయ్

TVK: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ? చెన్నైలో టీవీకే వ్యూహం ఇదే..

తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌ శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.

Sonia Gandhi : సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు,రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించింది.

25 Mar 2026
హైదరాబాద్

Solar Cooker: సౌరశక్తితో కుక్కర్‌.. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ వినూత్న ఆవిష్కరణ

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌ మాథ్యు సౌరశక్తితో పనిచేసే ప్రత్యేక కుక్కర్‌ను అభివృద్ధి చేశారు.

25 Mar 2026
జగిత్యాల

Jagtial: జగిత్యాలలో వెలుగులోకి వచ్చిన 13వ శతాబ్దపు సతి శిలలు

క్రీ.శ. 13వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు జగిత్యాల సమీపంలోని పొలాసలో వెలుగులోకి వచ్చాయి.

25 Mar 2026
తెలంగాణ

Omkareshwar Temple: మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. 28న సీఎం రేవంత్‌ శంకుస్థాపన

మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

25 Mar 2026
ఏలూరు

Path Finders: ఏఐతో కెరీర్‌ ఎంపిక సులభం.. సీఆర్‌రెడ్డి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ

విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా విశ్లేషించి,వారికి సరిపోయే కెరీర్‌ దిశను చూపించే 'స్మార్ట్‌ ఏఐగైడ్‌' ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

25 Mar 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం.. ఎల్బీనగర్-హయత్‌నగర్‌కు డబుల్ డెక్కర్ కారిడార్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-హయత్‌నగర్ మధ్య భారీ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Andhra Pradesh: నియోజకవర్గాల పునర్విభజనతో కీలక మార్పులు.. కొత్త నాయకత్వానికి అవకాశం

లోక్‌సభ,అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించి వాటి సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, భౌగోళికంగా కీలక మార్పులకు దారితీయనుంది.

Modi-Trump: మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.

Harish Rana: పాసివ్ యూతనేసియాకు అనుమతి పొందిన తొలి భారతీయుడు హరీష్ రాణా మృతి

భారతదేశంలో పాసివ్ యూతనేసియా (Passive Euthanasia)కు అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీష్ రాణా మంగళవారం ఢిల్లీ AIIMS ఆసుపత్రిలో కన్నుమూసినట్లు వార్తా సంస్థ PTI తెలిపింది.

24 Mar 2026
గుజరాత్

UCC: ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్‌లోనూ సివిల్‌ కోడ్ అమలు దిశగా ముందడుగు

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు ముందడుగు పడింది. 2026 బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.

24 Mar 2026
తెలంగాణ

Telangana: 2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి

విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు  

హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Pm Modi: పశ్చిమ ఆసియా సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ: ప్రధాని మోదీ

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రేపు అఖిలపక్ష భేటీ 

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Indian Railways Ticket Cancellation rules: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ క్యాన్సిలేషన్ కొత్త రూల్స్ అమల్లోకి!

భారతీయ రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది.

Global air quality report: IQAir రిపోర్ట్ షాక్.. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలలో 5 భారత్‌లోనే..

ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్ మరోసారి ఆందోళన కలిగించే స్థితిలో నిలిచింది.

SSB SI Jobs 2026: 1.12 లక్షల జీతంతో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సశస్త్ర సీమా బల్ (SSB)లో ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శుభవార్త వచ్చింది.

24 Mar 2026
దిల్లీ

Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం రేఖా గుప్తా గుడ్ న్యూస్.. పండుగలకు వంటగ్యాస్‌ సిలిండర్‌ ఉచితం

దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుభవార్త చెప్పారు.

24 Mar 2026
తెలంగాణ

TG Inter Result Date 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు ఎప్పుడు అంటే?

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైనే నిలిచింది.

Kandum Mindiyum Iruvar: 'కందుం మిండియుం' వివాదం.. సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?..  

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.