Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రేపు అఖిలపక్ష భేటీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 24, 2026
02:48 pm
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో జరుగనున్న ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైనిక దళాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరిహద్దు భద్రత, భారతీయుల రక్షణపై అయన అంచనా వేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Twitter Post
Breaking : The Govt has called an all Party meeting tomorrow at 5 in parl On West Asia situation .
— Pragya Kaushika (@pragyakaushika) March 24, 2026