LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

22 Apr 2026
బెంగళూరు

Bengaluru: 'ప్రేమ' పేరుతో దారుణం.. ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి సజీవదహనం చేసిన యువతి

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేస్తానని చెప్పి ప్రియుడిని ఇంటికి పిలిపించిన ఓ యువతి, అతడిని కట్టేసి దారుణానికి ఒడిగట్టింది.

Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు.

22 Apr 2026
తెలంగాణ

KRMB: కృష్ణా జలాలపై వివాదాలకు చెక్‌.. పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కేఆర్‌ఎంబీ ఆదేశం

కృష్ణా నదీ జలాల పంపిణీ, వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని, నీటి నిర్వహణలో పారదర్శకత,జవాబుదారీతనం పెంచేందుకు కృష్ణా నది నిర్వహణ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.

22 Apr 2026
కర్ణాటక

Karnataka: అమెరికా పర్యాటకురాలిపై హోం స్టే సిబ్బంది అత్యాచారం.. రంగంలోకి రాయబార కార్యాలయం

భారత పర్యాటక రంగం క్రమంగా పుంజుకుంటున్న వేళ, ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు మన దేశంలోని ప్రసిద్ధ దర్శనీయ ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

22 Apr 2026
పోలవరం

Polavaram: పోలవరం ఎత్తుపై క్లారిటీ.. సందేహాలకు తెర

బహుళ ప్రయోజనాలు అందించే పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెరపడింది.

22 Apr 2026
రాజ్యసభ

Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు 

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది.

Pm Modi: 'ఉగ్రవాదానికి భారత్ తలవంచదు'.. పహల్గామ్ దాడిని స్మరించుకుంటూ.. ప్రధాని మోదీ హెచ్చరిక..!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.

22 Apr 2026
హైదరాబాద్

Indian Railways: హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి

రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.

MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు.. పరారీలో ఎమ్మెల్సీ అనంతబాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

22 Apr 2026
హైదరాబాద్

Drone: డ్రోన్లతో 'స్కై ఎయిర్‌' ఈ-కామర్స్‌ సేవలు.. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రారంభం

హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రస్తుతం ఏ వస్తువు డెలివరీకైనా వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.

22 Apr 2026
తెలంగాణ

Telangana: చర్చలు విఫలం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.

Nitin Gadkari: ఇంధన స్వయం సమృద్ధికి 100 శాతం ఇథనాల్‌ మిశ్రమం లక్ష్యం: నితిన్‌ గడ్కరీ

భవిష్యత్‌లో దేశం ఇంధన రంగంలో పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించాలంటే 100 శాతం ఇథనాల్‌ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ(Nitin Gadkari) పేర్కొన్నారు.

21 Apr 2026
తెలంగాణ

Telangana: విద్యుత్ బిల్లులపై వినియోగదారులకు ఊరట.. ఏడాది పాటు పెంపు లేనట్లే..

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల అఫిడవిట్‌లలో ఆర్థిక వ్యత్యాసాలు.. ఐటీ శాఖ సంచలన ఆరోపణలు!

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలోని గణాంకాలపై ఆదాయ పన్ను శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

21 Apr 2026
ఇండియా

India Heatwave 2026: వేడితో వణుకుతున్న భారత్‌.. ప్రపంచంలో టాప్‌-20లో 19 ప్రాంతాలు మనవే!

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది.

21 Apr 2026
హైదరాబాద్

Artificial Mangoes : మామిడి పండ్లు తినేవారికి అలర్ట్.. కల్తీ పండ్లు ఉన్నాయ్ జాగ్రత్త!

మామిడిపండ్ల కాలం మొదలైంది. రుచిని రేకెత్తించే ఈ పండ్లు క్రమంగా మార్కెట్లలో కనిపించడం ప్రారంభమయ్యాయి.

VHP: దేశవ్యాప్తంగా కార్పొరేట్‌లతో విహెచ్‌పీ భేటీ.. మహిళల భద్రతే అజెండా

హిందూ మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లక్ష్యంగా మారకుండా చూడాలని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలను సంప్రదించనున్నట్లు Vishwa Hindu Parishad (విహెచ్‌పీ) సీనియర్ నాయకుడు మిలింద్ పరాండే తెలిపారు.

PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్‌.. వచ్చే నెల నాలుగు దేశాల్లో పర్యటన

భారత్-యూరోపియన్ యూనియన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

21 Apr 2026
కాంగ్రెస్

Mallikarjun Kharge: నరేంద్ర మోదీ ఒక టెర్రరిస్ట్.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

21 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

RTC: 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ జోక్యం కోరిన సంఘాలు

తాము ప్రకటించిన సమ్మెకు అన్నిఆర్టీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న వెల్లడించారు.

Kolleru Boundary Changes: కొల్లేరు సరిహద్దుల మార్పులపై కేంద్రానికి రాష్ట్ర లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Kerala: ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవొద్దు.. ఈసీ కీలక ఆదేశాలు

కేరళలో ఎన్నికల ప్రక్రియ భద్రతపై స్పష్టత ఇచ్చేందుకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

21 Apr 2026
తెలంగాణ

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమ.. మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా చెక్ చేయండి!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది.

21 Apr 2026
తమిళనాడు

Tamilnadu: తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

Lemon prices in AP: ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

21 Apr 2026
తెలంగాణ

Toll: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో కొత్త మార్పు.. వైరా-దేవరపల్లి మార్గంలో టోల్ వసూళ్లు

తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన నూతన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh: జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు.

TTD: అక్షయ తృతీయ ప్రభావం.. తిరుమలలో శ్రీవారి డాలర్లకు భారీ డిమాండ్

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బంగారు డాలర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

21 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభం.. అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేత

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మెకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సమ్మె ప్రారంభం కానుంది.

Tirumala: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రంలో నూతన సదుపాయాలు.. 20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు!

శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిధిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

AP & Telangana: ఏపీ,తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం పొందుతోంది.

I-PAC: ఈడీ చర్యల నేపథ్యంలో బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి ఉత్కంఠ తారస్థాయికి చేరుకున్న సమయంలో, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహ సహాయం అందిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తన కార్యకలాపాలను గణనీయంగా తగ్గించింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. పైలట్‌, సహ పైలట్‌ మృతి.. ఇదిగో వీడియో

ఛత్తీస్గఢ్'లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విమానం కొండను ఢీకొని కుప్పకూలింది.

Indian Railways: వేసవి రద్దీకి చెక్.. భారీగా ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ

వేసవి సెలవుల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ భారీగా ప్రత్యేక రైళ్లు నడపనుంది.

20 Apr 2026
విజయ్

TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు.. ఆస్తుల అఫిడవిట్‌పై సందేహాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది.

India-South Korea: భారత్-దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త ఊపు.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేశారు.

20 Apr 2026
తెలంగాణ

TG Inter Supplementary Exams : టీజీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026: ఫీజు గడువు పెంపు, పూర్తి షెడ్యూల్ వివరాలు

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష చెల్లింపు గడువును పొడిగించింది.