Assembly Election Results: బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఫలితాలు.. గత ఎన్నికల్లో ఎవరిది ఆధిపత్యం?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? తమిళనాడులో డీఎంకే మరోసారి గెలుపు పతాకం ఎగురవేస్తుందా? కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? వంటి కీలక ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానాలు లభించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో సీట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గుర్తుచేసుకుంటే:
వివరాలు
గత ఫలితాల వివరాలివే
పశ్చిమ బెంగాల్ (West Bengal): మొత్తం 294 సీట్లు - మెజారిటీకి అవసరం 148
తమిళనాడు (Tamil Nadu): మొత్తం 234 సీట్లు - మెజారిటీకి అవసరం 118
కేరళ (Kerala): మొత్తం 140 సీట్లు - మెజారిటీకి అవసరం 71
అస్సాం (Assam): మొత్తం 126 సీట్లు - మెజారిటీకి అవసరం 64
పుదుచ్చేరీ (Puducherry): మొత్తం 30 సీట్లు - మెజారిటీకి అవసరం 16
ఫలితాలు వెల్లడయ్యే కొద్దీ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.