LOADING...
Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం
'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం

Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 10, 2026
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్. రవి (ఆర్లేకర్‌) విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. సినీ నటి త్రిష కృష్ణణ్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement