రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు: వార్తలు
Rrb Alp Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 11 వేలకు పైగా ఉద్యోగాలు.. పది పాస్ అయితే చాలు
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 11 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.