గుండె: వార్తలు
CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ
ప్రస్తుతకాలంలో యాంత్రికత పెరిగిన జీవనశైలిలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి.
ప్రపంచ చరిత్రలో మొదటిసారి.. టైటానియం గుండెతో రోగి 8 రోజులు జీవించాడు
సినిమాల్లో మాత్రమే కృత్రిమ గుండె కొట్టుకోవడం మనం చూసి ఉంటాం. అయితే దాన్ని అమెరికా శాస్త్రవేత్తలు నిజం చేసి నిరూపించారు.
Dinner: రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే బోలెడన్నిఆరోగ్య ప్రయోజనాలు
శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో ఆ ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.
గుండె పదిలంగా ఉండాలంటే పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకోవాలి
ఈ కాలంలో పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకొనే వారి సంఖ్య చాలా తక్కువ.