లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
KARIVEPAKU MUNAGAKU PODI : కరివేపాకు, మునగాకు కారం పొడి.. సులభంగా, హెల్దీగా
ఇడ్లీ, దోసెల్లోకి మాత్రమే కాదు! అన్నంలో కూడా ఉపయోగించవచ్చు. కావాలనిపిస్తే ఎప్పుడు కావాలంటే ఉపయోగించుకునేలా పొడి రూపంలో తయారు చేయవచ్చు.
Badam Burfi: ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకునే 'బాదం బర్ఫీ' రెసీపీ ఇదే!
చాలా మంది ఇష్టపడే మిఠాయిలలో బర్ఫీ ప్రత్యేక స్థానం కలిగివుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది కాబట్టి దీన్ని స్వీట్స్ షాపుల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
Jowar Uttapam : జొన్నపిండితో ఊతప్పం.. సుతిమెత్తగా, క్రిస్పీ టేస్ట్ గ్యారెంటీ!
చాలా మందికి ఊతప్పం అంటే ప్రత్యేకమైన ఇష్టం. పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం, ఉల్లిపాయ వంటి కూరగాయలు వేసి చేయడం వల్ల ఇది చూడటానికి కలర్‌ఫుల్‌గా, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.
Diet Trends: బరువు తగ్గాలనుకుంటున్నారా? నిపుణులు సూచిస్తున్న డైట్ టిప్స్ ఇవే!
శారీరకంగా ఫిట్‌గా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది.
Oats Chia Pudding: షుగర్ అవసరం లేదు.. 4 పదార్థాలతోనే హెల్తీ ఓట్స్ చియా పుడింగ్
సాధారణంగా ఓట్స్ అనగానే యూరప్, ఆసియా దేశాల్లో ఎన్నో ఏళ్లుగా విస్తృతంగా వినియోగంలో ఉన్న పోషక ధాన్యం గుర్తుకొస్తుంది.
Micro-habit: బ్రేక్‌ఫాస్ట్‌కు ముందే ఈ అలవాటు ఉంటే.. బ్లడ్ టెస్ట్ రిపోర్టుల్లో మార్పులు ఖాయం!
బ్లడ్ టెస్ట్ రిపోర్టులు మన దీర్ఘకాలిక జీవనశైలికి అద్దంలాంటివనే భావన చాలా మందిలో ఉంటుంది.
Cardamom: చిన్న యాలకులు.. పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు..ఈ సమస్యలకు చెక్!
యాలకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఔషధాల్లాంటివి. అందుకే వీటిని వంటల్లో, టీ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
Padma Shri Prabhakar Kore: కే.ఎల్.ఇ. సొసైటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ కోర్‌కు పద్మశ్రీ గౌరవం
బెళగావి నుంచి వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రభాకర్ బాసవప్రభు కోర్, మాజీ కే.ఎల్.ఇ. సొసైటీ చైర్మన్, సాహిత్యం,విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు.
Satgarh Fort: మధ్యప్రదేశ్‌లోని సత్‌గఢ్ కోట.. మునిగిపోయిన చారిత్రక సంపద
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్‌పుర్ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది.
Padma Shri Dr Jogesh Deuri: ఎరి సిల్క్ రంగంలో పయనీర్ డా. జోగేష్ డియూరికి పద్మశ్రీ
అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది.
Padma Vibhushan Justice K T Thomas: ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి.. జస్టిస్ కేఎం థామస్‌కు పద్మ విభూషణ్ గౌరవం
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్‌కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
Padma Shri Shrirang Lad: వ్యవసాయ రంగానికి విశేష సేవలు: రైతు నేత శ్రీరంగ్ లాడ్‌కు పద్మశ్రీ
వ్యవసాయం, పశుసంరక్షణ రంగాల్లో చేసిన విశేష కృషికి రైతు-సామాజిక కార్యకర్త శ్రీరంగ్ దేవబా లాడ్‌కు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు దక్కింది.
San Francisco: ప్రపంచంలోనే స్టార్ట్‌అప్స్‌కు అనుకూలమైన నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో
కొత్తగా విడుదలైన మల్టీపాలిటన్ స్టార్ట్‌అప్ ఫ్రెండ్లీ సిటీ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోనే స్టార్ట్‌అప్స్‌కు అత్యంత అనుకూలమైన నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో నిలిచింది.
Padmashree Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అక్షరాల ఆలయం నిర్మించిన సాధకుడు
మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లే 'మది శారదాదేవి మందిరం' అనిపించేలా అంకెగౌడ జీవితం రూపుదిద్దుకుంది.
Skin Cancer : సన్‌లైట్ లేకపోయినా ముప్పే… చర్మ క్యాన్సర్‌పై షాకింగ్ నిజాలు
చాలా మంది చర్మ క్యాన్సర్‌ను కేవలం ఎండ, సన్‌బర్న్‌తో ముడిపెడతారు.
Violinist N Rajam: భైరవి రాజం: హిందుస్తానీ సంగీతాన్ని మాలికగా మార్చిన లెజెండ్
'సింగింగ్ వయోలిన్'గా ప్రసిద్ధి చెందిన ఎన్. రాజం మూడవ వయసులోనే వయోలిన్ వాయించడం ప్రారంభించారు.
Perfume Side Effects : మెడపై పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తున్నారా? ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్న వైద్యులు
ఉదయాన్నే బయటకు వెళ్లేటప్పుడు చాలా మంది తప్పనిసరిగా పాటించే అలవాట్లలో పెర్ఫ్యూమ్ వాడకం ఒకటి.
Nuke Testings: మౌనం మిగిల్చిన విషం.. 40లక్షల మంది మృతి.. సంచలనం రేపుతున్న నివేదిక!
1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణమే మానవ చరిత్రలో ఒక కనిపించని గాయం మొదలైంది. యుద్ధాలు ఆగాయి. ఒప్పందాలు కుదిరాయి.
Mushroom Allergy: పుట్టగొడుగుల వల్ల అలెర్జీ ప్రమాదం.. ఎవరు తినకూడదంటే?
పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని సాధారణంగా అందరూ భావిస్తారు. అందుకే ఎక్కువ ధర ఉన్నప్పటికీ చాలా మంది వారంలో ఒక్కసారైనా వాటిని ఆహారంలో చేర్చేందుకు ప్రయత్నిస్తుంటారు.
Jaya Ekadashi: జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తున్నారా? అసలు చేయకూడిన పనులివే!
సనాతన ధర్మంలో ఏకాదశికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రతి ఏకాదశికీ ఒక ప్రత్యేక మహత్తు ఉండగా, ఈ రోజున అనేక మంది భక్తులు ఉపవాసం పాటిస్తూ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తుంటారు.
Parallel Marriage: 'ప్యారలల్ మ్యారేజ్'… అగ్ని సాక్షిగా ఒకటైన బంధం ఎందుకు దూరం అవుతుంది?
రెండు మనసులు ఒక్కటై,ఇరు కుటుంబాల సమ్మతితో అగ్నిని సాక్షిగా పెళ్లి చేసుకుని ఏడు అడుగులు నడిచిన దంపతులు... మూడుముళ్ల బంధంతో జీవితాన్ని మొదలుపెడతారు.
Republic Day 2026 : రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ స్పెషల్.. కుటుంబంతో తప్పక చూడాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే!
జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో భారత్ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
Republic Day 2026 : గణతంత్ర వేడుకల్లో పాక్ నేత..! భారత్-పాకిస్తాన్ చరిత్రలో అరుదైన ఘట్టం
2026 జనవరి 26న భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ప్రతేడాది ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నేతలను భారత్ ఆహ్వానించడం ఆనవాయితీ.
Italy In India: లావాసా.. యూరోప్ శైలి పర్యాటక స్థలం
లావాసా కేవలం ఒక పర్యాటక స్థలం మాత్రమే కాదు, అది ఇటలీ రివియేరాలోని ప్రసిద్ధి చెందిన పట్టణం 'పోర్టోఫినో' నుంచి ప్రేరణ పొందిన ఒక కళాత్మక సృష్టి.
IBM Employee: 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు.. జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు
సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగుల హక్కులు పరిమితమైనవే. సాప్ట్‌వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకి కొన్ని హక్కులు ఉన్నప్పటికీ అవి అంతగా అమలు కావు.
Shocking Survey:ఆహారంలో ఉన్న ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతోందా? తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు
ఆహారం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కంపెనీలు వినియోగించే కొన్ని రకాల రసాయనాలు.. తెలియకుండానే మన శరీరంలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయనే ఆందోళనకర నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.
73 Year Old Man Fitness: 73 ఏళ్ల తాత.. సిక్స్ ప్యాక్‌తో యువకులను మించిన ఫిట్‌నెస్
ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, అనారోగ్యకర జీవన విధానం కారణంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా పెద్ద సవాలుగా మారింది. వయస్సు చూసినా, అందరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడతారు.
Medaram Jatara 2026: ఆదివాసీ వీరత్వానికి ప్రతీక మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర..
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో నిర్వహించే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆదివాసీ జాతరగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు విశేష గుర్తింపు ఉంది.
Pasta History : పాస్తా చరిత్ర వెనుక అసలు కథ ఇదే… మార్కో పోలో కథ నిజమా?
పాస్తా ఎక్కడ పుట్టిందో తెలుసా? ఈ రోజుల్లో పాస్తాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశంగా ఇటలీని గుర్తిస్తారు.
Republic Day 2026: రిపబ్లిక్ డే.. జనవరి 26నే ఎందుకు? భారత చరిత్రలో ఆ రోజుకు ఎందుకంతటి విశిష్టత?
వ్యాపార లావాదేవీల నెపంతో భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటిష్ పాలకులు, అప్పటి భారతదేశంలోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు.
Valentino Garavani: ఇటాలియన్ ఫ్యాషన్ ఐకాన్ వాలెంటినో కన్నుమూత
ప్రఖ్యాత ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్, ప్రపంచానికి 'వాలెంటినో' బ్రాండ్ ను పరిచయం చేసిన వాలెంటినో గరవాని (93) మరణించారు.
Republic Day : ఆగస్టు 15 vs జనవరి 26: జాతీయ జెండా ఎగురవేసే విధానం లోని వ్యత్యాసాలు ఇవే..
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
Switzerland Of India: మంచు పర్వతాలు,పచ్చని మైదానాలు… 'భారత స్విట్జర్లాండ్' ఖజ్జియార్
భారతదేశం అనేక రకాల ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవాలతో నిండిన దేశం.
City of Lakes: లేక్స్ సిటీ ఏదో తెలుసా? ఇదే ఆ నగరం… ట్రావెలర్లకు ఫేవరెట్ డెస్టినేషన్!
భారతదేశం అనేక సంస్కృతులు, భూభాగాలు, చారిత్రక నగరాలతో విభిన్నతకు నిలయంగా నిలుస్తుంది.
Reheated Rice : అన్నం మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమా?.. ఫుడ్ పాయిజన్ వస్తుందా!
చాలామంది అన్నం మళ్లీ వేడి చేసి తింటారు. ఇదొక సాధారణ విషయంగానే అనుకుంటారు. మరి ఇలా ఫుడ్ రీహీట్ చేసి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో చూసేద్దాం.
Norovirus: చైనాలో కోవిడ్ తర్వాత మరో వైరస్ భయం.. 103 మంది విద్యార్థులకు నోరోవైరస్
చైనాలో మొదటి కోవిడ్ ఆందోళన తర్వాత, ఇప్పుడు మరో వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరికలు వస్తున్నాయి.
PM Mudra Yojana: గ్యారెంటీ అవసరం లేదు.. రూ.20 లక్షల వరకు రుణం.. ఈ అవకాశం ఎవరికంటే?
ఈ రోజుల్లో డబ్బు అవసరమైతే.. తిరిగి ఇస్తామన్న గ్యారెంటీ ఉన్నా సొంతవాళ్లే చేతులు దులుపుకుంటున్నారు.
Gandikota: దేవుడు లేని గుడి.. గండికోటలో ఆలయం, మైదుకూరులో దైవం!
మైదుకూరులో కొలువైన శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామికి, గండికోటలోని మాధవరాయ స్వామికి మధ్య గాఢమైన చారిత్రక బంధం ఉందని స్థానిక చరిత్ర చెబుతోంది.
Business Tips: వ్యాపారం చేయాలని ఉందా… పార్క్‌లో వాకింగ్ చేస్తూనే స్టార్టప్ ఐడియాలు పంచుకోండి!
'మంచి వ్యాపార ఆలోచన ఉంది... కానీ దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి?'
Mauni amavasya: మౌని అమావాస్య ఎందుకు అంటారు? ఈ రోజున సముద్రస్నానం చేస్తే ఏం ఫలితం?
పుష్య బహుళ అమావాస్యను సాధారణంగా మౌని అమావాస్యగా పిలుస్తారు. ఉత్తరాయణం ప్రారంభమైన తరువాత వచ్చే తొలి అమావాస్య ఇదే కావడం దీని ప్రత్యేకత.