లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

2023: కొత్త సంవత్సరంలో కొత్త అలవాట్లు.. మీ డైలీ డైట్ కి వీటిని జోడించండి

కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టడానికి అందరూ సిద్ధమైపోయారు. అలాగే కొత్త సంవత్సరంలో ఏమేం చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ తీర్మానించేసుకున్నారు. ఈ తీర్మానాల్లో రోజువారి ఆహారం గురించి తప్పకుండా ఉంటుంది.

చలికాలంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులు

చలికాలం కొందరికి సంతోషాలను మిగిల్చితే మరికొందరికి నొప్పులను, శారీరక బాధలను మిగుల్చుతుంది. ఈ కాలంలో మంచి ఆహారాన్ని కొంతమంది ఎంజాయ్ చేస్తారు.

30 Dec 2022

ప్రపంచం

పెట్: ఎలాంటి బ్రీడ్ కుక్కపిల్లను పెంచుకోవాలో మీకు తెలుసా? ఇది తెలుసుకోండి

చాలామందికి పెట్స్ ని పెంచుకోవాలని ఇష్టంగా ఉంటుంది. కొందరు కుక్కలను పెంచుకుంటే కొందరు పిల్లులను పెంచుకుంటారు. కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రాశి ఫలాలు: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. ఈ రాశుల వారికి పెళ్ళిళ్ళు

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. రాశిఫలాల ప్రకారం తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బరువు తగ్గడం: పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించే ఆయుర్వేద పద్దతులు

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా విఫలం అవుతుంటారు.

చలికాలం: డయాబెటిస్ నుండి గుండె సంబంధ వ్యాధుల వరకు మెంతులు చేసే ప్రయోజనాలు

మనకు ఆరోగ్యాన్నిచ్చే చాలా పదార్థాలు మన కిచెన్ లోనే ఉంటాయి. కానీ మనం మాత్రం అది మర్చిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయి, ఏవేవో తింటుంటాం. సాధారణంగా కిచెన్ లో కనిపించే మెంతులు, మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలను అరికట్టే హెర్బల్ టీ.. ఇంట్లోనే తయారు చేసుకోండి

జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. దానివల్ల ఆ ఆహారం సరిగ్గా జీర్ణం అవక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ హెర్బల్ టీ తాగండి.

క్యాన్సర్ ని తరిమికొట్టే క్యాబేజీ రకం కూరగాయ గురించి తెలుసుకోండి

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బోక్ చోయ్, బ్రస్సెల్ మొలకలు మొదలగు ఒకే రకానికి చెందిన ఆహారాలు క్యాన్సర్ రాకుండా అరికట్టడంలో సాయపడతాయి. అవును.. వీటిల్లో క్యాన్సర్ ని అరికట్టే పోషకాలు ఉన్నాయి.

చర్మ సంరక్షణ: చర్మంపై నల్లమచ్చలు ఏర్పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. రుతువు మారినప్పుడు చర్మం ప్రభావితం అవుతుంది. చర్మ సమస్యల్లో నల్లమచ్చలు ప్రధాన సమస్య. దీన్ని పట్టించుకోకపోతే చర్మం రంగు మారిపోయే అవకాశం ఉంటుంది.

28 Dec 2022

చలికాలం

రోగనిరోధక శక్తిని పెంచే ఈ ఆహారాలు మీ డైట్ లో ఉన్నాయా?

జనవరి మాసం వచ్చేస్తోంది. చలిమంటలు భోగి మంటలుగా మారబోతున్నాయి. ఈ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు మనల్ని ఇబ్బందిపెట్టకుండా కొన్ని ఆహారాలు కాపాడతాయి.

ఆహారం: క్యారెట్, తులసి, పుచ్చకాయల జ్యూస్ తో ఆరోగ్యం

శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందాలంటే మన రోజువారి డైట్ లో పండ్లు, కూరగాయలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. వాటిని మీరు తగినంతగా తినలేకపోతే జ్యూస్ చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.

అందం: మిలమిల మెరిసే కనుల కోసం 5 అద్భుత ఐ లైనర్ లుక్స్

ముఖంలో అందమైన భాగం కళ్ళు. అవి అందంగా కనిపిస్తే ముఖం మెరిసిపోతుంటుంది. అందుకే కళ్ళను మరింత అందంగా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

పోషకాలు: ఐరన్, విటమిన్ బీ12.. శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల కలిగే నష్టాలు

ఐరన్, విటమిన్ బీ12.. ఈ రెండు ఖనిజాలు శరీరానికి సరిగ్గా అందకపోతే శరీరం సక్రమంగా పనిచేయదు. రక్తహీనత వల్ల వచ్చే అనేక ఇతర వ్యాధులను ఇవి దూరం చేస్తాయి.

ఆరోగ్యం: మగవాళ్ళలో కామకోరికలను పెంచే దూలగొండి గింజల ప్రాధాన్యం

దూలగొండి గింజలు అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ దురదపుట్టించే ఆకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దూలగుండి ఆకులను ముట్టుకుంటే చాలు దురదతో చచ్చిపోవాల్సిందే.

ప్రపంచ వంటకాల్లో ఇండియాకు ఐదో స్థానం.. ఒప్పుకోం అంటున్న నెటిజన్లు

ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన వంటకాలు ఉంటాయి. దేని రుచి దానిదే. భోజన ప్రియులకు వేరు వేరు రకాల విభిన్న ఆహారాలను రుచి చూడాలనే కోరిక ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: చలికాలంలో స్వీట్ పొటాటో వల్ల కలిగే ప్రయోజనాలు

స్వీట్ పొటాటో.. దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. కొందరు కందగడ్డ అని, కొందరు రత్నపురి గడ్డ అని అంటారు. చలికాలంలో దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

24 Dec 2022

చలికాలం

చలికాలంలో గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు

చలి పెరుగుతున్న కొద్దీ గుండె మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గిన కొద్దీ రక్తప్రవాహంలో మార్పులు వస్తాయి కాబట్టి గుండెకు ఎక్కువ పని పడుతుంది.

24 Dec 2022

పండగ

డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్

క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయంలో నిరాశ పడాల్సి వస్తుంది.

14 Dec 2022

చలికాలం

చలి చంపేస్తుందా? మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి

చలికాలం రాగానే మన శరీరాన్ని చలి నుండి కాపాడుకోవడానికి ఎక్కడో దాచిపెట్టేసిన స్వెట్టర్లను, దుప్పట్లను బయటకు తీస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఐతే చలి చంపేస్తుంది.

ఆరోగ్యం: నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకు కావాల్సినంత ప్రోటీన్ అందించే ఆహరాలు

మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. చికెన్, గుడ్లు, సాల్మన్ చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ వల్ల శరీరంలోని కణాలు వృద్ధి చెంది శరీరాన్ని పుష్టిగా ఉంచుతుంది.

మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి

మాములు తలనొప్పికి, మైగ్రేన్ కి చాలా తేడా ఉంటుంది. మైగ్రేన్ వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాలి.

అఖేతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

బ్లిగియా సపిడాను మాములుగా అఖే అని పిలుస్తారు. ఈ జమైకన్ జాతీయ పండు నలుపు గింజలతో పసుపు రంగులో ఉంటుంది.

19 Dec 2022

పండగ

క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత

'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ వేడుకకు వేర్వేరు పేర్లు వాడుకలో ఉన్నాయి.

22 Dec 2022

పండగ

పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి

క్రిస్మస్ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండగ రోజు ఏం చేయాలన్న ప్రణాళికను చాలామంది ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నారు.

23 Dec 2022

పండగ

క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి

పండగ పూట కొత్త బట్టలు తొడుక్కుంటే అదోరకం అనుభూతి. ఆ అనుభూతి మిగలాలంటే మీ దగ్గర క్రిస్మస్ కి సరిపోయే ఫ్యాషన్ బట్టలు ఉండాల్సిందే. ఐతే సరికొత్త ఫ్యాషన్ పేరుతో మీకు నప్పని బట్టలు వేసుకుని నిరాశకు గురి కావద్దు.

బాసింపట్టు వేసుకుని కూర్చోవడం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు ఇబ్బంది కలుగుతుందా?

గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ అరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని కుదురుగా ఉంచుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి.

23 Dec 2022

పండగ

క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి

క్రిస్ మస్ పండగ సంబరాలు అప్పుడై మొదలయ్యాయి. ఆల్రెడీ అందరూ పండగ మూడ్ లోకి వెళ్ళిపోయారు. పండగ రోజు సరదాగా గడపడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు.

మీ డైట్ ని మరింత ఆరోగ్యంగా మార్చే ఆయుర్వేద ఆహారాలు

మీరు ఆరోగ్యంగా ఉన్నారని మీకెలా అర్థమవుతుందో మీరెప్పుడైనా గమనించారా? రోజువారి జీవితంలో ఉరుకుల పరుగుల ఉద్యోగాల్లో ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెక్ చేసుకునే సమయం కూడా లేకుండా పోయింది.

నిత్యం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన కొన్ని నియమాలు

ఈ కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం. డబ్బు లేకపోతే ఎలాగోలా బతుకు బండిని నడిపించవచ్చు కానీ ఆరోగ్యం లేకపోతే బతుకు బండి ముందుకు నడవదు.

14 Dec 2022

చలికాలం

చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం

చలికాలంలో ఐస్ క్రీం తినాలని అనిపించడం సహజమే, అలా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

14 Dec 2022

చలికాలం

శీతాకాలంలో దొరికే పండ్లు వాటి ఆరోగ్య ప్రయోజనాలు

ఏ రుతువులో దొరికే పండ్లు ఆ రుతువులో తినాలని చెబుతారు. ప్రస్తుతం చలికాలం నడుస్తోంది కాబట్టి ఏయే పండ్లు తీసుకుంటే ఎలాంటి ఆరోగ్యం లభిస్తుందో చూద్దాం

సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి

కొన్ని కొన్నిసార్లు టైమ్ ఎంతకీ గడవదు. ఏదో తెలియని బోరింగ్ ఫీలింగ్ మనల్ని ఆక్రమించుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది.

ప్రేగులలో టొమాటోల వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

రెండు వారాల పాటు టమోటాలను అధికంగా ఆహారంలో చేర్చడం వలన ప్రేగులలో అనుకూలమైన బ్యాక్టీరియాను పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

కంటి సంరక్షణ కోసం 6 చిట్కాలు పాటించండి

శరీరంలో కళ్ళు చాలా ముఖ్యం వాటిని సంరక్షించుకోవడానికి ఇవి పాటించండి

సపోటా లాంటి ఈ పండు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్

అబియూ ఫ్రూట్, దక్షిణ అమెరికా, పెరూ, కొలంబియా, బ్రెజిల్, వెనిజులా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పండును ఒక్కో దేశంలో ఒక్కోలా పిలుస్తారు.

'క్రిస్మస్ క్రాక్' వైరల్ అవుతున్న సరికొత్త వంటకం

పండగ సందర్భంగా కొత్తగా వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ క్రిస్మస్ క్రాక్ ను ప్రయతించచ్చు. #ChristmasCracks అనే వంటకం మేరీ సోమర్ అనే ఫుడ్ క్రియేటర్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 60 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.

20 Dec 2022

యోగ

యోగసనాలతో ముడతలు దూరం

ఈ యోగాసనాలు చేస్తే చర్మం ముడతలు పడకుండా అందంగా తయారవుతుంది

మీకు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? మెదడులో సెరెటోనిన్ స్థాయిలను పెంచుకోండిలా

మీ మెదడులో సెరెటోనిన్ అనే రసాయనం కావాల్సినంత మోతాదులో విడుదల కాకపోతే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, ఊరికే అలసిపోతారు. కోపం పెరుగుతుంది. జీర్ణసమస్యలు తలెత్తుతాయి. ఆకలి తగ్గిపోతుంది.

వివిధ రకాల గుండె జబ్బులకు కారణాలు

గుండెజబ్బులలో అరిథ్మియా, అథెరోస్క్లెరోసిస్, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండె ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాలు ఉన్నాయి.

మునుపటి
తరువాత