లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

వరుస పెళ్ళిళ్ళ వల్ల మీ డైట్ దెబ్బతింటుందా? ఇలా చేయండి

వేసవిలో పెళ్ళి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టాలందరూ తమ తమ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, దావత్ లకు ఆహ్వానిస్తుంటారు. ఐతే ఇలాంటి టైమ్ లో మీరు పాటించే డైట్ దెబ్బతింటుంది.

డాల్ఫిన్ల అవగాహనపై ఒక నెల: ఈ సముద్ర జీవుల 5 ప్రత్యేకతలు

మార్చ్ నెలను డాల్ఫిన్ల అవేర్ నెస్ మంత్ అంటారు. మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువుల్లో డాల్ఫిన్స్ కూడా ఒకటి. వీటి గురించి కొన్ని ప్రత్యేక విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

ట్రావెల్: పెరూ దేశానికి వెళ్తున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

పెరూ.. ఆండీస్ పర్వతాలు, అమెజాన్ అడవులను, అప్పటి కాలం నాటి నిర్మాణాలను చూడాలనుకుంటే పెరూ వెళ్ళాల్సిందే. ఐతే ఈ దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని ఆచారాలను తెలుసుకోవాలి.

01 Mar 2023

హోలీ

హోళీ రంగులకు మీ చర్మం పాడవకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు

వసంతం వచ్చేస్తోంది. రంగుల పండగ ముందరే ఉంది. ఈ నేపథ్యంలో హోళీ పండగ రోజున చర్మాన్ని కాపాడే బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే రంగుల్లో ఉండే రసాయనాలు చర్మానికి హాని కలిగించే అవకాశం ఉంది.

మాత్ బీన్: మహారాష్ట్రకు చెందిన ఈ పప్పు వల్ల కలిగే 5 లాభాలు

మాత్ బీన్.. దీన్ని మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా తింటారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుంది. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ. తెలుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల ఆగ్రా మిక్చర్ అని అంటారు.

విమాన ప్రయాణం భయంగా అనిపిస్తోందా? దాన్ని పోగొట్టుకునే మార్గాలివే

భూమి నుండి 16వేల అడుగుల ఎత్తులో చిన్న సిలిండర్ లాంటి డబ్బాల్లో ఉన్నప్పుడు భయం కలగడం, అది ఆందోళనగా మారడం సహజమే. కానీ అది తీవ్రంగా మారినప్పుడే మీకు ఇబ్బంది కలుగుతుంది.

వ్యాపారం: మీకున్న ఈ అభిరుచులను బిజినెస్ గా మార్చుకోండి

మీకేది ఇష్టమో తెలుసుకోండి, ఆ తర్వాత దానిలో అత్యంత నైపుణ్యాన్ని సాధించండి - స్టీవ్ జాబ్స్

28 Feb 2023

ఫ్యాషన్

మీ వయసును మరింత పెంచే ఫ్యాషన్ మిస్టేక్స్ అస్సలు చేయకండి

ఎక్కువ వయసున్న కనిపించాలని ఎవ్వరికీ అనిపించదు. కానీ కొన్నిసార్లు మీరు వేసుకునే బట్టలు, మీ అసలైన వయసు కన్నా ఎక్కువ వయసున్న వారిలా కనిపించేలా చేస్తాయి.

28 Feb 2023

యోగ

తలనొప్పి ఇబ్బంది పెడుతోందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి

తలనొప్పిని ఎవ్వరూ భరించలేరు. అకస్మాత్తుగా నొప్పి కలిగితే అప్పుడు తట్టుకోవడం మరింత కష్టమవుతుంది. తలనొప్పిని తగ్గించడానికి మందులు వాడుతుంటారు.

ట్రావెల్: ఇండియాలోని అత్యంత ఎత్తులో గల సరస్సులను ఎప్పుడైనా చూసారా?

పర్యాటకాన్ని ఇష్టపడేవారు సరస్సుల గురించి తెలుసుకోవాలి.

National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్

స్ట్రాబెర్రీ.. వేసవిలో విరివిగా లభించే అత్యంత రుచికరమైన, ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి. స్ట్రాబెర్రీలో శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఫోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. సోమవారం(ఫ్రిబవరి 27) నేషనల్ స్ట్రాబెర్రీ డే 2023 కావడంతో స్ట్రాబెర్రీతో చేసే కొన్ని రెసిపీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Trust Issues: ఇలా చేస్తే మీ భాగస్వామి పట్ల అనుమానం పోయి, నమ్మకం పెరుగుతుంది

నమ్మకం లేకుండా ఏ బంధం కూడా కొనసాగదు. రోజూవారి జీవన విధానంలో కుటుంబ కలహాలు, మనస్పర్థలు, ఇలా రకరకాల కారణాల వల్ల భాగస్వామి పట్ల విశ్వాసం సన్నగిల్లి, బంధం బలహీన పడుతుంది. గొడవలు సద్దుమణిగిన తర్వాత పాత కాలపు ఆప్యాయతలు కనపడవు. గతంలో జరిగిన మనస్ఫర్థలే గుర్తుకొస్తాయి. అయితే అలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఇలా చేస్తే సరిపోతుంది.

25 Feb 2023

సహజీవనం

Digital dating tips: ఆన్‌లైన్ డేటింగ్ చేయాలనుకుంటున్నారా? మీ బంధం బలపడాలంటే ఈ టిప్స్ పాటించండి

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ డేటింగ్‌పై ఆసక్తిని కనబరుస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. చాలా మంది డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమై దీర్ఘకాలం తమ బంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. డిజిటల్ డేటింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండి, మీ పార్టనర్‌తో చక్కటి బంధాన్ని ఏర్పరుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ డేటింగ్ టిప్స్ పాటించండి.

నెగెటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ గా ఉండాలంటే చేయాల్సిన పనులు

మనిషి అందంగా కనిపించాలంటే ముఖం అందంగా ఉంటే సరిపోదు. మనిషిలోని ఆత్మ అందంగా ఉండాలి. అలా ఉండాలంటే మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. కొన్ని కొన్ని సార్లు మీకు తెలియకుండానే మీలో నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.

కిచెన్: మైక్రోవేవ్ లో సులభంగా తయారు చేయగలిగే రెసిపీస్ తెలుసుకోండి

మైక్రోవేవ్ తో ఆహారాన్ని వేడిచేయడమే కాదు ఆహారాన్ని వండొచ్చు కూడా. ప్రస్తుతం మైక్రోవేవ్ తో సులభంగా తయారు చేసుకోగలిగే రెసిపీస్ తెలుసుకుందాం.

24 Feb 2023

బంధం

వీకెండ్ మ్యారేజ్ గురించి విన్నారా? జపాన్ లో ట్రెండ్ అవుతున్న పెళ్ళి సిస్టమ్ గురించి తెలుసుకోండి

రోజులు మారుతున్న కొద్దీ కొత్త కొత్త పద్దతులు పుట్టుకొస్తుంటాయి. అవసరాల ప్రకారం ఆచారాలు మారిపోతుంటాయి. దాన్నెవ్వరూ ఆపలేరు. ప్రస్తుతం జపాన్ లో వీకెండ్ మ్యారేజెస్ ట్రెండ్ నడుస్తోంది. దాని కథేంటో తెలుసుకుందాం.

24 Feb 2023

యోగ

నడుము పక్కన కొవ్వుతో చర్మం వేలాడుతోందా? ఈ ఆసనాలతో తగ్గించేయండి

పొట్ట పెరగడం వల్ల నడుము పక్కన భాగంలో కొవ్వు నిల్వలు ఎక్కువవుతాయి. దానివల్ల నడుము పక్క భాగం వేలాడినట్టుగా కనిపిస్తుంటుంది. వెనకాల నుండి చూసినపుడు ఈ చర్మం వేలాడటం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇంగ్లీషులో వీటిని ముద్దుగా లవ్ హ్యాండిల్స్ అంటారు.

24 Feb 2023

శరీరం

వీ-షేఫ్ బాడీ కోసం పెంచాల్సిన కండరాలు, చేయాల్సిన ఎక్సర్ సైజులు

ప్రతీ ఒక్కరూ తమ బాడీ వీ-షేప్ లో ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అలాంటప్పుడు వీపు కండరాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ కండరాలకు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేస్తే మీరనుకున్నట్టు వీ-షేప్ లోకి బాడీ వస్తుందో తెలుసుకోండి.

కంటి సంరక్షణ: ఉప్పునీరు, వేడినీటిలో తడిసిన గుడ్డ, గ్రీన్ టీ బ్యాగ్ కంటికి చేసే మేలు

సర్వేంద్రియాణాం నయనం ప్రధానంఅంటారు. అన్ని అవయవాల్లోకెల్లా కళ్ళు అత్యంత ముఖ్యమైనవని దానర్థం. కళ్ళకు చాలా రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి.

23 Feb 2023

అందం

పొద్దున్న వేసుకున్న మేకప్ సాయంత్రానికల్లా తొలగిపోతుంటే పాటించాల్సిన చిట్కాలు

ఉదయం అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ కి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేసరికి ముఖమంతా మేకప్ చారికలు కనిపిస్తున్నాయా? అక్కడక్కడా తొలగిపోయిన మేకప్ తో అందవిహీనంగా కనిపిస్తున్నారా? మీ ముఖం మీద మేకప్, ఎక్కువ సేపు నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

ఆవలింతలు అదుపు లేకుండా రావడానికి గల కారణాలు

ఎక్కువగా అలసిపోతే లేదా బోర్ గా ఫీలయితే ఆవలింతలు రావడం జరుగుతుంటుంది. ఐతే ఆవలింతలు అధికంగా అదుపు లేకుండా వస్తూ ఉంటే అది అనారోగ్యానికి కారణం కావచ్చు.

అవయన దానం గురించి జనాలు నమ్మే ఈ నమ్మకాలను ఇప్పుడే వదిలిపెట్టండి

అవయవ దానం అనేది అత్యంత పవిత్రమైనది. ఒక మనిషిని బ్రతికించడానికి అవయవాలను దానం చేయడమనేది అన్నింటికంటే చాలా ఎక్కువ. ఐతే ఈ అవయవ దానం చుట్టూ అనేక అనుమాలు సాధారణ జనాల్లో ఉన్నాయి. ఆ అనుమానాలే అర్థం లేని నమ్మకాలుగా స్థిరపడ్డాయి.

ఆరోగ్యం: మీరు మసాజ్ ఎందుకు చేయించుకోవాలో తెలుసుకోండి

మసాజ్ అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీర కండరాలను ఉత్తేజ పర్చడానికి, రక్త ప్రసరణ పెంచడానికి, నొప్పులను తగ్గించడానికి మసాజ్ ఉపయోగపడుతుంది.

22 Feb 2023

పండగ

బూడిద బుధవారం: క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయం గురించి తెలుసుకోండి

బూడిద బుధవారం.. వినడానికి కొత్తగా ఉంది కదూ! క్రైస్తవులు జరుపుకునే ఈ సాంప్రదాయంలో, బుధవారం రోజున తమ నుదుటికి బూడిదతో క్రాస్ సింబల్ ని పెట్టుకుంటారు.

నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే 2023 రోజున ప్రయత్నించాల్సిన రెసిపీస్

స్వీట్ పొటాటో.. వీటిని మనదగ్గర కొందరు కందగడ్డ అని, మరికొందరు రత్నపురి గడ్డలని అంటారు. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన నేషనల్ కుక్ స్వీట్ పొటాటో డే ని అమెరికా ప్రజలు జరుపుకుంటారు.

ఆడపిల్లలు తక్కువ వయసులో పుష్పవతి అవ్వడానికి కారణాలు

పిల్లలు యుక్తవయసులోకి వెళ్తున్నప్పుడు పుష్పవతి అవుతారు. యుక్తవయసులోకి రావడమనేది ఆడపిల్లల్లోనూ, మగపిల్లల్లోనూ ఉంటుంది.

చూయింగ్ గమ్ ఆరోగ్యకరమే, సైన్స్ కూడా చెబుతోంది, వివరాలివే

సాధారణంగా నోటి దుర్వాసన పోవడానికి చూయింగ్ గమ్ నములుతుంటారు. కానీ మీకిది తెలుసా? చూయింగ్ గమ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అప్పట్లో మాయా నాగరికతకు చెందిన ప్రజలు, ఆకలి పోగొట్టుకోవడానికి చూయింగ్ గమ్ నమిలేవారు.

వ్యాపారం: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ నమ్మకాలను వదిలిపెట్టండి

ఉద్యోగం చేసే చాలామంది బిజినెస్ మెన్లని చూసి అసూయ పడుతుంటారు. తాము కూడా బిజినెస్ మెన్లు గా ఎదగాలని అనుకుంటారు. కానీ బిజినెస్ మెన్ల గురించి జనాల్లో ఉండే అపోహల వల్ల వాళ్ళు బిజినెస్ వైపు రాలేకపోతారు. ఆ అపోహలేంటో చూద్దాం.

అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు, వికారంగా ఉన్నట్లు, శరీరం వణుకుతున్నట్లు అనిపిస్తుందా? ఇది తెలుసుకోండి.

పానిక్ అటాక్.. అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించడం, వికారంగా ఉండడం, గుండెవేగం పెరగడం, ఒక్కసారిగా చెమట్లు పట్టడం మొదలగు లక్షణాలు పానిక్ అటాక్ లో భాగంగా కనిపిస్తాయి.

21 Feb 2023

బంధం

బంధం: మీ రొమాంటిక్ జర్నీలో సింగిల్ స్నేహితులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి

ఇద్దరు రొమాంటిక్ కపుల్స్ మధ్య మూడవ వ్యక్తి ఎందుకు వస్తారు పానకంలో పుడకలాగా అని మీకు అనుమానం వస్తుండవచ్చు. కానీ కొన్నిసార్లు మూడవ వ్యక్తిని మీరు వద్దని చెప్పలేరు.

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం 2023: పిల్లలకు మాతృభాషలో విద్య ఎందుకు అందించాలో తెలుసుకోండి

ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో దాదాపుగా 6వేలకు పైగా భాషలున్నాయి.

20 Feb 2023

ఫ్యాషన్

పొట్టిగా ఉన్న మగవాళ్ళు పొడవుగా కనిపించాలంటే పాటించాల్సిన ఫ్యాషన్ టిప్స్

పొట్టిగా ఉన్నవాళ్ళు ఫ్యాషన్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసుకునే బట్టలు, జుట్టు నుండి చేతికి పెట్టుకునే వాచ్ వరకూ అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

20 Feb 2023

యోగ

ఎత్తు నుండి చూస్తే కళ్ళు తిరుగుతున్నాయా? దాన్నుండి బయటపడే యోగాసనాలు

అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చేయడంలో యోగా పాత్ర కీలకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రోగాల నుండి కూడా యోగా బయట పడేస్తుంది. ప్రస్తుతం వర్టిగోను దూరం చేసే యోగాసనాల గురించి తెలుసుకుందాం.

నేషనల్ మఫిన్ డే 2023: ఇంట్లోనే మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీస్

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీని నేషనల్ మఫిన్ డే గా జరుపుకుంటారు. మఫిన్స్ అంటే గుండ్రంగా స్పాంజ్ లాగా ఉండే కేక్స్ అన్నమాట. గుడ్డు, చక్కెర, మైదాతో తయారు చేస్తారు.

లూజ్ మోషన్ ని క్షణాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు

డయేరియా.. దీన్ని నీళ్ల విరచేనాలు, లూజ్ మోషన్ అని కూడా అంటారు. రకరకాల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజన్ మొదలగు వాటి వల్ల లూజ్ మోషన్ అవుతుంది. ఇలాంటి టైం లో కడుపునొప్పి, మలద్వారం దగ్గర నొప్పి, అలసట, జ్వరం కూడా వస్తుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు

మనం తినే ఆహారాలే మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏ డి హెచ్ డి సమస్యతో బాధపడుతుంటే వారికి కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి.

ఆరోగ్యాన్ని అందించే బ్రౌన్ రైస్ తో రుచికరమైన వంటలు

ఆరోగ్యంతో పాటు రుచిని కూడా అందించే రెసిపీ గురించి తెలుసుకుందాం

18 Feb 2023

పండగ

మహశివరాత్రి పండుగ ప్రాముఖ్యత

శివరాత్రి రోజు శివున్ని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివరాత్రి, హిందూ పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా శివరాత్రి రోజున ఉపవాసం, ప్రార్థనలు చేసి, ప్రసాదాలను పంపిణీ చేస్తారు.

17 Feb 2023

ఫ్యాషన్

ఫ్యాషన్: పెళ్ళిళ్ళ సీజన్ లో ఇలాంటి స్టైలిష్ బ్లౌజెస్ ని మీ బీరువాలో ఉంచుకోండి

పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. ఇప్పటి నుండి మొదలు పెడితే వేసవి పూర్తయ్యే వరకూ అన్నీ మంచి రోజులే కాబట్టి పెళ్ళిళ్ళు, శుభకార్యక్రమాలు జరుపుకోవడం ఎక్కువగా ఉంటుంది.

హ్యాపీ బర్త్ డే కేసీఆర్: జాతీయ రాజకీయాలే టార్గెట్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు, ఈరోజు 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా చరిత్రలో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ కు అన్ని వర్గాల ప్రజల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.