NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వ్యాపారం: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ నమ్మకాలను వదిలిపెట్టండి
    తదుపరి వార్తా కథనం
    వ్యాపారం: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ నమ్మకాలను వదిలిపెట్టండి
    బిజినెస్ మెన్ల గురించి జనాలు నమ్మే అపోహలు

    వ్యాపారం: బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఈ నమ్మకాలను వదిలిపెట్టండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 21, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగం చేసే చాలామంది బిజినెస్ మెన్లని చూసి అసూయ పడుతుంటారు. తాము కూడా బిజినెస్ మెన్లు గా ఎదగాలని అనుకుంటారు. కానీ బిజినెస్ మెన్ల గురించి జనాల్లో ఉండే అపోహల వల్ల వాళ్ళు బిజినెస్ వైపు రాలేకపోతారు. ఆ అపోహలేంటో చూద్దాం.

    అపోహ: బిజినెస్ మెన్ కావాలంటే మంచి ఐడియా కావాలి:

    ఇది అన్నిసార్లు నిజం కాదు, ఎందుకంటే చాలాసార్లు సాధారణ ఐడియాలే గొప్ప బిజినెస్ గా మారతాయి. బిజినెస్ మేన్ కావాలంటే ఒక ఐడియాను బిజినెస్ గా మార్చే తెలివి కావాలి.

    అపోహ: బిజినెస్ మెన్లకు వ్యక్తిగత జీవితం ఉండదు

    బిజినెస్ మొదలుపెట్టిన కొత్తలో కొంత కష్టం ఉంటుందేమో కానీ ఆ తర్వాత వారి పర్సనల్ జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు.

    అపోహ

    బిజినెస్ మెన్ల గురించి జనల్లో ఉండే అపోహాలు

    అపోహ: బిజినెస్ మెన్లకి బాస్ ఉండడు

    డైరెక్ట్ బాస్ ఉండడు నిజమే కానీ, వారు సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తులు చాలామంది ఉంటారు. పెట్టుబడి పెట్టేవాళ్ళకు, కస్టమర్లకు రెగ్యులర్ గా సమాధానం చెబుతూనే ఉండాలి. ఉద్యోగంలో ఒక్కరే బాస్, బిజినెస్ లో చాలామంది ఉంటారు.

    అపోహ: విడిచిపెడితే ఓడిపోతారు

    బిజినెస్ మెన్లు ఏదైనా అనుకుంటే దాన్ని అస్సలు వదిలిపెట్టరని చాలామంది అనుకుంటారు. అది నిజం కాదు, అవసరం వచ్చినపుడు వాళ్ళు విడిచిపెట్టేస్తారు. ఒకవైపు తలుపు క్లోజ్ అయితే మరోవైపు ఓపెన్ అవుతుందని వాళ్ళకు తెలుసు.

    అపోహ: బిజినెస్ మెన్లు పుట్టాలి, తయారు కావడం కష్టం

    ఈ భూమ్మీదకు వచ్చినపుడు అందరూ ఒకేలా ఉంటారు. ఎవ్వరు కూడా ఎక్స్ ట్రా నైపుణ్యాలతో పుట్టరు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం

    తాజా

    ENG vs IND: ఇంగ్లండ్,భారత్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్.. పటౌడీ ట్రోఫీకి బదులు టెండ్యూలర్-అండర్సన్‌ ట్రోఫీ క్రికెట్
    Gautam Gambhir: ప్రజల ప్రాణాలు ముఖ్యం.. రోడ్ షోలు అవసరం లేదు! గౌతమ్ గంభీర్
    Covid 19: నెల్లూరులో కరోనా డేంజర్ బెల్స్ .. ఒకేసారి ఆరు కేసులు నెల్లూరు నగరం
    Akhil Akkineni: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు  అక్కినేని అఖిల్

    వ్యాపారం

    415 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోకరెన్సీని దొంగలించిన హ్యకర్లు ఫైనాన్స్
    రానున్న కాలంలో భారతదేశానికి 5G స్మార్ట్‌ఫోన్ రవాణా 70% పెరగనుంది టెలికాం సంస్థ
    టెలికాం రంగంలోకి ప్రవేశించే ఆలోచన లేదని చెప్పిన ఆదాని గ్రూప్ టెలికాం సంస్థ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025