NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / లూజ్ మోషన్ ని క్షణాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు
    తదుపరి వార్తా కథనం
    లూజ్ మోషన్ ని క్షణాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు
    నీళ్ళ విరేచనాలను దూరం చేసే ఇంటి చిట్కాలు

    లూజ్ మోషన్ ని క్షణాల్లో దూరం చేసే ఇంటి చిట్కాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 20, 2023
    10:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    డయేరియా.. దీన్ని నీళ్ల విరచేనాలు, లూజ్ మోషన్ అని కూడా అంటారు. రకరకాల ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజన్ మొదలగు వాటి వల్ల లూజ్ మోషన్ అవుతుంది. ఇలాంటి టైం లో కడుపునొప్పి, మలద్వారం దగ్గర నొప్పి, అలసట, జ్వరం కూడా వస్తుంది.

    లూజ్ మోషన్ ని తగ్గించడానికి పనిచేసే ఇంటి చిట్కాలు

    జీలకర్ర నీళ్లు

    కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే జీలకర్ర నీళ్లు మంచి ఉపశమనం అందిస్తాయి. జీలకర్రలో ఉండే తైమోల్ అనే పదార్థం బాగా సాయం చేస్తుంది. నీళ్లలో జీలకర్ర వేసి బాగా మరిగించి రోజుకి 3-4సార్లు తాగాలి.

    నిమ్మరసం

    నిమ్మరసంలో చక్కెర, నీళ్లు, నల్లఉప్పు కలుపుకొని ప్రతి గంటకు ఒకసారి తాగితే డయేరియా నుండి విముక్తి లభిస్తుంది.

    ఇంటి చిట్కాలు

    డయేరియా నుండి విముక్తి కలిగించే ఇంటి చిట్కాలు

    బట్టర్ మిల్క్

    మంచి బ్యాక్టీరియా, ప్రోబయటిక్స్ అధికంగా ఉండడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పెరుగులో నీళ్లు కలిపి, బాగా చిలికి.. కొంచెం ఉప్పు. కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ మూడుసార్లు తాగితే లూజ్ మోషన్ తగ్గిపోతుంది.

    పుదీనా, తేనె

    పుదీనాలో జీర్ణశక్తిని మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది. పుదీనా ఆకులను తీసుకొని రసం తయారు చేసి దానిలో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ప్రతిరోజు రెండుసార్లు తాగితే డయేరియా దూరమైపోతుంది.

    చామంతి టి: చామంతి పువ్వులను, పిప్పర్మింట్ ఆకులను వేడి నీళ్లలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు వడపోసి ఆ ద్రావణాన్ని రోజుకు మూడుసార్లు తాగాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    జీవనశైలి

    మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర లైఫ్-స్టైల్
    డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు లైఫ్-స్టైల్
    మోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025