లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
27 Jan 2023
వ్యాపారంఅలస్కాలో కొత్త తరహా బిజినెస్: కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేక బస్
కుక్కలను వాకింగ్ తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైన బస్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంటింటికి వచ్చి కుక్కపిల్లలను బస్ లో తీసుకెళ్ళి, ఒక ప్రదేశంలో స్వేఛ్ఛగా వదిలేసి, టైమ్ కాగానే మళ్ళీ ఇంటి దగ్గర దింపి వెళ్లే బస్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపొతారు.
25 Jan 2023
జీవనశైలికంటికురుపు ఎందుకు వస్తుంది? రాకుండా నిరోధించే మార్గాలు తెలుసుకోండి
కనురెప్ప మీద చిన్నపాటి మొటిమ మాదిరిగా ఏర్పడటాన్ని కంటికురుపు అంటారు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ కంటి కురుపు కొన్నిసార్లు కనురెప్ప లోపలి భాగంలో కూడా అవుతుంది.
25 Jan 2023
గణతంత్ర దినోత్సవంరిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
25 Jan 2023
పండగవసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి
ఈ సంవత్సరం జనవరి 26వ తేదీన వసంత పంచమి జరుపుకుంటున్నారు.ఈ రోజు సరస్వతీ దేవికి పూజ చేస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతుంటారు.
24 Jan 2023
డబ్బుమ్యూఛువల్ ఫండ్స్: సిప్ లో తొందరగా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలో తెలుసుకోండి
మ్యూఛువల్ ఫండ్లలో ఎంత తొందరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే పెట్టుబడి పెట్టడానికి డబ్బుండాలి కదా అంటారు.
24 Jan 2023
బంధంఆన్ లైన్ డేటింగ్: మీ పార్ట్ నర్ ని కలవాలనుకుంటున్నారా? ముందు ఈ ప్రశ్నలు అడగండి
టిండర్, బంబుల్ లాంటి ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ సాయంతో పార్ట్ నర్ ని ఆన్ లైన్ లో కలవడం చాలా చిన్న విషయం. అదే పార్ట్ నర్ తో మంచి బంధం ఏర్పర్చుకోవడం అనేది పెద్ద విషయం.
24 Jan 2023
అందంరాపిడి వల్ల తొడల మధ్య కలిగే దురదతో పాటు ఇతర సమస్యలను దూరం చేసే టాల్కం పౌడర్
టాల్కమ్ పౌడర్ ప్రతీ ఇంట్లోనూ ఉంటుంది. మేకప్ కిట్ లో మేజర్ పొజిషన్ టాల్కమ్ పౌడర్ దే అయ్యుంటుంది. ఈ టాల్కమ్ పౌడర్ ని అందంగా రెడీ అవ్వడానికే కాదు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.
24 Jan 2023
పెట్పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి
పిల్లులను, కుక్కలను పెంచుకునే వారు అవి చేసే పనులను అనుక్షణం గమనిస్తుండాలి. అవి ఏ టైమ్ లో ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటికి కలిగే ఇబ్బందులను దూరం చేయవచ్చు.
23 Jan 2023
చర్మ సంరక్షణచర్మ సంరక్షణ: 20ఏళ్ళ వయసులో 40ఏళ్ల వాళ్ళలా కనిపిస్తుంటే మానుకోవాల్సిన అలవాట్లు
మీ నిజమైన వయసు కన్నా మీ చర్మం వయసు ఎక్కువగా కనిపిస్తుంటే మీరు పాటిస్తున్న అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే చర్మం వయసు పెరిగిపోయి మీలో ఉత్సాహం తగ్గిపోతుంది.
23 Jan 2023
రెసిపీస్రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి
కొంతమందికి ఆహారం వండుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం రెస్టారెంట్ల మీదే ఆధారపడతారు.
23 Jan 2023
ముఖ్యమైన తేదీలుజాతీయ పరాక్రమ దినోత్సవం: నేతాజీ జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
జనవరి 23.. స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నాకు రక్తాన్నివ్వండి, మీకు స్వాంతంత్ర్యాన్ని ఇస్తాను అని ఎలుగెత్తి చాటిన యోధుడు పుట్టిన పవిత్ర దినం.
23 Jan 2023
కేశ సంరక్షణమీ జుట్టు ఎక్కువగా ఊడిపోతుంటే ఈ ఆహారాలను తినడం మానుకోండి
జుట్టు ఊడిపోవడానికి ముఖ్య కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు సరిగ్గా అందకపోవడం వల్ల వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఎలాంటి ఆహారాలను తీసుకుంటే జుట్టుకు సమస్య అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
21 Jan 2023
జబ్బుచికెన్పాక్స్ కారణాలు, లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం
చికెన్‌పాక్స్ అనేది వరిసెల్లా-జోస్టర్ వైరస్ వల్ల వచ్చే ఒక సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇది అంటువ్యాధి, ముఖ్యంగా ఇంతకు ముందు ఈ వ్యాధి రాని లేదా పూర్తిగా టీకాలు వేయని వారికి ఇది వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు, బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు ఈ వైరస్ వల్ల హాని ఉంది. ఈ పిల్లలకు చికెన్ పాక్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
21 Jan 2023
జీవనశైలిAltered mental status: ఈ లక్షణాలు ఉన్నాయా? తేలికగా తీసుకోకండి, అది మానసిక అనారోగ్యం కావొచ్చు
మానవ శరీరానికి మెదడు సీపీయూ లాంటిది. మనిషి ఆలోచనలు, కదలికలు, అనుభూతులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మెదడు పనితీరు బలహీనమైనప్పుడు మన ప్రవర్తనలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ రకమైన స్థితినే 'ఆల్టెరెడ్ మెంటల్ స్టెటస్(ఏఎంఎస్)' అని అంటారు.
21 Jan 2023
జీవనశైలిఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా?
విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందని ఎక్కడికీ ప్లాన్ చేసుకోలేకపోతున్నారా? అలాంది ఆందోళన మీకు అవసర లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీ కంటే భారతయ రూపాయి బలంగా ఉంది. భారతీయ కరెన్సీ విలువ ఏ దేశాల్లో ఎక్కువగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం.
20 Jan 2023
పిల్లల పెంపకంమీ టీనేజ్ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారా? ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి.
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ని వదలట్లేదా? దానివల్ల వాళ్ళ మూడ్ పాడవుతోందా? అలసిపోతున్నారా? ఐతే మీ పిల్లలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారారని చెప్పుకోవచ్చు.
20 Jan 2023
మానసిక ఆరోగ్యంఈటింగ్ డిజార్డర్ అంటే ఏమిటి? అదెలా వస్తుంది? ఎలా పోగొట్టుకోవాలి?
ఈ డిజార్డర్ అనేది తినడానికి, తినకపోవడానికి సంబంధించినది. జీవితంలో ఎదురయ్యే బాధల నుండి ఉపశమనం పొందడానికి కొందరు ఎక్కువ తింటారు, కొందరు అస్సలు తినరు. తినే అలవాట్లలో వచ్చే మార్పులను ఈటింగ్ డిజార్డర్ అంటారు.
20 Jan 2023
జీవనశైలిథాయ్ లాండ్ లో ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకోండి
ఏ ప్రాంతానికి టూర్ వెళ్ళినా ఆ ప్రాంతంలోని స్థానిక విషయాల గురించి కొంత అవగాహన ఉండాలి. లేదంటే అక్కడి ప్రజల చేతుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
20 Jan 2023
పెట్పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి
కుందేళ్ళను పెంచుకునేవారు పాలకూర, క్యారెట్ తప్ప వేరే ఆహారాలు కుందేలుకు ఇవ్వరు. కుందేలుకు ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
19 Jan 2023
జీవనశైలిటాన్సిల్స్ లక్షణాలు, రావడానికి కారణాలు, నిరోధించే మార్గాలు
టాన్సిల్ అనేవి గొంతు వెనక భాగంలో గడ్డల మాదిరిగా ఉంటాయి. లింఫటిక్ కణజాలాల వల్ల ఈ గడ్డలు ఏర్పడతాయి. ఈ గడ్డలకు బాక్టీరియా, వైరస్ సోకడ్ం వల్ల అవి ఉబ్బుతాయి.
19 Jan 2023
వంటగదినోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి
పాప్ కార్న్ అంటే మీకిష్టం అయితే ఈ రోజు ఇంట్లో తయారు చేసుకోగలిగే పాప్ కార్న్ వెరైటీల గురించి తెలుసుకుందాం.
19 Jan 2023
జీవనశైలి2023 న్యూమరాలజీ: సంవత్సర సంఖ్య గురించి మీకు తెలుసా? 1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు
న్యూమరాలజీ.. సంఖ్యాశాస్త్రం. దీనిమీద చాలామందికి నమ్మకం ఉంటుంది. కొంతమందికి ఉండదు. నమ్మని వాళ్ళ గురించి పక్కన పెడితే, న్యూమరలజీ ప్రకారం 2023సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరగనుందో డాక్టర్ మధు కోటియా వివరిస్తున్నారు.
19 Jan 2023
జీవనశైలి2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు
2023లో మీ సంవత్సర సంఖ్య 5-9మధ్య ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ మధు కోటియా తెలియజేస్తున్నారు.
19 Jan 2023
పెట్పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి
పెంపుడు కుక్కపిల్లలు నిద్రపోతున్నప్పుడు వాటి పొజిషన్ ఆధారంగా దాని పరిస్థితి ఏంటన్నది అంచనా వేయవచ్చు.
18 Jan 2023
జీవనశైలిసిటీకి కొత్తగా వెళ్లారా? ఇంటివైపు మనసు మళ్ళుతోందా? ఈ పనులు చేయండి
చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఊరు వదిలి సిటీకి వెళ్ళడం సాధారణమే. ఐతే ఊరును విడిచి వచ్చిన కొత్తల్లో, సిటీలో ఉండాలనిపించదు. ఇంటిమీద బెంగగా ఉంటుంది. ఆ పరిస్థితిని దూరం చేయాలంటే కొన్ని పనులు చేయాలి.
18 Jan 2023
చర్మ సంరక్షణచర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి
మొటిమలు చాలా సాధారణ సమస్య. దీన్ని పోగొట్టడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వైద్యం కూడా మొటిమలను పోగొడుతుంది. ప్రకృతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
18 Jan 2023
మానసిక ఆరోగ్యంబంధం: మీ స్నేహితులు మిమ్మల్ని వేధిస్తున్నారా? అక్కడి నుండి బయటకు రావడానికి చేయాల్సిన పనులు
ప్రతీ స్నేహమూ ఆనందాన్ని ఇస్తుందనుకుంటే పొరపాటే. కొంతమంది స్నేహితులు మీ పక్కనే ఉంటూ ప్రతీసారీ మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. పదిమందిలో మీ గురించి చులకనగా మాట్లాడుతూ మీ గౌరవానికి భంగం కలిగిస్తారు.
18 Jan 2023
జీవనశైలిఒంటరిగా డ్యాన్స్ చేసే అలవాటు మీకుందా? అది ఆరోగ్యానికే చేసే మేలు తెలుసుకోండి
మీ గదిలో ఒంటరిగా డ్యాన్స్ చేస్తున్నారా? కంగారు పడకండి, అదేమీ తప్పు విషయం కాదు. లోకాన్నే మర్చిపోతూ చేసే డ్యాన్స్ వల్ల మీరు ప్రశాంతంగా మారతారు. ఒంటరిగా డ్యాన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
18 Jan 2023
ఆరోగ్యకరమైన ఆహారంకంటిచూపును మెరుగుపరిచే అద్భుతమైన జ్యూస్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
మారుతున్న కాలంలో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కళ్ళకు మేలు చేసే కొన్ని పానీయాలు తాగండి.
17 Jan 2023
మానసిక ఆరోగ్యంఫలితం రాకముందే వరస్ట్ వైఫల్యం గురించి ఆలోచిస్తున్నారా? ఈ జబ్బు నుండి బయటపడే మార్గాలివే
ఏదైనా పనిచేసినపుడో లేదా చేయాలనుకున్నప్పుడో ఆ పనివల్ల జరిగే మంచితో పాటు చెడు కూడా ఆలోచించడం మంచిదే.
17 Jan 2023
యోగఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి
ఐబీఎస్ అనేది ప్రేగుల్లో ఏర్పడే రుగ్మత. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి, నీళ్ళ విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య అంత తొందరగా తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
17 Jan 2023
ఆరోగ్యకరమైన ఆహారంచర్మం నుండి జుట్టు వరకు ఆముదం నూనె చేసే అద్భుతాలు
ఆముదం నూనెని చాలామంది మర్చిపోయారు. కానీ దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయొజనాలు తెలిస్తే మాత్రం వదిలిపెట్టరు. చర్మం సమస్యలు, జుట్టు సమస్యలను దూరం చేసే ఆముదం నూనె గురించి ఈరోజు తెలుసుకుందాం.
17 Jan 2023
వంటగదిమీకు వడ అంటే ఇష్టమా? ఈ వెరైటీలను ఒకసారి ట్రై చేయండి
పొద్దున్న లేవగానే ఏ టిఫిన్ తిందామని వెతుక్కునే వారికి వడ ఊరిస్తూ ఉంటుంది. చట్నీ, సాంబర్ తో వడ తింటే వచ్చే ఆనందమే వేరు. ఈ వడల్లో చాలా రకాలుంటాయి.
17 Jan 2023
కోవిడ్ఓమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.5: అమెరికాను భయపెడుతున్న కరోనా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు
కరోనా కథ కంచికి వెళ్ళిందనుకునే లోపే కళ్ళముందు కనిపించి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా దాదాపు 38దేశాల్లో కొత్త రూపమైన XBB.1.5 విలయ తాండవం చేస్తోంది.
16 Jan 2023
వంటగదిఆహారానికి మరింత రుచిని అందించే జామ్ లని ఇంట్లోనే తయారు చేసుకోండి
చిప్స్, బ్రెడ్స్, కాల్చిన చికెన్, చికెన్ 65, మటన్ ఫ్రై లాంటి ఆహార పదార్థాల అంచుకు జామ్ ఉంటే వాటి రుచి మరింత పెరుగుతుంది.
16 Jan 2023
జీవనశైలిమద్యాహ్నం నిద్ర మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తోందా? ఈ పనులు చేసి చూడండి
కొందరికి మద్యాహ్నం అన్నం తినగానే నిద్రొచ్చేస్తుంటుంది. ఇంకొందరికి అలసటగా అనిపిస్తుంటుంది. దానివల్ల మీ పనులు మీరు సరిగ్గా చేసుకోలేకపోతారు. అందుకే దాన్నుండి బయటపడే మార్గాలు తెలుసుకుందాం.
16 Jan 2023
జీవనశైలిమోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి
బంగారు సింహాసనంలో కూర్చున్నా, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోలేం. బోర్ కొట్టేస్తుంది. జీవితం కూడా అంతే. ఒకే పని చేసుకుంటూ చాలు కదా అని ఆలోచిస్తే అక్కడికే జీవితం ఆగిపోతుంది.
16 Jan 2023
జీవనశైలిసముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు
సముద్రం పక్కన కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ నచ్చింది తింటూ ఎంజాయ్ చేయడం ఈజీనే. కానీ సముద్రం లోపల చుట్టు పక్కల సముద్రజీవులను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మరో ప్రపంచంలా ఉంటుంది.
16 Jan 2023
జీవనశైలిడేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఆఫీసు పని, ఇంటి పనులు, ఇతర పనులు, ఫ్రెండ్స్ తో పార్టీలు.. వీటన్నింటి మధ్యలో డేటింగ్ అంటే ఊహించుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. గజిబిజీ జీవితంలో డేటింగ్ కి సరైన సమయమే లేకుండా పోతుంది.