NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / 2023 న్యూమరాలజీ: సంవత్సర సంఖ్య గురించి మీకు తెలుసా? 1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు
    తదుపరి వార్తా కథనం
    2023 న్యూమరాలజీ: సంవత్సర సంఖ్య గురించి మీకు తెలుసా? 1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు
    1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు

    2023 న్యూమరాలజీ: సంవత్సర సంఖ్య గురించి మీకు తెలుసా? 1-4సంవత్సర సంఖ్య గల వారి జీవితంలో జరిగే విషయాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 19, 2023
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూమరాలజీ.. సంఖ్యాశాస్త్రం. దీనిమీద చాలామందికి నమ్మకం ఉంటుంది. కొంతమందికి ఉండదు. నమ్మని వాళ్ళ గురించి పక్కన పెడితే, న్యూమరలజీ ప్రకారం 2023సంవత్సరంలో మీ జీవితంలో ఏం జరగనుందో డాక్టర్ మధు కోటియా వివరిస్తున్నారు.

    దీనికోసం ముందుగా మీ సంవత్సర సంఖ్యను గుర్తించాలి. ఈ సంవత్సరంలో పుట్టిన తేదీ 10/10/2023 రోజున వస్తుందనుకుంటే, అందులోని అన్ని అంకెలను కలిపితే 1+0+1+1+2+0+2+3 =10 వస్తుంది. ఇప్పుడు1+0=1.

    అంటే 2023సంవత్సరంలో మీ సంవత్సర సంఖ్య 1 అన్నమాట.

    సంవత్సర సంఖ్య 1: ఈ సంఖ్యగల వారికి 2023లో కొత్త జాబ్ వస్తుందని. కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తాయని, జీవితాన్ని మలుపు తిప్పే వాళ్ళను కలుసుకుంటారని, జీవితంలో జరిగే మార్పులకు సిద్ధంగా ఉండమని మధు కోటియా తెలియజేసారు.

    న్యూమరాలజీ

    సంవత్సర సంఖ్య 2,3,4 ఉన్నవారి జీవితంలో ఏం జరగనుంది

    సంవత్సర సంఖ్య 2: ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి గ్రోత్ ఉంటుంది. కొత్త స్నేహితులు, జీవిత భాగస్వాములు పరిచయం అవుతారు. భవిష్యత్తులో ఏం చేయాలనే ఆలోచనపై ఎక్కువ దృష్టి పెడతారని కోటియా తెలియజేసారు

    సంవత్సర సంఖ్య 3: వీళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. పెద్ద సంస్థలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం చాలా క్రియేటివ్ గా, విజయాలతో నిండి ఉంటుంది.

    సంవత్సర సంఖ్య 4: 2023లో మీరు మరింత క్రమశిక్షణగా ఉండాలి. గతం గురించి ఆలోచించకుండా ఈ క్షణంలో జీవిస్తే మీరు చేస్తున్న పనిలో విజయం సాధించవచ్చు.

    ఎక్కడ ఉన్నానని, ఎంతదూరం వచ్చానని, ఎక్కడికి వెళ్ళాలని, ఎన్ని అడ్డంకులు వస్తాయని ఆలోచించకుండా పనిచేసుకుంటూ వెళ్ళాలని మధు కోటియా సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Amazon Prime Video: ప్రైమ్ వీడియోలో ప్రకటనలు వద్దనుకుంటే.. అదనపు చార్జ్ తప్పదు! అమెజాన్ ప్రైమ్
    Donald Trump: ట్రంప్‌నకు ఖతార్‌ రాజకుటుంబం విమానం గిఫ్ట్‌..! డొనాల్డ్ ట్రంప్
    YS Jagan: వీరజవాన్‌ మురళీనాయక్‌ తల్లిదండ్రులను పరామర్శించిన వైఎస్ జగన్‌.. రూ.25 లక్షలు ఆర్థిక సాయం  వై.ఎస్.జగన్
    #NewsBytesExplainer: అత్యాధునిక టెక్నాలజీతో కొత్త భారతీయ పాస్‌పోర్ట్.. నకిలీ పాస్‌పోర్టులకు చెక్ పాస్ పోర్ట్

    జీవనశైలి

    మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర లైఫ్-స్టైల్
    డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు లైఫ్-స్టైల్
    మోటివేషన్: జీవితంలో రిస్క్ తీసుకోలేక జీవితాన్ని ఆనందించలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025