పెట్: వార్తలు

అక్వేరియంలో చేపలను పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి.

కుక్కలు, పిల్లులను పెంచడం కంటే చేపలను పెంచడం చాలా సులభం. చేపలను ఆడించడం, బయటకు తీసుకెళ్లడం లాంటివి ఉండవు కాబట్టి చాలా ఈజీగా పెంచవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

పెట్: మీ పెంపుడు పిల్లికి మరో పిల్లితో దోస్తీ చేయించాలనుకుంటే చేయాల్సిన పనులు

మీకు పిల్లిని పెంచే అలవాటుంటే దానికి తోడుగా మరోపిల్లిని డైరెక్టుగా తీసుకురాకూడదని మీరు గుర్తుంచుకోవాలి. పిల్లులకు ఒక గుణం ఉంటుంది. మీరు చూపించే ప్రేమ, ఆకర్షణ వేరే పిల్లితో పంచుకుంటే అవి తట్టుకోలేవు. వాటిల్లో అవతలి పిల్లిపై కోపం పెరుగుతుంది.

మీ పెంపుడు కుక్కపిల్ల నార్మల్ గా కంటే ఎక్కువ నిద్రపోతుందా? కారణాలు తెలుసుకోండి

మీ కుక్కపిల్ల ఈ మధ్య ఎక్కువగా నిద్రపోతుందా? గతంలో మాదిరి యాక్టివ్ గా ఉండలేకపోతుందా? దీనికి చాలా కారణాలున్నాయి.

మీరు చేసే ఎలాంటి పనులు మీ పెంపుడు పిల్లులకు ఇబ్బందిగా అనిపిస్తాయో తెలుసుకోండి

పిల్లిని పెంచుకునేటపుడు దాని లక్షణాలను, అలవాట్లను అర్థం చేసుకోవాలి. పిల్లి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే పిల్లులను వేధిస్తుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. మీకు ఆ ఉద్దేశ్యం ఉండదు, కానీ మీరు చేసే పనులు పిల్లులకు ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాంటి పనులేమిటో ఇక్కడ తెలుసుకుందాం.

పెట్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల గురించి తెలుసుకోండి

పెంపుడు జంతువుల్లో కొన్ని అరుదైన జాతులను కొనుక్కోవడానికి ఆస్తులు అమ్మాల్సి ఉంటుంది. సమాజంలో స్థాయి కోసం ఇలాంటి పెంపుడు జంతువులను చాలామంది పెంచుకుంటారు.

పెట్: మీ పెంపుడు పిల్లి మీ దగ్గరకు రావడం లేదా? కారణం తెలుసుకోండి

పిల్లులను, కుక్కలను పెంచుకునే వారు అవి చేసే పనులను అనుక్షణం గమనిస్తుండాలి. అవి ఏ టైమ్ లో ఎలా ఉంటున్నాయో తెలుసుకోవడం ద్వారా వాటికి కలిగే ఇబ్బందులను దూరం చేయవచ్చు.

పెట్: కుందేలు పెంచుకుంటున్నారా? దానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో చూడండి

కుందేళ్ళను పెంచుకునేవారు పాలకూర, క్యారెట్ తప్ప వేరే ఆహారాలు కుందేలుకు ఇవ్వరు. కుందేలుకు ఎలాంటి ఆహారాలు అందించాలో ఇక్కడ తెలుసుకుందాం.

పెంపుడు కుక్కలను అర్థం చేసుకోవాలంటే వాటి నిద్రపోయే పొజిషన్ గురించి తెలుసుకోండి

పెంపుడు కుక్కపిల్లలు నిద్రపోతున్నప్పుడు వాటి పొజిషన్ ఆధారంగా దాని పరిస్థితి ఏంటన్నది అంచనా వేయవచ్చు.

పెట్: పెంపుడు కుక్కను దాని తోక ఊపే విధానం ద్వారా అర్థం చేసుకోండి

కుక్కపిల్లల్ని పెంచుకునే వాళ్ళు వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ టైమ్ లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దానికోసం తోక ఊపే విధానాన్ని మీరు గమనించాలి. తోక ఊపే విధానాన్ని బట్టి ఆ కుక్కపిల్ల ఏం ఆలోచిస్తుందో పసిగట్టవచ్చు.