NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / 2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు
    లైఫ్-స్టైల్

    2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు

    2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు
    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 19, 2023, 03:32 pm 1 నిమి చదవండి
    2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు
    2023లో సంవత్సర సంఖ్య 5-9 గల వారి జీవితంలో ఏం జరిగే విషయాలు

    2023లో మీ సంవత్సర సంఖ్య 5-9మధ్య ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో సంఖ్యాశాస్త్ర నిపుణులు డాక్టర్ మధు కోటియా తెలియజేస్తున్నారు. సంవత్సర సంఖ్య 5: 2023 సంవత్సరం వీరికి చాలా బాగా గుర్తుండిపోతుంది. ఈ సంవత్సరంలో మీరు చేసే పనులు భవిష్యత్తులో మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడతాయి. కాకపోతే ఆ ప్రాసెస్ లో కాలం మీ ఓపికను అడుగడుగునా పరీక్షిస్తుంది. అయినా సరే పట్టు వదలకుండా కృషి చేస్తే మీరు చేరాలనుకున్న తీరాలకు చేరుకుంటారు. సంవత్సర సంఖ్య 6: మీ మనసులో ఉన్న బాధలు, ఆవేశాల నుండి ఈ సంవత్సరంలో ఉపశమనం పొందుతారు. మీ దృష్టి ఎక్కువగా మీ కుటుంబం మీద ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి తోడు దొరికే అవకాశం ఉంది.

    సంవత్సర సంఖ్య 7,8,9 గల వారి జీవితంలో 2023లో ఏం జరుగుతుంది

    సంవత్సర సంఖ్య 7: 2023లో మీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. జీవితంలో ఎదగడానికి ఇతరులు మీకు సాయం చేస్తారు. మీలో వచ్చే మార్పుల వల్ల మీ బంధువులు కూడా ప్రభావితం అవుతారు. మీకు పెళ్ళైతే మీ జీవిత భాగస్వామి ఎఫెక్ట్ అవుతుంది. సంవత్సర సంఖ్య 8: 2023లో మీరు మారడానికి అనేక అవకాశాలు వస్తాయి. సంవత్సర సంఖ్య 8 అనేది కర్మకు సంబంధించినది. నువ్వు ఎంత పనిచేస్తే అంత ఫలితం వచ్చే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయని కోటియా అన్నారు. సంవత్సర సంఖ్య 9: ఈ సంఖ్య గలవారు మార్పును అడ్డుకుంటే కష్టపడాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దానివల్ల ఇతరులు కూడా స్ఫూర్తి పొందుతారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    జీవనశైలి

    తాజా

    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    మార్చి 22న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్

    జీవనశైలి

    ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లల పెంపకం
    ఆరోగ్యం: మిమ్మల్ని మీరు పట్టించుకుంటే జనాలు తప్పుగా ఆలోచిస్తున్నారా? ఇది చదవండి లైఫ్-స్టైల్
    పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి యోగ
    ఆరోగ్యం: మధ్య వయసులో మాటిమాటికీ అలసిపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి లైఫ్-స్టైల్

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023