NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు
    తదుపరి వార్తా కథనం
    సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు
    సముద్రంలో మునిగి ఉండే రెస్టారెంట్లు

    సముద్రం పక్కన కాదు, సముద్రం లోపల సేవలందించే రెస్టారెంట్లు, వాటి వివరాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 16, 2023
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సముద్రం పక్కన కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ నచ్చింది తింటూ ఎంజాయ్ చేయడం ఈజీనే. కానీ సముద్రం లోపల చుట్టు పక్కల సముద్రజీవులను చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మరో ప్రపంచంలా ఉంటుంది.

    ఆ ప్రపంచాన్ని అనుభవించడానికి ప్రపంచంలో చాలా చోట్ల సముద్రం లోపల రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    ఇఠా రెస్టారెంట్ మాల్దీవ్స్: సముద్ర ఉపరితలం నుండి 5మీటర్ల లోతులో ఉంటుంది. పూర్తి గ్లాస్ తో చేయబడిన ఈ రెస్టారెంట్ లో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన మద్యం దొరుకుతుంది.

    పసెయ్ డాన్ అండర్ సీ రెస్టారెంట్: ఫిజి ద్వీపంలో సుమారు 225ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో కూర్చుని అన్ని రకాల సముద్ర జీవులను చూడవచ్చు.

    రెస్టారెంట్

    సముద్రం లోపల ఉండే మరికొన్ని రెస్టారెంట్లు

    ఓసియానో మిష్లిన్ స్టార్ రెస్టారెంట్, దుబాయ్: మనచుట్టూ అక్వేరియంతో కప్పబడితే ఎలా ఉంటుందో ఈ రెస్టారెంట్ అలా ఉంటుంది. అట్లాంటిస్ ద పామ్ ప్రాంతంలో ఉండే ఈ రెస్టారెంట్ లో సముద్ర ఆహారం ఎక్కువగా దొరుకుతుంది. లైవ్ మ్యూజిక్ మరో ప్రధాన ఆకర్షణ.

    కార్గో హోడ్ రెస్టారెంట్, దక్షిణాఫ్రికా: రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నపుడు సొరచేపలు పక్కన తిరుగుతుంటే చాలా కొత్త అనుభూతి కలుగుతుంది. కార్గో హోల్డ్ రెస్టారెంట్ లో ఈ అనుభవం ఎదురవుతుంది.

    డర్బన్ లోని ఫాంటన్ అనే ఓడలో ఈ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ సొరచేపల కొరకు పెద్ద ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ లోకి వచ్చే సొరచేపలను చూస్తూ ఆనందించవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జీవనశైలి

    మీ ప్రియమైన వారికి గిఫ్ట్ అందించడంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర లైఫ్-స్టైల్
    డేటింగ్: మీ వర్క్ వల్ల మీ డేటింగ్ లైఫ్ ని మిస్ అవుతుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025