NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / నేషనల్ మఫిన్ డే 2023: ఇంట్లోనే మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీస్
    తదుపరి వార్తా కథనం
    నేషనల్ మఫిన్ డే 2023: ఇంట్లోనే మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీస్
    పండ్లతో తయారయ్యే మఫిన్ రెసిపీస్

    నేషనల్ మఫిన్ డే 2023: ఇంట్లోనే మఫిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన రెసిపీస్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 20, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీని నేషనల్ మఫిన్ డే గా జరుపుకుంటారు. మఫిన్స్ అంటే గుండ్రంగా స్పాంజ్ లాగా ఉండే కేక్స్ అన్నమాట. గుడ్డు, చక్కెర, మైదాతో తయారు చేస్తారు.

    పండ్లతో కూడా మఫిన్స్ తయారుచేస్తారు. ప్రస్తుతం పండ్లతో తయారు చేసే మఫిన్స్ రెసిపీస్ తెలుసుకుందాం.

    బ్లూబెర్రీ మఫిన్

    వెన్న, చక్కెరను ఒక పాత్రలో వేసి బాగా చిలకాలి, ఇప్పుడు గుడ్డు, వెనీలా వేసి మళ్లీ బాగా కలపాలి. బేకింగ్ సోడా, పాలు కలిపి బాగా మిక్స్ చేయాలి. బ్లూబెర్రీస్ తీసి ముక్కలుగా కత్తిరించి గ్రైండ్ చేసి పాల మిశ్రమంలో కలిపేయాలి. ఇప్పుడు మఫిన్స్ తయారు చేసే పాత్రలో ఆ మిశ్రమాన్ని పోయాలి. 20 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.

    రెసిపీస్

    పండ్లతో తయారు చేసుకోగలిగే మరికొన్ని మఫిన్స్

    మ్యాంగో మఫిన్

    అవిసె గింజలను నీళ్లలో కలిపి పక్కన పెట్టాలి, ఇప్పుడు బాదంమిల్క్, నిమ్మరసం కలపాలి.

    ఆ తర్వాత బేకింగ్ పౌడర్, మైదాపిండి, చక్కెర, ఉప్పు, దాల్చినచెక్క వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ మిశ్రమంలో వెనీలా, కొబ్బరి నూనె పోయాలి. మామిడి పండ్లను మిశ్రమంలో కలిపి మఫిన్ కప్పుల్లో ఆ ద్రావణాన్ని పోసి 25నిమిషాలు బేక్ చేయాలి.

    బనానా మఫిన్స్

    మైదాపిండి, దాల్చినచెక్క, బేకింగ్ పౌడర్,ఉప్పు,బేకింగ్ సోడాను ఒక దగ్గర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

    పీనట్ బట్టర్, పెరుగును ఒక పాత్రలో పోసి బాగా కలిపి అరటిపండు, గుడ్లు, చక్కెర వెనీలా వేసి మిశ్రమం తయారు చేయాలి. మఫిన్ కప్పుల్లో మిశ్రమాన్ని వేసి 20నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెసిపీస్

    తాజా

    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం

    రెసిపీస్

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి వంటగది
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి పండగ
    నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025