NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / కిచెన్: మైక్రోవేవ్ లో సులభంగా తయారు చేయగలిగే రెసిపీస్ తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    కిచెన్: మైక్రోవేవ్ లో సులభంగా తయారు చేయగలిగే రెసిపీస్ తెలుసుకోండి
    మైక్రోవేవ్ లో తయారయ్యే ఆహారాలు

    కిచెన్: మైక్రోవేవ్ లో సులభంగా తయారు చేయగలిగే రెసిపీస్ తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 24, 2023
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోవేవ్ తో ఆహారాన్ని వేడిచేయడమే కాదు ఆహారాన్ని వండొచ్చు కూడా. ప్రస్తుతం మైక్రోవేవ్ తో సులభంగా తయారు చేసుకోగలిగే రెసిపీస్ తెలుసుకుందాం.

    క్యారెట్ హల్వా:

    మైక్రోవేవ్ లో సేఫ్ గా ఉండే పాత్రలో నెయ్యిపోసి,15సెకండ్లు వేడిచేయాలి. ఆ తర్వాత తరిగిన క్యారెట్ ని నెయిలో వేసి 2నిమిషాల పాటు ఎక్కువ హీట్ లో మైక్రోవేవ్ ని పెట్టాలి.

    ఇప్పుడు పాలు, చక్కెర వేసి 12నిమిషాలు వేడిచేయాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత యాలకుడు పొడి కలుపుకుని హ్యాపీగా వడ్డించండి.

    చిప్స్:

    బంగాళదుంపలను సన్నగా కత్తిరించి, కావాల్సినవన్నీ ఆ ముక్కలకు దట్టించండి. ఇప్పుడు మైక్రోవేవ్ సేఫ్ పాత్రలో ఆలివ్ ఆయిల్ పోసి, వేడికాగానే బంగాళదుంప ముక్కలను నూనెలో వేయండి.

    రెసిపీస్

    మైక్రోవేవ్ లో ఈజీగా తయారయ్యే రెసిపీస్

    బ్రౌనీస్:

    వెన్న, డార్క్ చాక్లెట్ ని మైక్రోవేవ్ సేఫ్ పాత్రలో వేసి 20సెకన్లు ఉంచి పూర్తిగా కరిగించాలి. ఇప్పుడు మరోపాత్రలో అన్నింటికి పనికొచ్చే పిండి, చక్కెర, ఉప్పు కలపండి. ఆ తర్వాత రెండు పాత్రలను ఒకదగ్గర కలిపి పిండిముద్దను తయారు చేయండి.

    బేకింగ్ పాత్రలో బ్రౌనీస్ మాదిరిగా పిండిని నింపుకుని మైక్రోవేవ్ లో రెండు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత చాక్లెట్ తురుము జల్లుకుని హ్యాపీగా ఆరగించండి.

    పనీర్ టిక్కా:

    పెరుగు, అల్లంపేస్ట్, చాట్ మసాలా, కారం, నల్లమిరియాల పొడి, నిమ్మరసం, వెనిగర్ ఒక దగ్గర కలపాలి. ఇప్పుడు పనీర్ ముక్కలను ఈ మిశ్రమానికి కలిపి రెండుగంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత 3నిమిషాలు మైక్రోవేవ్ లో ఉంచాలి, అంతే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రెసిపీస్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    రెసిపీస్

    నోరూరించే పాప్ కార్న్ వెరైటీలను ఇలా తయారు చేసుకోండి వంటగది
    రెసిపీస్: తేలిగ్గా వండుకోగలిగే ఆహారాల్లో వీటిని ట్రై చేయండి వంటగది
    వసంత పంచమి: ఈ వెరైటీ ప్రసాదాలను తయారు చేసుకోవడం తెలుసుకోండి పండగ
    నేషనల్ హాట్ చాక్లెట్ డే 2023: నోరూరించే చాక్లెట్ రెసీపీలను ప్రయత్నించండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025