లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Bubble bath : ఇంట్లోనే లగ్జరీ అనుభవం… బబుల్ బాత్‌ను ఇలా ఆస్వాదించండి
మంచి బబుల్ బాత్ ని పొందాలంటే, సరైన వాతావరణం, సరైన వస్తువులు చాలా ముఖ్యం.
Brazilian Wedding Traditions: బ్రెజిలియన్ వెడ్డింగ్స్‌లో ఈ 5 ట్రెడిషన్స్ తప్పనిసరి
బ్రెజిలియన్ పెళ్లిళ్లు అంటే రంగులు, సంగీతం, ఉత్సాహం అన్నీ ఒకేచోట కలిసిన వేడుక.
IRCTC Andaman Tour : హైదరాబాద్ నుంచి అండమాన్‌కు స్పెషల్ టూర్..! 6 రోజులు-5 రాత్రులు, ఈ నెల 30నే ప్రయాణం!
వేసవి మొదలైంది... ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వేడిలో చల్లని సముద్ర తీరాల్లో సేదతీరాలని అనుకునేవారికి గుడ్‌న్యూస్.
Bhutan: భూటాన్‌లో లోసర్ వేడుకలు: సంప్రదాయాల మధ్య కొత్త సంవత్సరం సంబరం
భూటాన్‌లో టిబెటన్ కొత్త సంవత్సరం అయిన లోసర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Gujarat: 6 రోజుల్లో గుజరాత్ వారసత్వ ప్రదేశాలు: పూర్తి ట్రావెల్ గైడ్
భారతదేశ పశ్చిమ అంచున ఉన్న గుజరాత్ రాష్ట్రం... చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్ప సంపదతో ప్రత్యేక గుర్తింపు పొందింది.
New clothes: పాత బట్టలు వేస్ట్ కాదు! ఈ 5 ఐడియాలతో మళ్లీ కొత్తలా మార్చండి
ఇప్పుడు, బట్టలను సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పాతవి లేదా వాడేసిన బట్టల విషయంలో. వీటిని సరిగ్గా వాడితే మనం డబ్బు ఆదా చేయవచ్చు.
Milk: కల్తీ పాలు తాగుతున్నారా? ఇంట్లోనే 4 సింపుల్ టెస్టులతో నిజం బయటపడుతుంది!
ప్రస్తుతం కాలంలో పాలు కూడా ఒక సున్నితమైన విషయంగా మారిపోయాయి.
jollof rice: ఫుడ్ లవర్స్‌కి ట్రీట్.. తప్పక ట్రై చేయాల్సిన 5 జొల్లొఫ్ రైస్ వేరైటీలు ఇవే!
జోలోఫ్ రైస్ పశ్చిమ ఆఫ్రికాలో చాలా ముఖ్యమైన వంటకం. దీనికి మంచి రంగు, రుచి ఉంటాయి.
Holi White Dress Reason: హోలీ రోజున తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారు? అసలు కారణాలు ఇవే..
హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటైన హోలీ రంగుల సంబరాలకు ప్రతీకగా నిలుస్తుంది.
Countries Where Holi Festival Is Celebrated: ప్రపంచవ్యాప్తంగా రంగుల హోలీ సంబరాలు
హోలీ హిందువుల ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రత్యేక స్థానం పొందిన పవిత్ర పండుగ.
Holi colours: హోలీ రంగుల్లో దాగిన సందేశం.. ప్రతి రంగుకు ప్రత్యేక అర్థం ఇదే!
'కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉంది రా..' అంటూ అక్కినేని నాగార్జున నటించిన ఒక తెలుగు సినిమాలో వినిపించిన ఈ పాట హోలీ ఉత్సాహాన్ని గుర్తు చేస్తుంది.
Alpine Divorce : బ్రేకప్‌ల తర్వాత కొత్త షాకింగ్ ట్రెండ్.. 'ఆల్పైన్ డివోర్స్' అసలు ఏమిటి?
సోషల్ మీడియాలో తరచూ కొత్త ట్రెండ్లు పుట్టుకొస్తుంటాయి.
REITs: రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడికి కొత్త మార్గం.. రీట్స్ కొనడం, అమ్మడం ఎలా?
ఆస్తులు కొనకుండానే రియల్ ఎస్టేట్‌లో సులువుగా పెట్టుబడి పెట్టడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (రీట్స్) చాలా మందికి నచ్చుతున్నాయి.
Spicy Andhra Chicken: నోరూరించే స్పైసీ ఆంధ్రా చికెన్.. ఇలా చేసుకుంటే సూపర్ టెస్ట్ గ్యారెంటీ!
చికెన్ రుచి బోర్‌గా అనిపించకూడదు. ఇంట్లో వంట చేయాలనుకుంటే, కొంచెం క్రియేటివిటీతో వంట అనుభవం మరింత రుచికరంగా మారుతుంది.
Endu Royyala Pachadi: సరికొత్త రుచి… ఎండు రొయ్యల పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఎండు రొయ్యలతో సాధారణంగా కర్రీ లేదా ఫ్రై చేసుకుంటాం. కొన్నిసార్లు టమోటా, వంకాయ, గోంగూర వంటి కూరగాయలతో కలిపి కాంబినేషన్ వంటకాలు తయారు చేస్తారు.
Holi: హోలీకి సహజ రంగుల సందడి.. మహిళల హెర్బల్ గులాల్‌కు భారీ డిమాండ్
పిల్లల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండగ హోలీ. అయితే ఈ పండుగలో ఉపయోగించే రంగుల వల్లే అసలు సమస్యలు తలెత్తుతున్నాయి.
Ragi Cutlets : రాగిపిండితో క్రిస్పీ కట్‌లెట్స్.. పిల్లలకు ఇలా చేసి సర్‌ప్రైజ్ ఇవ్వండి!
రాగిపిండితో సాధారణంగా ఇడ్లీ, దోసె, పొంగనాలు, జావ వంటి వంటకాలు చేస్తుంటారు.అయితే ఇదే రాగిపిండితో రుచికరమైన స్నాక్స్ కూడా తయారు చేయొచ్చని చాలా మందికి తెలియదు.
Holi: హోలీ వేడుకల్లో ప్రత్యేకత.. ఆ గ్రామంలో హోలికా దహన్ ఎందుకు నిర్వహించరో తెలుసా?
భారతదేశంలోని హోలీ పండుగ వేళ, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో హోలికా దహనం చేసి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.
Ragi Poori Recipe: షుగర్ పేషెంట్లకు స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్.. రాగి పూరీలు ఇలా చేస్తే సూపర్!
ప్రతిరోజూ ఉదయం ఇడ్లీ, దోశలే తింటూ బోర్‌గా అనిపిస్తోందా? బ్రేక్‌ఫాస్ట్‌లో కొత్తదనం కూడా ఉండాలి,
Winter Fashion Tips: లేయర్డ్ ట్యూనిక్స్‌తో వింటర్‌లో స్టైలిష్ లుక్ కోసం ఇలా రెడీ అవ్వండి!
లేయర్డ్ ట్యూనిక్స్ చలికాలంలో హాయిగా, స్టైలిష్‌గా కనిపించే ఉత్తమ ఎంపికగా మారాయి.
cardamom: తీపి వంటకాల్లో యాలకుల మ్యాజిక్ - ఇవి ట్రై చేశారా?
తీపి వంటకాల్లో యాలకులు వేస్తే రుచి, వాసన రెండూ రెట్టింపు అవుతాయి.
Seaweed Snacks: చిప్స్‌కు బదులుగా సముద్రపు ఆకుల స్నాక్స్‌కు డిమాండ్..
తూర్పు ఆఫ్రికాలో సముద్రపు ఆకులతో తయారు చేసే స్నాక్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
Thailand: థాయిలాండ్‌లో నీళ్లపై తేలే మార్కెట్లు.. చరిత్ర,సంస్కృతి, రుచులు ఒకేచోట
థాయిలాండ్‌లో నీటి మీద పడవల్లో జరిగే మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.
Perfect hairstyle tips: గుండ్రని ముఖానికి పర్ఫెక్ట్ హేయిర్‌స్టైల్ టిప్స్ ఇవే!
జుట్టును ముడి వేసుకోవడం అనేది ఎప్పుడూ అందంగా, సౌకర్యంగా ఉండే పద్ధతి.
5 types of fungi: ఇంట్లో పెంచే మొక్కల ఎదుగుదలకు తోడ్పడే 5 రకాల ఫంగస్‌లు ఇవే!
మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి కొన్ని రకాల ఫంగస్‌లు (శిలీంధ్రాలు) చాలా అవసరం.
Eid Mehndi: ఈద్ స్పెషల్: లేటెస్ట్ మెహందీ డిజైన్లతో ఫెస్టివ్ లుక్
రంజాన్ వేడుకల్లో మెహందీకి ప్రత్యేక స్థానం ఉంది. చేతుల అందాన్ని మరింతగా హైలైట్ చేస్తూ, పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేసే కొత్త, సింపుల్ మెహందీ డిజైన్లు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి.
The Glass Menagerie : 'ది గ్లాస్ మెనేజరీ'లో మనసును తాకే గొప్ప మాటలు
టెన్నెస్సీ విలియమ్స్ రాసిన 'ది గ్లాస్ మెనేజరీ' నాటకం జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, నెరవేరని కలలు గురించి ఎంతో భావోద్వేగంగా చెబుతుంది. 1930లలో సెయింట్ లూయిస్ నేపథ్యంగా సాగే ఈ కథలో టామ్ వింగ్‌ఫీల్డ్ తన తల్లి అమండా, చెల్లెలు లారాల మధ్య చిక్కుకుపోయిన జీవితం కనిపిస్తుంది. ఈ నాటకంలో మనసును తాకే ఎన్నో మాటలు ఉన్నాయి. వాటిలో ఐదు ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
Lemon Balm Tea: గ్యాస్, పొట్ట ఉబ్బరం తగ్గించాలా? లెమన్ బామ్ టీ ట్రై చేయండి
అజీర్ణం సమస్యను తగ్గించుకోవడానికి లెమన్ బామ్ టీని వందల ఏళ్ల నుంచి వాడుతున్నారు.
Hair Roller: సహజమైన వేవ్స్ కావాలా? హెయిర్ రోలర్లలో ఈ 5 రకాలే బెస్ట్!
అందంగా, సహజ వేవ్స్ లా కనిపించే జుట్టు కోసం హెయిర్ రోలర్లు చాలా కాలంగా ఉపయోగిస్తున్న సమర్థవంతమైన విధానం.వేడి పరికరాలు ఉపయోగించకుండా కూడా ఇవి జుట్టుకు అందమైన ఆకృతిని అందిస్తాయి.హెయిర్ రోలర్ల ద్వారా మీకు నచ్చినట్లుగా జుట్టును వదులైన వేవ్స్ లా లేదా ముడి పడ్డ జుట్టులా మార్చుకోవచ్చు. రోలర్ల సహాయంతో జుట్టును మరింత అందంగా తీర్చిదిద్దుకునే ఐదు విధానాలు ఇవే..
Cancer: మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు క్యాన్సర్ రిస్క్ తక్కువ.. తాజా అధ్యయనంలో వెల్లడి
శాకాహారం తీసుకునే వారికి ఐదు రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Virosh: దేవతలా రష్మిక.. రాజులా విజయ్.. పెళ్లి నగలే హైలైట్
పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి నిన్న (గురువారం) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగింది.
Rashmika Mandanna: 'In Every Lifetime'తో రష్మిక వెయిల్ స్పెషల్.. ప్రేమకు గుర్తుగా ఎంబ్రాయిడరీ!
అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన క్షణాలు ఫిబ్రవరి 26న నిజమయ్యాయి. విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
Cardamom uses: యాలకులు తినడం వల్ల కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ..
మనం వంటల్లో వాడే యాలకులు నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Holi 2026 : 2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!
2026లో హోలీ అంటే ఇక మీ కాలనీలో రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... డెస్టినేషన్ వైబ్ కూడా ముఖ్యం అంటున్నారు ట్రావెల్ లవర్స్.
Beetroot Face Mask: సహజ గులాబీ కాంతికి బీట్‌రూట్ మాస్క్‌ల మ్యాజిక్
హోలీ పండుగ దగ్గరపడుతున్న వేళ... రంగుల సంబరాల్లో అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
Pumpkin Seeds Parfait: గుమ్మడి విత్తనాల పార్ఫైట్: గుండెకు మంచిది, తక్కువ క్యాలరీల అల్పాహారం
గుమ్మడి విత్తనాలతో చేసే పార్ఫైట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
Diabetes cure: చైనాలో సంచలనం… స్టెమ్ సెల్ థెరపీతో టైప్-2 డయాబెటిస్‌కు చెక్!
టైప్-2 డయాబెటిస్‌ను స్టెమ్ సెల్ థెరపీతో పూర్తిగా నియంత్రించగలిగామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
Chinese boss: లాభాల్లో 70% స్టాఫ్‌కే.. బాస్ గోల్డెన్ గిఫ్ట్
చైనాలో ఓ కంపెనీ బాస్ తన ఉద్యోగులకు ఏకంగా రూ.240 కోట్ల బోనస్‌లు పంచి సంచలనం సృష్టించాడు.
Udaipur: రంగుల పండుగకు గ్లోబల్ క్రేజ్.. రాజస్థాన్ నగరాలకు టూరిస్టుల వెల్లువ
హోలీ పండుగ దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా టూరిజం రంగంలో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.
Lathmar Holi: బర్సానాలో రాధే-కృష్ణా నినాదాలతో మార్మోగిన లాఠ్‌మార్ హోలీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బర్సానా పట్టణంలో లాఠ్‌మార్ హోలీ వేడుకలు రంగుల హోరుతో, భక్తి భావంతో ఘనంగా జరిగాయి.