భూటాన్: వార్తలు

Bhutan PM: 'బడే భాయ్': భూటాన్‌లో ప్రధాని మోదీకి షెరింగ్ టోబ్‌గే ఘన స్వాగతం 

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.

PM Modi: భూటాన్‌ వెళ్లనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 21,22 వ తేదీలలో భూటాన్ లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

11 Apr 2023

చైనా

డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన 

డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న భూటాన్‌లోని 'అమో చు' లోయలో చైనా సైన్యం భారీ నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై భారత సైన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.