LOADING...

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

25 Feb 2026
హోలీ

Holi 2026: రంగుల హోలీకి రాష్ట్రాల వారీగా ప్రత్యేక సంప్రదాయాలు

హోలీ అనేది రంగుల సంబరంగా గుర్తింపు పొందిన పండుగ.

25 Feb 2026
హోలీ

Holi Festival: హోలీ రంగులతో చర్మ సమస్యల ప్రమాదం.. ఇలా జాగ్రత్త పడండి!

హోలీ పండుగ దగ్గరపడుతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రంగుల వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

25 Feb 2026
హోలీ

holi festival: రంగుల హోలీకి ట్రెండీ డ్రెస్సింగ్ ఐడియాస్

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ.

25 Feb 2026
హోలీ

Holi special Recipes: హోలీ స్పెషల్ స్వీట్లు: దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తీపి వంటలు!

హోలీ పండుగకు స్వీట్లు చేసుకోకపోతే పండుగ సరదా కొంత తగ్గుతుంది. అందుకే దేశం నలుమూలలా హోలీ రోజున తయారు చేసే ప్రత్యేక స్వీట్లు ఏమిటో చూద్దాం.

British Loan Dispute: 109 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్రిటీష్ అప్పు.. భారతీయుడి మనవడి నోటీసు..!

ఒకప్పుడు "రవి అస్తమించని సామ్రాజ్యం"గా పేరొందిన బ్రిటీష్ సామ్రాజ్యం, ఓ భారతీయుడి వద్ద నుంచి అప్పు తీసుకుంది.

Healthy Food: పాలు పెంచే పవర్ ఫుడ్.. బీరకాయ తెలగపిండి కూర ప్రత్యేకతలివే!

పురిటి గదిలో ఉన్న బాలింతల ఆహారంపై పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెబుతుంటారు.

24 Feb 2026
జీవనశైలి

Neurologist: మెదడును మెల్లగా దెబ్బతీసే 7 అలవాట్లు.. హెచ్చరిస్తున్న న్యూరాలజిస్ట్ 

మన శరీరంలో అత్యంత క్లిష్టమైన, ముఖ్యమైన అవయవం మెదడు.

23 Feb 2026
హోలీ

Holi 2026: హోలీకి కల్తీ రంగులతో జాగ్రత్త.. కొనేముందు ఇలా చెక్ చేయండి!

దేశవ్యాప్తంగా హోలీ సందడి ప్రారంభమైంది. మార్చి 14న దేశమంతా రంగుల సంబరాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి.

23 Feb 2026
హోలీ

Holi 2026: హోలీకా దహనం ఎందుకు చేస్తారు? పురాణాల్లోని అసలు కారణాలు ఇవే!

హిందూ పంచాంగం ప్రకారం ప్రతేడాది ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈసారి మార్చి 14, శుక్రవారం రంగుల హోలీని నిర్వహించనున్నారు.

23 Feb 2026
హోలీ

Holi Wishes In Telugu 2026: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ మెసేజ్‌లు ఇవే!

'హోలీ' అంటే అగ్నితో పునీతమైనదనే అర్థం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలికా పూర్ణిమ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా పిలుస్తారు.

23 Feb 2026
హోలీ

Holi 2026 : హోలీ సంబరాలు సరే… కానీ రంగుల మరకలు ప్రమాదమే!

హోలీ వేడుకల్లో కెమికల్ రంగులు చర్మానికి ప్రమాదకరం. అలాగని ఆర్గానిక్ రంగులతోనూ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు.

23 Feb 2026
హోలీ

Holi 2026: హోలీ రంగులు చల్లుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

రంగుల సంబరంగా గుర్తింపు పొందిన హోలీ పండుగ వస్తుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మార్చి 3న ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకోనున్నారు.

23 Feb 2026
హోలీ

HOLI 2026: రంగుల ఆట తర్వాత తలస్నానం ఇలా చేయండి.. జుట్టు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు!

ఎంత ఉత్సాహంగా హోలీ ఆడుతామో.. ఆ తర్వాత ఒంటికి అంటుకున్న రంగులను తొలగించుకోవడంలో అంతే కష్టపడుతుంటాం.

23 Feb 2026
హోలీ

Holi 2026: రంగులు ఒకటే కానీ.. రాష్ట్రాల వారీగా హోలీ సంబరాల ప్రత్యేకతలివే!

హోలీ అంటే రంగుల పండుగ. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ ఆడిపాడే సంబరం. కులం, మతం అనే భేదాలు లేకుండా జరుపుకునే ఈ ఉత్సవం అందుకే ప్రత్యేకం.

23 Feb 2026
హోలీ

Holi 2026: కొత్త కోడళ్లు హోలీ పండుగ ఎక్కడ జరుపుకోవాలి? పండితులు ఏమి చెబుతున్నారంటే..?

కొత్తగా వివాహం అయిన కోడళ్లు హోలీ పండుగను ఎక్కడ జరుపుకోవాలి అనే విషయం చాలామందిలో సందేహాన్ని కలిగిస్తుంది.

Ariselu : పాకం టెన్షన్ లేకుండా అరిసెలు.. కేవలం 15 నిమిషాల్లో రెడీ!

అరిసెలు అంటే చాలా మందికి ఇష్టమైన సాంప్రదాయ స్వీట్‌. మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే రుచితో తిన్నాక మరొకటి తినాలనిపించే ప్రత్యేకత వీటిదే.

23 Feb 2026
హోలీ

Organic Holi Colours : పూలతోనే హోలీ రంగులు.. ఇంట్లో సులభంగా తయారు చేసే విధానం ఇదే!

హోలీ పండుగ అంటే రంగుల సంబరం. కానీ ఈ రంగుల కేళీలో రసాయనాలతో తయారయ్యే కృత్రిమ రంగులు వాడటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.

23 Feb 2026
హోలీ

Holi 2026: హోలికా దహనంలో ఈ కలప వాడితే అశుభమా..? శాస్త్రాలు ఏమంటున్నాయంటే!

హోలికా దహనం రోజున వెలిగించే అగ్ని మనిషిలోని కోపం, అసూయ, అహంకారం వంటి నెగటివ్ భావాలను దహనం చేస్తుందనే విశ్వాసం ఉంది.

Ragi Omelette Recipe: రుచితో పాటు పోషకాలు డబుల్.. రాగి ఆమ్లెట్ ట్రై చేయండి!

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి, అలాగే పోషకాలు సమృద్ధిగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకునేవారికి 'రాగి ఆమ్లెట్' (Ragi Omelette) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

22 Feb 2026
హోలీ

Holi 2026: హోలీ ఎప్పుడు.. మార్చి 3 లేదా 4వ తేదీనా? పూర్తి వివరాలివే!

హిందువులలో అత్యంత ఉత్సాహభరితంగా జరుపుకునే పండుగల్లో హోలీ ప్రత్యేక స్థానం పొందింది. 'రంగుల పండుగ'గా ప్రసిద్ధి చెందిన ఈ వేడుక శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది.

21 Feb 2026
తెలంగాణ

Holi special: హోలీ స్పెషల్.. తెలంగాణ పల్లెల్లో కాముడు ఆటకు వెనుక కారణాలివే!

తెలంగాణ పల్లెల్లో 'కాముడ' సందడి మొదలైంది. కాముడు కాముడు వలలో, కాముడకచ్చినం వలలో.. రింగు రింగు బిల్ల రూపాయి దండ అంటూ మగ పిల్లలు కట్టెలతో కోలలు తయారు చేసుకొని, ఒకరి చేతిలో సంచి పట్టుకుని, ఇంటింటికి తిరుగుతూ కాముడ పాట పాడుతూ తొమ్మిది రోజుల పాటు ఆట ఆడుతారు.

21 Feb 2026
రంజాన్

Ramadan special : రంజాన్ స్పెషల్.. ఇఫ్తార్ టేబుల్‌ను రుచులతో నింపే టాప్ వంటకాలు ఇవే!

పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికతతో పాటు రుచుల పండుగకు ప్రతీకగా నిలుస్తుంది.

20 Feb 2026
రంజాన్

Ramadan 2026: ఇంట్లో పండుగ శోభను నింపే డెకరేషన్ ఐడియాస్ మీ కోసం..

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెలగా గుర్తింపు పొందిన పవిత్ర రంజాన్ ముస్లింలకు అత్యంత పుణ్యకాలంగా భావించబడుతుంది.

20 Feb 2026
రంజాన్

Ramadan Special: రంజాన్ స్పెషల్ ఆంధ్రా మసాలా గంజి.. రుచి చూస్తే మైమరచిపోవాల్సిందే!

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర నెలలో ఎంతోమంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. రోజంతా నిరాహార దీక్ష అనంతరం ఇఫ్తార్ సమయంలో సాధారణంగా ఖర్జూరాలు, పండ్లు, హలీం వంటి వంటకాలను తీసుకుంటారు.

20 Feb 2026
రంజాన్

Ramadan: రంజాన్‌లో ఖర్జూరాలతోనే ఉపవాస విరమణ ఎందుకు..? కారణాలు ఇవే!

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతున్నారు.

19 Feb 2026
రెసిపీస్

Tomato Chutney: పర్ఫెక్ట్ కొలతలతో అప్పటికప్పుడు చేసుకునే టమోటా నిల్వ పచ్చడి! -  

కర్రీలు లేకపోయినా రుచికరమైన ఊరగాయలు, పచ్చళ్లతో భోజనం తృప్తిగా చేసుకోవచ్చు.

18 Feb 2026
రంజాన్

Haleem Benefits: పోషకాల పవర్‌హౌస్‌ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం

రంజాన్ మాసం ప్రారంభమవడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది.

How to Book Ticket in IRCTC :ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కావాలంటే 'వికల్ప్' సరైన మార్గం..

పండుగలు,దీర్ఘ సెలవుల సమయంలో రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది.

17 Feb 2026
భారతదేశం

Land of rivers: మన దేశంలో 'డైమండ్ నది' ఏది? అసలు నిజం ఇదే!

భారతదేశం నిజంగా 'నదుల భూమి'గా పేరొందింది. దేశవ్యాప్తంగా 12 ప్రధాన నదీ వ్యవస్థలు, 400కిపైగా నదులు ప్రవహిస్తూ భారత భూభాగాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.

17 Feb 2026
జీవనశైలి

Water: నీటి రంగు ఎందుకు మారుతుంది? శాస్త్రీయ కారణాలు ఇవే!

మనకు సాధారణంగా నీరు పూర్తిగా రంగులేనిదిగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి నీటికి స్వభావతః చాలా లేత నీలం రంగు ఉంటుంది. సూర్యకాంతి నీటిపై పడినప్పుడు, నీటి అణువులు అందులోని ఎరుపు (రెడ్) కిరణాలను శోషించుకుని, నీలం(బ్లూ) కిరణాలను ప్రతిఫలిస్తాయి.

17 Feb 2026
తాజ్ మహల్

Interesting Facts of Taj Mahal: తాజ్ మహల్ గురించి ఈ విషయాలు తెలుసా? ఆశ్చర్యపరిచే విషయాలివే!

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికీ తెలుసు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ అద్భుత కట్టడం ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

17 Feb 2026
స్వీడన్

islands: ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగిన దేశం ఇదే.. జాబితాలో టాప్ దేశాలు!

ప్రపంచవ్యాప్తంగా సుమారు 9 లక్షల ద్వీపాలు ఉన్నాయి. భారతదేశంలో మొత్తం 1,382 ద్వీపాలున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యధిక ద్వీపాలు కలిగిన దేశం 2,67,570 ద్వీపాలతో ముందంజలో ఉంది. ఆ దేశం స్వీడన్.

17 Feb 2026
రెసిపీస్

Eggless Ragi Banana Bread Recipe: ఉదయాన్నే సులువుగా చేసుకునే హెల్తీ రాగి బనానా బ్రెడ్.. టైమ్ లేకపోయినా చేసేయచ్చు

ఉదయం లేవగానే ఇంట్లో వాళ్లందరికీ ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే టిఫిన్ తయారు చేయాలనే ఆలోచన చాలా మంది తల్లుల్లో ఉంటుంది.

17 Feb 2026
జీవనశైలి

Mauni Amavasya 2026: ఇవాళ మౌని అమావాస్య.. ఈ నియమాలు పాటిస్తే ధన లాభం గ్యారెంటీ!

మాఘ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు.

16 Feb 2026
జీవనశైలి

Beer Bottle Caps: బీర్ బాటిల్ మూతపై 21 గాట్లే ఎందుకు? వందేళ్ల నాటి ఆసక్తికర కథ ఇదే..  

బీర్ బాటిల్ ఓపెన్ చేస్తూ దాని మూతపై ఉన్న చిన్న చిన్న గాట్లు (రెడ్జ్‌లు) ఎన్ని ఉన్నాయో ఎప్పుడైనా గమనించారా? చాలా మందికి తెలియకుండానే అవి లెక్కపెట్టిన అనుభవం ఉంటుంది.

16 Feb 2026
రంజాన్

Ramadan 2026: భారత్‌లో పవిత్ర మాసం రంజాన్.. తేదీ, ఆచారాలు, పాటించాల్సిన నియమాలివే!

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే పవిత్ర రంజాన్ మాసం 2026 వచ్చేసింది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది తొమ్మిదో నెలగా గుర్తించారు.

Tomato Methi Soya Curry: నోటికి కొత్త రుచి.. సింపుల్ స్టెప్స్‌తో టమోటా మెంతి సోయా కర్రీ

టమోటాలు అనేక రకాల వంటల్లో కీలక పాత్ర పోషిస్తాయి. పచ్చడి, పప్పు, రసం మాత్రమే కాకుండా ఇతర కూరగాయలతో కలిపి రుచికరమైన కాంబినేషన్ కర్రీలు కూడా తయారు చేస్తారు.

Ragi Appalu: రాగిపిండితో క్రిస్పీ అప్పాలు.. పాకం అవసరం లేదు, 15 నిమిషాల్లో రెడీ!

ఇంట్లో తరచూ స్వీట్లు, హాట్‌ వంటకాలు తయారు చేస్తుంటాం. కానీ ఎప్పటికప్పుడు అదే రకమైన మిఠాయిలు కాకుండా కాస్త కొత్తగా ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటే ఈ రెసిపీ మీ కోసం.

AI Videos : డిజిటల్ భద్రతకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) తాజాగా ఒక కీలక విషయాన్ని స్పష్టం చేసింది.

Cucumber mutton: దోసకాయ మటన్ కూర.. ఒక్కసారి తింటే వావ్ అనాల్సిందే!

దోసకాయతో మటన్ కూరా? వినడానికి కొత్తగా అనిపించినా, ఒకసారి ఈ కాంబినేషన్‌తో వండి రుచి చూస్తే మాత్రం ముద్ద ముద్దకు "వావ్" అనిపించే రుచిని ఆస్వాదిస్తారు.