లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Ginger for Winter : చలికాలంలో ఆరోగ్యం కోసం అల్లం సూపర్ ఫుడ్.. తింటే ఈ వ్యాధుల నుంచి ఉపశమనం!
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం అవసరం. ప్రత్యేకంగా అల్లాన్ని డైలీ డైట్లో చేర్చడం ఎంతో ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు.
Chernobyl: చెర్నోబిల్ నీలి కుక్కల మిస్టరీ వీడింది: రేడియేషన్ కాదు… మురికే కారణం!
చెర్నోబిల్‌లో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నీలి రంగు కుక్కలు... రేడియేషన్ ప్రభావంతో మారిపోయాయంటూ ప్రచారం జరిగిందని మీరు గుర్తు పెట్టుకునే ఉంటారు.
Year Ender 2025: నిజమవుతున్న బాబా వంగా భవిష్యవాణి..! 2025లో ప్రపంచాన్ని కుదిపిన విపత్తులు
2025 చివరికి బాబా వంగా చేసిన ఒక అంచనా ఇప్పుడు నిజమవుతున్నట్లు కనిపిస్తోంది.
Hobbies: జీవితాన్ని సంపూర్ణంగా మార్చే ఐదు హాబీలు!
జీవితం "తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా" లా ఉండకూడదు. ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత ఉండాలి, కుటుంబాన్ని గౌరవించాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
Motivation: ఈ లక్షణాలు కనిపిస్తే సందేహం అక్కర్లేదు.. వారి ప్రేమ అసలైనదే చెప్పొచ్చు!
చాణక్యుడు చెప్పినట్లు, నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రవర్తనలోనే బయటపడుతుంది. మనపై చూపే శ్రద్ధ, సహాయం, ఆనందం, బాధలో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమకు లక్షణాలు.
Cholesterol Rise: చలికాలంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఆహారంలో ఈ వస్తువులు తప్పనిసరిగా చేర్చండి!
చలికాలం రాగానే మన శరీరానికి ఎక్కువ శ్రద్ధ, సంరక్షణ అవసరమవుతుంది.
Health Risks of Plastic Bottles: ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగుతున్నారా? శరీరంలోకి విషకణాలు చేరే అవకాశం!
ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం చాలా మందికి సాధారణ అలవాటే కానీ, ఆరోగ్య నిపుణుల ప్రకారం ఇది శరీరంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది.
Tulasi Plant : చలికాలంలో తులసి మొక్క వాడిపోకుండా ఎలా రక్షించాలి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
తులసి మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుతారు. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాక, పూజార్ధం, శాంతి,సానుకూల శక్తి కోసం కూడా ఇంటిలో ముఖ్యమైనది.
Year Ender 2025: 2025లో భరతదేశంలో భక్తుల్లో చర్చకు దారితీసిన ఆలయాలు ఇవే!.. ఎందుకంటే?
ఈ ఏడాది భారతదేశంలోని పలు ప్రముఖ దేవాలయాలు అనూహ్య సంఘటనలతో దేశవ్యాప్తంగా విశేష చర్చకు కేంద్రంగా నిలిచాయి.
Navy Day 2025 : సముద్ర భద్రతకు ప్రతీక.. భారత నౌకాదళం.. వారి ప్రధాన విధులు ఇవే..
సముద్ర మార్గం ద్వారా భారత్‌పై జరిగే ఎలాంటి దాడినైనా అడ్డుకోవడం భారత నావికాదళం ప్రధాన బాధ్యత.
Bathing: చలిలో స్నానం మానేస్తే నిజంగానే ఆయుష్షు పెరుగుతుందా?
చలికాలం వచ్చేసరికి స్నానం చేయడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతుంది.
#NewsBytesExplainer: హిందూ సంప్రదాయంలో 8 రకాల వివాహాలు.. అందులో భూతశుద్ధి వివాహం ఉందా? ఈ విధంగా చేసుకునే పెళ్లిళ్లు నిషిద్ధమా!
హిందూ సంప్రదాయంలో వివాహం అంటే విశేషమైన సమర్పణ, ఒక శ్రేష్ఠమైన సంస్కారమని భావిస్తారు.
Skin Care in Winter: చలికాలంలో స్కిన్ గ్లో మిస్సవుతుందా? పడుకొనే ముందు ఈ చిట్కాలను పాటించండి!
చలికాలం మొదలైంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా కనిపిస్తాయి. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటమే అందుకు కారణం.
Sankranti 2026 Dates : భోగి నుంచి కనుమ వరకు… 2026 సంక్రాంతి పర్వదినాల పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటల వెలుగు, కొత్త బట్టలు, పిండి వంటల సువాసన, గాలిపటాలతో పరుగులు తీస్తున్న పిల్లలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడిపందేళ్ల సందడి...
Gita Jayanti 2025 :నేడు గీతా జయంతి..నిష్కామ కర్మే జీవిత విజయ రహస్యం
హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం భగవద్గీత అవతరణ దినంగా గీతా జయంతిని జరుపుకుంటారు.
motivation: ఈ ఐదు లక్షణాలు ఉన్న స్త్రీ ఇంటికి లక్ష్మీ అవుతుంది
కుటుంబాన్ని ఏకతాటిపై నడిపించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. కానీ ఇంటికి నిజమైన ఆనందం తీసుకొచ్చే స్త్రీ లక్షణాలు ఏవో గుర్తించడం చాలా క్లిష్టం.
Til Ladoo: చలికాలంలో నువ్వుల లడ్డూ తప్పనిసరిగా తినాల్సిందే.. శరీరానికి అందించే 12 హెల్త్ బెనిఫిట్స్ ఇవే!
సంప్రదాయ భారతీయ మిఠాయిల్లో నువ్వుల లడ్డూ (Til Ladoo)కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.
Winter Eye Problems: చలికాలం వచ్చేసింది.. కళ్లపై ప్రత్యేక శ్రద్ధ లేకుంటే ప్రమాదమే!
చలికాలం ప్రారంభమైంది. చలికాలం ప్రారంభమైన తర్వాత చల్లని గాలులతో పాటు మన కళ్లపై పడే భారం కూడా పెరుగుతుంది.
Coconut Oil in Winter: చలికాలంలో నూనె గడ్డకట్టడానికి కారణం ఇదే!
శీతాకాలం మొదలయ్యే సరికి ఉదయం-సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
Winter Health Tips: చలికాలంలో వైరస్‌లకు చెక్.. దగ్గు-జలుబును తగ్గించే నిపుణుల సూపర్ టిప్స్!
చలికాలం మొదలైతే చల్లని గాలి, వెచ్చని దుస్తులు, వేడి టీ... ఇవన్నీ మనకు ఎంత సుఖాన్నిస్తాయో చెప్పాల్సిన పనిలేదు.
Tiny Robots: అత్యాధునిక మైక్రో రోబోట్లు రక్తనాళాల్లో ప్రయాణించి బ్రెయిన్ స్ట్రోక్ను నిమిషాల్లో నివారిస్తాయి..!
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి.
Health Advantages of Anjeer: రోజూ అంజీర్ తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఐదు ప్రయోజనాలివే!
ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం, రోజుకు రెండు అంజీర్ (అంజూర) పండ్లను దినచర్యలో చేర్చడం ఆరోగ్యానికి ఎన్నో ప్రాధాన్యతలున్న లాభాలను అందిస్తుంది.
Drass: భారతదేశంలోనే అత్యంత శీతల ప్రాంతం.. ద్రాస్.. మంచు దుప్పటి కప్పుకొనే గ్రామం
శీతాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పడిపోవడం సహజమే. మన తెలుగు ప్రాంతాల్లో పది డిగ్రీల వరకూ తగ్గినా చలికి వణికిపోతాం.
Winter Health Tips: చలికాలంలో బలహీనమయ్యే రోగనిరోధక శక్తిని పెంచే చిట్కాలు ఇవే..
చలికాలం ప్రారంభమయ్యింది. పగటి వేళలు తగ్గుతుండటంతో పాటు, ఉష్ణోగ్రతలు రోజువారీగా క్రిందకు క్షీణిస్తున్నాయి.
Antibiotics: యాంటీబయోటిక్స్‌ను అతిగా వాడుతున్నారా?.. డాక్టర్ల కీలక సూచనలు!
ప్రస్తుత కాలంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొందరు డాక్టర్ సలహా లేకుండానే యాంటీబయాటిక్స్ ను స్వేచ్ఛగా వాడేస్తుంటారు.
Parkinson's Disease: మెదడులోని రక్తనాళాల్లో మార్పులే పార్కిన్సన్స్ వ్యాధి తీవ్రతకు కారణం.. ఆస్ట్రేలియా పరిశోధనలో కీలక విషయాల వెల్లడి
పార్కిన్సన్స్ వ్యాధి గురించి ఇంతవరకు ఉన్న శాస్త్రీయ దృష్టికోణాన్ని మార్చే ముఖ్యమైన ఆవిష్కరణను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు.
Skin Care Tips: చలికాలంలో చర్మం క్రాక్ అవుతుందా? నిపుణుల చెప్పిన సింపుల్ రూల్స్ ఇవే!
చలికాలం మొదలైతే చాలామందికి చర్మం పొడిబారడం సహజమే. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి కాబట్టి ఈ సీజన్‌లో డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Motivation: ఆఫీసులో ఈ నలుగురు వ్యక్తులతో జాగ్రత్త అవసరం.. గుడ్డిగా నమ్మితే సమస్యలు
గొప్ప తత్త్వవేత్త ఆచార్య చాణక్యుడు రూపొందించిన చాణక్య నీతి నేటి కార్పొరేట్ ప్రపంచంలోనూ ఒక విలువైన మార్గదర్శకంగా నిలుస్తోంది.
Motivation: ఈ 4 మార్పులు చేస్తే.. మిమ్మల్ని ఎవరు ఆపలేరు, సంపద అంతా మీవద్దే!
ప్రస్తుత సమాజం డబ్బుపై ఆధారపడి నడుస్తుంది. డబ్బు లేకపోతే జీవితం శూన్యంగా అనిపించే పరిస్థితులేర్పడ్డాయి.
Kuntala Waterfall: కొండల మధ్య జారిపడే కుంతల జలపాతం.. హైదరాబాద్ నుంచి దూరం ఎంతంటే?
చుట్టూ దట్టమైన అడవులు,కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం.
Plants For Mosquitoes: మీ ఇంట్లో దోమల దాడి ఎక్కువగా ఉందా..? అయితే ఈ 5 మొక్కలు పెంచితే చాలు!
ఎన్ని సీజన్లు మారినా దోమలు మనల్ని వదిలిపెట్టవు. వర్షాకాలంలోనే కాదు, సంవత్సరం మొత్తం దోమల ఇబ్బందులు తప్పవు.
Vasantha Panchami: వసంత పంచమి 2026.. తేదీ, శుభ ముహూర్తం, సరస్వతి పూజ ఎలా చేయాలి?
వసంత పంచమి 2026 సందర్భంగా సరస్వతి దేవిని ఆరాధించడం వల్ల విద్య, కళలు, జ్ఞానంలో అభివృద్ధి కలుగుతుందని విశ్వాసం ఉంది.
Winter Hair Care Tips: చలికాలంలో జుట్టు రాలుతోందా? వెంటనే ఈ చిట్కాలను పాటించండి!
చలికాలం వచ్చిందంటే చర్మం మాత్రమే కాదు...జుట్టుకూ అదే ఇబ్బందులు! చల్లని గాలులు వీచే ఈ సీజన్‌లో స్కాల్ప్‌లోని సహజ తేమ తగ్గిపోవడం వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి.
Winter Diet: శీతాకాలంలో రోగనిరోధకత పెంచే డైలీ రూటీన్
చలికాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రోగాలు దాడి చేస్తాయి.
Dry fruits: డ్రైఫ్రూట్స్ అసలు మోతాదు ఎంత? తక్కువ—ఎక్కువ తింటే ఏమవుతుంది?
డ్రైఫ్రూట్స్‌లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైనవి బాదం,వాల్‌నట్స్ అనేది నిపుణుల అభిప్రాయం.
Diabetes Control Tips: వింటర్‌లో డయాబెటీస్ అదుపులో ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!
చలికాలం మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే చలి దెబ్బ ఎక్కువగానే కనిపిస్తోంది.
Amla Benefits vs Risk: ఉసిరి వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం.. ఎప్పుడు తినకూడదంటే?
ఉసిరి సూపర్‌ఫుడ్‌గా ప్రసిద్ధి చెందినా, అందరికీ ఉపయోగకరంగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Skin care tips : చలికాలంలో చర్మ రక్షణకు తప్పనిసరి చిట్కాలు ఇవే!
చలికాలం సాధారణంగా హాయిగా అనిపించినా... ఈ సీజన్‌లో చాలామంది విహారయాత్రలకు వెళ్లాలనుకుంటారు.
Winter Health Tips: చలికాలంలో తప్పక పాటించాల్సిన నాలుగు ఆరోగ్య అలవాట్లు
చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపించడం సహజం.
Chinnamasta Devi : రాజమౌళి 'వారణాసి' సినిమాలో ఛిన్నమస్తా దేవి రూపం.. ఆ రూపం వెనుక దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు
రాజమౌళి - మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.