లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Yama Deepam: దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?
ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు.
Dhanteras 2025: ధన్‌తేరాస్ రోజున ఈ వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదం
దీపావళి పండుగ ధన్‌తేరాస్‌తో ప్రారంభమవుతుంది. ఈ రోజు షాపింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది.
Motivational: సమస్యలను చూసి భయపడకండి.. అవి పరిష్కారాలను చూపిస్తాయ్
ఏదైనా ఒక పనిలో వరుసగా సమస్యలు వస్తున్నట్లయితే ఆ పనిని మానేసి పక్కకు వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు.
Motivational: నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండకపోతే నువ్వు అనుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు
నిజాయితీ అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం.
Vijaya dashami 2025: విజయ ముహూర్తం ఎప్పుడు? దసరా రోజున ఆయుధ పూజ ఎందుకు చేస్తారు?
సనాతన సంప్రదాయాల్లో జరుపుకునే పండుగలలో చాలా భాగం ధర్మం చెడుపై సాధించిన విజయానికి ప్రతీకలుగా ఉంటాయి.
Motivation: ఈ రెండు విషయాలకు భయపడితే విజయం ఎప్పటికీ రాదు
జీవితంలో విజయాన్ని సాధించాలనుకునే వారందరికి ఆచార్య చాణక్యుడు చెప్పే రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
Motivation : మధ్యాహ్నం నిద్రపోతే మీ కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం
భారతదేశంలోని పురాతన పండితులలో ఒకరు ఆచార్య చాణక్యుడు. ఆయన మానవ జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై తన విలువైన అభిప్రాయాలను తెలిపారు.
Indrakeeladri: ఇవాళ దుర్గాష్టమి.. నేడు దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనం
ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షంలో జరుగుతున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజు 'దుర్గాష్టమి' జరగనుంది.
Motivation: ఈ చిన్న అలవాట్లే పెద్ద సమస్యలకు దారితీస్తాయి.. అవి ఏమిటంటే?
ఆచార్య చాణక్యుని బోధనలు మన జీవితంలో సంపత్తి, కుటుంబ శాంతి, వ్యక్తిత్వ పరిపూర్ణత సాధించడంలో ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తాయి.
Dussehra 2025: దసరా 2025.. ఆయుధ పూజ ప్రాముఖ్యత, ఖచ్చితమైన శుభ సమయాలివే!
హిందువుల ప్రధాన పండగలలో ఒకటి దసరా, దీనినే విజయదశమి అని కూడా పిలుస్తారు.
Motivation: ఈ రెండు విషయాలకు అధిగమించకపోతే విజయం సాధించడం కష్టమే!
జీవితంలో ప్రతి ఒక్కరికీ భయాలుంటాయి. కొంతమంది చీకటిని చూసి భయపడతారు, మరికొందరు తమ ప్రియమైన వ్యక్తులను కోల్పోతామని భయపడతారు.
Navratri 2025: నవరాత్రి ముగిసిన రోజు.. కలశంలోని కొబ్బరికాయ ప్రాధాన్యత ఇదే!
2025లో దసరా నవరాత్రులు అక్టోబర్ 2న ముగుస్తాయి. ఆ రోజును విజయదశమి అని పిలుస్తారు.
Motivation : జీవితంలో నష్టాలు రాకుండా ఉండాలంటే ఈ నాలుగు పనుల్లో సిగ్గుపడొద్దు!
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరిస్తారు.
Navratri 2025: దసరా నవరాత్రుల ఉత్సవాలు.. ఏపీ, తెలంగాణలో దర్శించుకోవాల్సినే ఆలయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ పండుగతో దేవీ శక్తి పూజలకు వైభవంగా ప్రారంభమవుతుంది.
Dasara Naivedhyam: అమ్మవారి కటాక్షం పొందేందుకు.. ఈ నైవేద్యాలు తప్పనిసరి..
దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకన్నా అమ్మవారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు
Motivational: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం
మనుషులకు కోరికలెక్కువ.ఆ కోరిక తీరితే ఆనందం వస్తుంది.కానీ అది తీరాలంటే ముందుకు అడుగు వేయాలి.
Dussehra Special: కజ్జికాయలు ఇంట్లో సులభంగా ఇలా తయారు చేసుకొండి!
దసరా, దీపావళి లాంటి పెద్ద పండగల సందర్భంగా ప్రతి ఇంట్లో పిండి వంటలతోపాటు 'స్వీట్స్' కూడా సిద్ధం చేస్తారు. ఆ స్వీట్స్‌లో ముఖ్యంగా కజ్జికాయలు ఎంతో ప్రాధాన్యం పొందతాయి.
Dussehra Special : బూందీతో లడ్డూ మాత్రమేనా..? ఇప్పుడు కొత్త మిఠాయి ప్రయత్నించండి!
బూందీ అనగానే మనకు సాధారణంగా లడ్డూ గుర్తుకు వస్తుంది. కానీ లడ్డూ మాత్రమే కాదు, బూందీతో అనేక రకాల స్వీట్లు తయారు చేయవచ్చు.
Dussehra Special: ఇంట్లో తయారు చేసుకోగల 'కమ్మటి పరమాన్నం'.. ఎలా చేయాలంటే?
దసరా పండగ అంటే.. సవ్వడి వంటలు, రుచికరమైన నాన్వెజ్ వంటకాలు, తప్పనిసరిగా ఒక స్వీట్ చేసుకోవాలి. ఇప్పుడే ఇంట్లో ఏ స్వీట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా?
Motivation: మనసులో అనుభవాలన్నీ దాచడం వల్ల ఆనందాన్ని కోల్పోతాం
కొందరుంటారు. తమకు ఎదురైన ప్రతీ అనుభవాన్ని డైరీలో నోట్ చేసుకుంటారు. ఒకరోజులో మన జీవితంలో చాలా జరుగుతుంటాయి. అందులో కొన్ని అత్యంత ముఖ్యమైనవి ఉంటాయి.
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రసాదంలో ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో భక్తులకు సౌకర్యాలను మరింతగా పెంచుతూ టీటీడీ ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ప్రతిరోజూ 16 రకాల వంటకాలను అందించనుంది.
Motivation: స్నేహితులే కొంప ముంచుతారు.. నకిలీ స్నేహితుని గుర్తించే సీక్రెట్ ఇవే!
మన జీవితంలో చాలా మంది మన వెనుకే ఉండి, మన వెన్నుపోటుగా వ్యవహరిస్తారు. అందుకే ఎవరినీ తక్షణం నమ్మకూడదు.
Navratri 2025: నవరాత్రి 9 రోజులు.. ఏ రోజు ఏ రంగుని, ఏ దేవతను పూజించాలో తెలుసా?
ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగియనున్నాయి. దసరా లేదా విజయదశమి చివరి రోజున జరుపుకుంటారు.
Vijayawada Kanakadurgamma: జగన్మాత దుర్గమ్మ కోసం ప్రత్యేకంగా 12 రకాల మంగళసూత్రాలు
విజయవాడ కనకదుర్గమ్మకు భక్తుల కోసం 12 రకాల ప్రత్యేక మంగళసూత్రాలున్నాయి.
Motivation: జీవితంతో ఆనందంగా జీవించాలంటే ఈ నాలుగు పద్ధతులు తప్పనిసరి
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో రాజకీయ విధానాల గురించి మాత్రమే కాకుండా జీవితానికి సంబంధించిన అనేక విలువైన విషయాలను బోధించారు.
Health Care:పేపర్ కప్స్‌లో కాఫీ, టీ తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం
ప్లాస్టిక్ కప్పుల స్థానంలో పేపర్ కప్పులు వాడటం పర్యావరణ హితం అయినా, ఆరోగ్యానికి సవాళ్లను తీసుకురావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Motivation: ఎంత కష్టం చేసినా ఫలితం దక్కలేదా..? అయితే ఈ టిప్స్‌ను పాటించండి!
ప్రతి మనిషి జీవితంలో కష్టపడి పనిచేస్తూనే ఉంటాడు. అయితే అందరూ ఆశించిన ఫలితాలను సాధించలేరు. కొంతమంది ఎంత శ్రమించినా ఫలితాలు అసంపూర్ణంగానే మిగులుతాయి.
Navratri 2025: దేవీ శరన్నవరాత్రుల్లో ఈ పుష్పాలతో పూజించటం వల్ల కోరికలు నెరవేరుతాయట?
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి నుండి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Bathukamma : బతుకమ్మ విశిష్టత.. ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?
తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
Dussehra2025: విభిన్నంగా దసరా పండుగ.. ఏ రాష్ట్రంలో ఎలా ఈ పండుగను నిర్వహిస్తారు?
హిందూ పురాణాలు చెబుతున్నట్లు, చెడుపై మంచి విజయాన్ని సాధించిన గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు.
Nuvvula Saddi: బతుకమ్మ పండుగలో గౌరమ్మకు పెట్టే నైవేద్యాల్లో ముఖ్యమైన వంటకం.. నువ్వుల సద్ది..
తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే అందమైన పూల పండుగ బతుకమ్మ.
Malida Laddu: సద్దుల బతుకమ్మ మెచ్చే ప్రసాదం.. మలీద లడ్డూలు
తెలంగాణలో అత్యంత ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ. ఈ పండుగను ముఖ్యంగా ఆడపడుచులు జరుపుకుంటారు.
Saddula Batukamma2025 Wishes: తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ.. బంధుమిత్రులకు పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా
పూలనే దేవతల రూపంలో కొలిచే అందమైన పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నం.
Batukamma: భక్తి, ప్రకృతి,సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
బతుకమ్మ పండుగ అనేది పరమాత్మతోనే కాక, ప్రకృతితోనూ మన అనుబంధాన్ని గుర్తు చేసే మహోత్సవం.
Dasara 2025: దసరా ఉత్సవాల్లో విజయవాడ దుర్గమ్మకు ఏయే ఆభరణాలు అలంకరిస్తారంటే..
దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను దర్శించుకునేందుకు దేశం నలువైపుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.
Dussera 2025: దసరా నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ పొరపాట్లు చేయకండి..
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Dussehra 2025: నవరాత్రుల్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంతోషం, ధనం పెరుగుతుంది
హిందువులు నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించి, వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.
Navaratri 2025: దేవీ నవరాత్రి ప్రత్యేక పూజా సూచనలు.. చేయాల్సినివి.. చేయకూడనవి ఇవే!
శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు.
Dasara Sweet Recipes: దసరా స్పెషల్ స్వీట్స్.. పెసరపప్పు లడ్డూ, పాల బూరెలు ఇలా చేసేయండి
దసరా పండుగ అంటే ఇల్లు ఆనందంతో, పిండివంటల సువాసనతో కళకళలాడుతుంది.
Dasara 2025: దసరా స్పెషల్ : అమ్మ అలంకారాల వెనుక అంతరార్థం ఏంటి..?
దసరా నవరాత్రుల వేళలో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఈ విషయం అందరికి తెలిసిందే.