లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Motivation: కష్టకాలంలో ముందుగా ఎవరిని కాపాడుకోవాలి? చాణక్యుడు చెప్పిన సమాధానం ఇదే!
జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడే మనిషి నిజమైన జ్ఞానం, ఆలోచనా శక్తి బయటపడుతుంది.
Mokshagundam Visvesvaraya: ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రూపకర్త.. 'విశ్వేశ్వరయ్య' సేవలు అజరామరం!
1908లో భాగ్యనగరం భయానక వరదలను చూసింది. మూసీ నది ఉప్పొంగి వేల ఇళ్లు నీట మునిగిపోయాయి. దాదాపు 15 వేలమంది ప్రాణాలు కోల్పోయారు.
motivation: మీ జీవితాన్ని నాశనం చేసే నలుగురు వ్యక్తులు వీరే!
ప్రఖ్యాత తాత్వికుడు చాణక్యుడు కొన్ని పరిస్థితులు, సంబంధాలు నెమ్మదిగా ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయని అన్నారు.
Dussehra 2025: దుష్ట రాక్షసులపై దేవీ విజయం.. దసరా పండుగ విశిష్టత ఇదే!
దసరా అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే పండుగ. దైవారాధన, ఉపాసన, నియమ నిష్ఠలతో జరుపుకునే ఈ పండుగ దక్షిణాయనంలో వచ్చే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో దసరాను జరుపుకుంటారు.
World First Aid Day 2025: గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షణ!
ప్రాణాలపై ప్రమాదం వచ్చినప్పుడు నిపుణుల వైద్యం అందే ముందే ప్రథమ చికిత్స (First Aid) అత్యంత ముఖ్యమైనది.
Dasara Navaratri 2025: భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలను జరుపుకునే విధానాలు
దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు.
Dasara2025: దసరాకి బొమ్మల కొలువు..సంప్రదాయాలకు నెలవు
దసరా ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది, అయితే మైసూర్‌లో ఈ పండుగ మరింత విశేషంగా జరుపుకుంటారు.
Vijayawada: అప్పటి నుంచే దేవి నవరాత్రులు ప్రారంభం.. ప్రతిరోజూ ప్రత్యేక అలంకారం, నైవేద్యం, వస్త్రాలు
దసరా పండుగ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది.
Batukamma 2025: బతుకు చిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో అశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు ఉత్సవంగా జరుపుకుంటారు.
Dussehra 2025: సర్వరోగ నివారిణి జమ్మి.. ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఈ భూమిపై ఉన్న చెట్లు మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని చెట్లకు మనం పూజలు కూడా చేస్తాం.
Holy places: చనిపోయిన పూర్వీకులకు శాంతి.. ఈ 5 పవిత్ర క్షేత్రాల్లో పిండ దానం చేయండి!
పితృదేవతల అనుగ్రహం పొందడానికి, వారి సంతోషం కలిగించడానికి, ఆశీస్సులు పొందడానికి పితృపక్షం ఒక అత్యంత శుభకాలం.
Motivation : కొడుకు, కోడలి విషయంలో అత్తలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!
ఆచార్య చాణక్యుడు కుటుంబం, బంధాలు, బంధుత్వాలపై అనేక విలువైన విషయాలు తెలియజేశారు. తన అనుభవాల ఆధారంగా రాసిన చాణక్య నీతి శాస్త్రంలో భవిష్యత్ తరాలకు ఎన్నో సూచనలిచ్చారు.
Navaratri 2025: నవరాత్రి 9 రోజులు, 9 రూపాల్లో దుర్గాదేవి పూజ… ప్రతి అవతారానికి ప్రత్యేకత ఇదే!
హిందువులు దేశమంతటా శారదీయ నవరాత్రి ఉత్సవాలను ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.
Mood: నడక, యోగా, ధ్యానంతో మూడ్ రీలీఫ్
'మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకండి...
Motivation: దాంపత్య జీవితం సుఖంగా ఉండాలంటే.. భార్యభర్తలిద్దరూ కలిసి ఇవి చేయొద్దు!
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను విశదీకరించారు. ఆయన చెప్పిన మార్గదర్శకాలు ఇప్పటికీ కోట్లాది మంది అనుసరిస్తున్నారు.
Father: నాన్న.. మనకు అండ, కానీ ఎందుకో నచ్చడెందుకో!
నాన్న అంటే—నడిపించే దారి, నిలబెట్టే బలం. మనం పారిపోతాం, తడబడతాం, పరిగెడతాం, పడిపోతాం, మళ్లీ లేస్తాం, చివరికి ఎదుగుతాం.
Monsoon Tips: రోడ్లపై బురద మీ బట్టలపై పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించండి!
వర్షకాలం మనకు సంతోషంతో బాటుగా మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది.
Motivational: విజయానికి విదుర నీతి..! తప్పకుండా తెలుసుకోండి..!
విదుర నీతి ప్రకారం,సోమరితనం మన విజయానికి ప్రధాన అడ్డంకి.
Eating During Eclipse: చంద్రగ్రహణం సమయంలో ఆహారం తింటే నిజంగా విషమా? సైన్స్ ఏం చెబుతుందో చూడండి!
ఈ ఏడాదిలో రెండోవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 09:58 గంటలకు ప్రారంభమై, మధ్యరాత్రి 01:26 గంటలకు ముగియనుంది.
Motivation: మధ్యాహ్నం నిద్ర మీ కెరీర్, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా?
భారతీయ జ్ఞాన సంపదలో అమూల్య స్థానాన్ని సంపాదించిన ఆచార్య చాణక్యుడు, తన నీతి శాస్త్రంలో జీవన విధానానికి సంబంధించిన అనేక అంశాలను స్పష్టంగా వివరించారు.
Cancer: రష్యా సంచలన ఆవిష్కరణ.. క్యాన్సర్‌కు 'ఎంటెరోమిక్స్' వ్యాక్సిన్ సిద్ధం
రష్యా వైద్య రంగంలో మరో సంచలనాన్ని సృష్టించింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా 'ఎంటెరోమిక్స్' అనే అత్యాధునిక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
Chanakya Niti: ఉదయం నిద్రలేవగానే ఇలా ఉంటే ఎప్పటికీ సక్సెస్ రాదు
ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి'లో జీవితం గురించి అనేక విలువైన విషయాలను చెప్పారు.
Kissing bugs: అమెరికాలోని 32 US రాష్ట్రాలలో 'కిస్సింగ్ బగ్స్' ముప్పు .. వెంటాడుతున్నచాగాస్ వ్యాధి భయం
అమెరికాలో ఆరోగ్య శాఖ అధికారులు ఒక కొత్త హెచ్చరిక జారీ చేశారు.
Gurugram:నవజాత శిశువు కడుపులో కవలలు.. వైద్య రంగంలో అరుదైన ఘటన
గురుగ్రామ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక నెల వయసున్న చిన్నారి కడుపులో ఒక్కటి కంటే ఎక్కువ పిండాలు పెరుగుతున్నట్టు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని విజయవంతంగా తొలగించారు.
Teachers Day 2025: ఉపాధ్యాయ దినోత్సవం 2025.. ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో, ఉపాధ్యాయులు కూడా అంతే ప్రాధాన్యత కలిగివుంటారు.
Motivational: ఈ సూత్రాలు పాటిస్తే… మీరే నిజమైన ధనవంతులు అవ్వగలరు
చాణక్యుడు చెప్పిన సూత్రాలు,ఉపదేశాలు తరచుగా చర్చనీయాంశం అవుతాయి.
Motivational: ఈ ఐదు సూత్రాలను పాటిస్తే శత్రువులను జయించడం ఖాయం..
చాణక్యుడు అంటే తెలివి, వ్యూహం,రాజకీయం అన్నీ కలిపిన ప్రతిరూపం.
Train journey: వానలో రైలు ప్రయాణం.. విస్టాడోమ్ కోచ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించండి
వర్షాకాలపు రైలు ప్రయాణం అంటే కేవలం గమ్యస్థానానికి చేరడం మాత్రమే కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే.
Air India: సీనియర్ సిటిజెన్ల కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
ప్రసిద్ధ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సీనియర్ సిటిజెన్లకు శుభవార్త ప్రకటించింది.
Hippocampus: చిన్నారుల జ్ఞాపకశక్తి రహస్యం ఇదే.. నాలుగు నెలలకే గుర్తుంచుకునే శక్తి!
సాధారణంగా చిన్నపిల్లలకు జ్ఞాపకశక్తి ఉండదని చాలామంది నమ్ముతారు. కానీ తాజా పరిశోధనలు దీనికి పూర్తి భిన్నమైన విషయాన్ని బయటపెట్టాయి.
Motivation: భర్తలో ఉండకూడని ఐదు చెడు లక్షణాలు ఇవే!
భార్యాభర్తల సంబంధం సాఫీగా కొనసాగాలంటే ఇరువురూ సమానంగా శ్రద్ధ వహించాలి. అన్యోన్యత క్షీణించడానికి చాలా సందర్భాల్లో ఇద్దరి తప్పులే కారణమవుతాయి.
Motivation: ఆచార్య చాణక్య హెచ్చరిక.. ఈ తప్పులు చేయడం వల్ల జీవితంలో భారీ నష్టాలు!
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి ద్వారా జీవన విధానాన్ని మార్చగలిగే విలువైన సూత్రాలను అందించారు.
Motivational: కొడుకు,కోడలిపై అతి విశ్వాసం ఉంచితే వచ్చే ప్రమాదాలు!
చాణక్యుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రఖ్యాత పండితుడు, ఆర్థికవేత్త, తత్వవేత్త.
Gidugu Venkataramamurthy: తెలుగు భాషా చైతన్యానికి వెలుగు.. గిడుగు వెంకటరామమూర్తి
తెలుగు భాషకు గొడుగుగా పేరొందిన గిడుగు వెంకటరామమూర్తి ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
Telugu Language Day 2025: తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు
'దేశభాషలందు తెలుగు లెస్స' అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన కర్ణాటక మహారాజు.
Telugu Language Day 2025: నేడు తెలుగు భాషా దినోత్సవం.. శిలా ఫలకాల నుంచి డిజిటల్ స్క్రీన్ వరకూ భాషా ప్రస్థానం
తెలుగు భాష తన ప్రస్థానంలో ఎంతో ప్రత్యేకతతో, సౌందర్యంతో నిండినది.
HBDNagarjuna: 'మామ హ్యాపీ బర్త్‌డే' .. నాగార్జున యంగ్‌గా ఉండటానికి ఫాలో అయ్యే డైట్, ఫిట్నెస్ సీక్రెట్ ఇవే..
కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna) నిజంగా సక్సెస్ ఫుల్ హీరో మాత్రమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా రియల్ కింగ్‌గా జీవిస్తున్నారు.
Motivational: చాణక్య నీతి ప్రకారం.. ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?
ఈ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు.
Parkinson's Disease: మెదడు కణాలు అతిగా పనిచేయడమే పార్కిన్సన్స్‌కు కారణం.. ప్రయోగాల్లో వెల్లడైన కీలక విషయాలు
పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా రోగుల మెదడులో కొన్ని ముఖ్యమైన కణాలు ఎందుకు నశిస్తాయనే దీర్ఘకాలిక ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు.
Thekdi Ganapati: 250 ఏళ్ల వైభవం.. పరిమాణంలో పెరుగుతూ వచ్చే స్వయంభు వినాయకుడిని చూసారా?
దేశంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో, మహారాష్ట్రలోని, నాగ్‌పుర్కర్‌లోని 250 ఏళ్లనాటి తెక్డీ గణపతి ఆలయం సోషల్ మీడియా ద్వారా హాట్ టాపిక్‌గా మారింది.