లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Rakhi Special: ఈ ఏడాదిరాఖీకి మీ సోదరికి ఆర్థిక భద్రతను బహుమతిగా ఇవ్వండి.. దీని కోసం మీరు ఏమి చేయాలంటే..
రక్షా బంధన్ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కడుతూ, బంధం బలపడేలా చేస్తారు.
Raksha Bandhan 2025: రేపే రక్షా బంధన్.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా..?
అక్కా-చెల్లెళ్ల ప్రేమ, బంధం, అనురాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం రాఖీ పండగను ఘనంగా నిర్వహిస్తారు.
Daniel Jackson: 400 మంది పౌరులతో అన్‌క్లెయిమ్డ్ భూమిపై కొత్త దేశం ఏర్పాటు.. ఎవరి డేనియల్ జాక్సన్..
ఆస్ట్రేలియాకు చెందిన ఒక యువకుడు వార్తల్లోకి ఎక్కాడు.అతని పేరు డేనియల్ జాక్సన్.
Motivational: ఎప్పటికీ మారని అలవాట్లపై ఆచార్య చాణక్యుడు వివరణ
కొన్ని అలవాట్లు వయస్సు పెరిగినప్పటికీ మెల్లగా మారిపోతుంటాయి. మరికొన్ని అలవాట్లు జ్ఞానం పెరిగే కొద్దీ తొలగిపోతాయి.
Vande Bharat Ticket Booking: వందేభారత్ రైళ్లలో ప్రయాణానికి 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్
చివరి నిమిషంలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ప్రయాణికులకు శుభవార్త. భారత రైల్వేలు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి.
Motivational: చాణక్యుడి నీతి.. ఇలా చేస్తే శత్రువైనా మీకు సలాం కొట్టాల్సిందే!
మనుషులు సాధారణంగా తమ జీవితాల్లో హోదా,ఆస్తి,గౌరవం వంటి వాటి కోసం తీవ్రంగా పోరాడతారు.
Rakhi Special: ప్రకృతి రాఖీలు: కౌరవ-పాండవుల పుష్పాల ప్రత్యేకత తెలుసా?
అన్నా-చెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ సందర్భంగా,సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి రక్షణ కోరే సంప్రదాయం ఉంది.
Rakshabandhan wishes: రాఖీ పండగకు తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్థవంతమైన సందేశాలు ఇవే!
ఈ రక్షాబంధన్ రోజున, మీ సోదరికి లేదా సోదరుడికి ప్రేమతో కూడిన శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని హృద్యమైన సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం.
Raksha Bandhan : స్మార్ట్‌వాచ్‌ల నుంచి జియో ట్యాగ్ వరకు.. ఈ రాఖీకి సోదరికి ఇచ్చేందుకు అద్భుతమైన గిఫ్ట్స్ ఇవే!
రాఖీ పండుగ - సోదరులు, సోదరీమణుల మధ్య అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రత్యేక రోజు. 2025లో ఈ పవిత్ర పండుగ ఆగస్టు 9న జరుపుకుంటారు.
Motivation: పెళ్లి తర్వాత భార్యను బాధపెట్టే పురుషులు వీరే!
ఆచార్య చాణక్యుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితానుభవాల ఆధారంగా రచించిన 'చాణక్య నీతి' గ్రంథం, నేటి సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడే దారులు చూపుతోంది.
Motivational: జీవితంలో విజయం సాధించాలని ఉందా? ఇలా చేయండి .. అప్పుడు మీరే కింగ్..
ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక గొప్ప విషయం సాధించాలని తపన ఉంటుంది.
Friendship day 2025: మీ బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడానికి ఐడియాలు ఇవే!
మనకు కుటుంబసభ్యులను ఎంచుకునే అవకాశం ఉండకపోయినా... స్నేహితులను మాత్రం మనమే ఎన్నుకోవచ్చు.
Friendship Day 2025: బాల్య స్నేహాలు కొనసాగితే.. లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
''గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.. ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది..'' - బాలమిత్రుల కథ సినిమాలోని ఈ ఎవర్ గ్రీన్ పాటను వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
Happy Friendship Day: చీకటిలో వెలుగులు నింపే స్నేహానికి ప్రతీక.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డేగా జరుపుకోవడం మనకు సాంప్రదాయంగా మారింది.
Motivation: జీవితం, మృతి ఈ రెండింటికీ తోడుగా నిలిచే మిత్రులు వీళ్లే!
"విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ |
Motivational: శత్రువులను సైతం మిత్రులుగా మార్చే చాణక్య నియమాలివే!
ప్రాచీన భారతదేశంలో విశిష్ట స్థానం కలిగిన ఆచార్య చాణక్యుడు (చాణక్య నీతి రచయిత) ఆదర్శవంతమైన, విజ్ఞానపూరితమైన జీవితం గడిపేందుకు అనేక విలువైన విషయాలను మనకు బోధించారు.
Golden Blood: ఈ రక్తం నిజంగానే 'బంగారం'లా విలువైనది.. అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ గురించి మీకు తెలుసా?
మనకు తెలిసిన రక్త గ్రూప్లంటే సాధారణంగా A, B, AB, O లు గుర్తొస్తాయి.
Motivation: పురుషులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని ఐదు పనులివే!
ఆచార్యుడు చాణక్యుడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Motivation: సక్సెస్ రావాలంటే మొదట ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పుకోండి
ప్రాచీన భారతదేశ రాజకీయ చతురతకు చిరునామాగా నిలిచిన చాణక్యుడు, వ్యూహాత్మకంగా ప్రతి కదలికను ప్లాన్ చేస్తూ ప్రత్యర్థులను మట్టికరిపించే మేధావి.
Motivational: చాణిక్యుడి ప్రకారం జీవితం నాశనం చేసే ఐదు ముఖ్యమైన తప్పులు ఇవే..
ప్రాచీన భారతదేశపు మహానుభావుడు,ఆచార్య చాణక్యుడు జీవన సారాన్ని తెలిపే ఎన్నో విలువైన సూత్రాలను మనకు అందించాడు.
Motivation: ఈ నాలుగు లేని ప్రదేశాల్లో జీవితం నరకమే.. చాణుక్యుడు ఏమి చెప్పారంటే?
భారతదేశ చరిత్రలో అత్యంత మేధావిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడు, తన చాతుర్యంతో చంద్రగుప్త మౌర్యుడిని సామాన్య యువకుని స్థాయి నుండి గొప్ప చక్రవర్తిగా తీర్చిదిద్దాడు.
Motivational: మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా? చాణక్యుడు ఏమి చెప్పారంటే?
భారతదేశ చరిత్రలో గొప్ప పండితులలో చాణక్యుని స్థానం అమోఘం. ఆయన చెప్పిన మాటలు కాలం మారినా విలువ తగ్గలేదు.
Motivational: చాణక్యుడి దృష్టిలో ఆదర్శ భార్య ఎలా ఉండాలి? ఆమెకు ఉండాల్సిన లక్షణాలివే!
ఆచార్య చాణక్య భారత చరిత్రలో అత్యంత ప్రతిభావంతుడైన రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థిక నిపుణుడు, సామాజిక తాత్వికుడిగా ప్రసిద్ధి గాంచారు.
motivation: ప్రేమ బంధం నిలబెట్టాలంటే పాటించాల్సిన మంత్రాలు!
ప్రేమ, సంబంధాల్లో శారీరక ఆకర్షణకంటే గుణగణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చాణక్యుడు బలంగా సూచిస్తాడు.
Motivational: వయసు 20 దాటిందా? అయితే ఈ మూడు అలవాట్లు వెంటనే మానేయండి!
ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ పండితుడు, రాజనీతిశాస్త్రజ్ఞుడైన చాణక్యుడు 'చాణక్య నీతి' అనే గ్రంథంలో జీవన శైలికి సంబంధించిన అనేక మార్గదర్శకాలను అందించాడు.
Motivational:జీవితంలో సుఖంగా ఉండి.. విజయాన్ని అందుకోవాలని కోరుకుంటే.. ఈ 4 విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి
గొప్ప వ్యూహకర్తగా పేరుగాంచిన ఆచార్య చాణిక్యుడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Motivation: వీరికి సహాయం చేయకూడదు..చేస్తే మీకే నష్టం!
చాణక్య మహర్షి అనేక విషయాలపై ఉపదేశాలు ఇచ్చారు. ఆయన సూచనలు అనుసరిస్తే మన జీవితం సక్రమంగా సాగుతుందని చెప్పబడింది.
Motivation: జీవితం జోక్ కాదు..ఇవి రెండూ మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి!
ఆచార్య చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడైన పండితులలో ఒకరు. ఆయన రచించిన 'చాణక్య నీతి' నేటికీ సమాజానికి ఎంతో మార్గదర్శకంగా నిలుస్తోంది.
motivation: చెవులు, కళ్ళు, నాలుక.. ఇవి మన సుఖానికే అడ్డుగా ఎందుకు మారతాయి..?
మనిషి జీవితం మానసికంగా, భౌతికంగా సుఖంగా, ఆనందంగా ఉండాలని కోరుకోవడం సహజం. బాధలు, కష్టాలను భరించడం తానేం కాదు, వాటిని ఊహించడానికే జంకుతాడు.
Motivation: శత్రువు ఎంత బలవంతుడైనా ఓడిపోవాల్సిందే.. ఈ మార్గాలను పాటిస్తే చాలు!
జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి - కొన్నిసార్లు మన శత్రువుల వల్ల కూడా ఉంటాయి. అయితే శత్రువులపై విజయాన్ని సాధించాలంటే శక్తిమంతమైన ఆయుధాలు అవసరం కాదు.
motivation: ఎంత కష్టపడినా ఫలితం కనిపించడంలేదా? చాణక్య చెప్పిన ఐదు మార్గాలివే!
ఆచార్య చాణక్యుడు కేవలం ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ నిపుణుడు మాత్రమే కాదు గొప్ప తాత్వికుడూ, రచయిత కూడా. జీవితాన్ని విజయం వైపు నడిపించే అనేక మూల సూత్రాలను ఆయన 'చాణక్య నీతి' పేరుతో రూపొందించారు.
Insomnia problem: పిల్లల్లో నిద్రలేమి లక్షణాలు ఏంటో తెలుసా? ఇలా గుర్తించండి, నివారించండి!
పిల్లలు సరిగ్గా నిద్రపోకపోతే వారి మానసిక, శారీరక అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంది.
Motivational: జీవితంలో మోసపోకుండా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చాణక్యుడు—విజయవంతమైన వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థిక శాస్త్ర నిపుణుడు.
Success Secrets: ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు!
మన రోజు ఎలా ప్రారంభమవుతుందో, అది మిగతా రోజంతా మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది.
Motivational: ఈ ఇద్దరిని గౌరవించకపోతే జీవితంలో శాంతి దూరమే!
చాణక్యుడు తన 'చాణక్య నీతి' గ్రంథంలో జీవితానికి సంబంధించి అనేక అమూల్యమైన మార్గదర్శకాలను అందించారు.
Motivational: యవ్వనంలో ఈ నాలుగు పొరపాట్లు చేస్తే భవిష్యత్తు నాశనం కావడం ఖాయం!
యవ్వన దశే భవిష్యత్తును నిర్మించుకునే అత్యంత కీలకమైన సమయం.
Motivational : తెలివైన మహిళలు ఎవరు? చాణక్యుడు చెప్పిన లక్షణాలు ఇవే!
ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివి గల అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటారు.
CHOCOLATE DAY : ఇవాళ ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. ఒక్కో దేశంలో ఒక్కో తేదీ!
ప్రతేడాది జూలై 7న అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
motivation: ఒకే ప్రయత్నంలో కాకపోతే... మరో ప్రయత్నంలో తప్పకుండా విజయం!
చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఎప్పటికైనా ఫలితాన్నిస్తుంది అని డాక్టర్ అబ్దుల్ కలామ్ తన 'ఇండామిటబుల్ స్పిరిట్' పుస్తకంలో స్పష్టంగా చెప్పారు.
Toli Ekadasi 2025: నేడు పవిత్ర తొలి ఏకాదశి.. పూజా ముహూర్తం, విధానం తెలుసుకోండి!
ఏడాది మొత్తం 24 ఏకాదశులు ఉండగా, ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని ప్రత్యేకంగా 'తొలి ఏకాదశి'గా పిలుస్తారు. దీనిని 'శయన ఏకాదశి' అని కూడా గుర్తిస్తారు.