లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
Father's Day 2025: ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకి 'హీరో'లా ఇలా స్పేషల్ గిఫ్ట్ ఇవ్వండి!
ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా, రక్షణ మరెవ్వరి నుంచీ రావు. తల్లి తొమ్మిది నెలలు మోసి, పుట్టించి పెంచినా... జీవితం లో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని తట్టుకోకుండా ఉండేలా చూసేది మాత్రం తండ్రే.
Motivation: 'రిజెక్షన్' బాధ పెడుతోందా? మీలో ధైర్యాన్ని నింపే ఐదు మార్గాలివే!
రిజెక్షన్ అనేది మన జీవితంలో తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవం. దానిని ఎలా స్వీకరిస్తామన్నది, మన వ్యక్తిత్వాన్ని, మానసిక ధైర్యాన్ని నిర్ణయిస్తుంది.
Healthy Liver Tips: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.. గ్యాస్ట్రో నిపుణుల సలహా ఇదే!
హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ నిపుణుడు జీర్ణవ్యవస్థ, కాలేయ ఆరోగ్యంపై తరచూ విలువైన సూచనలు అందిస్తుంటారు.
Motivation: ఉదయం ఆరోగ్యంగా, ఆనందంగా ప్రారంభించాలంటే ఇలా చేయండి!
ఉదయం నిద్ర లేవగానే మీకు శరీరంగా, మానసికంగా తాజా అనిపించాలి.
Motivation: ప్రేమతో జీవించు.. ద్వేషం నీ దగ్గరికి రానీయద్దు!
మనసులో ఏర్పడే భావాలకు మనం స్పందించటం సహజమే.
Foreign trips: భారతీయ పర్యాటకులకు శుభవార్త.. తక్కువ బడ్జెట్‌తో విదేశీ యాత్రలివే!
విదేశీ పర్యటనలు చేయాలనే ఆసక్తి చాలామందిలో ఉంటోంది. అయితే ఖర్చులు అధికంగా ఉంటాయని భావించి ఆ కోరికను వదిలేస్తుంటారు.
Offer Letter Vs Appointment Letter : ఆఫర్ లెటర్,అపాయింట్‌మెంట్ లెటర్ మధ్య తేడా ఏమిటి?
ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి.
Bhagavad Gita: ఇలాంటి వారితో స్నేహం ముప్పు.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలివే!
భారత ఇతిహాస గ్రంథం 'భగవద్గీత'. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన జీవన సత్యాల సంగ్రహం.
TAMARIND SEEDS: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు ఔషధంగా చింత గింజల పొడి.. కోట్లలో వ్యాపారం - పొడికి భారీగా డిమాండ్
చింతగింజలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు .
Motivation: విజయం ఆలస్యం అవుతోందా? ఓర్పుతో ముందుకెళ్లే మార్గం ఇది!
జీవిత ప్రయాణంలో విజయం అనేది మనం ఆశించే గమ్యస్థానం. కానీ ఆ గమ్యం చేరే మార్గం మాత్రం ఏదీ సాఫీగా ఉండదు.
Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి!
ప్రస్తుత యుగంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందడంతో మనిషి శారీరక శ్రమకు దూరమవుతున్నాడు.
Motivational Story: ఎదుటివారిలో తప్పులు వెతకడం మొదలు పెడితే.. ఒంటరిగా మిగిలిపోతారు!
బయటకే కాదు, మనుషుల ఆత్మస్వరూపానికీ ఒక గురివింద గింజతో పోలిక ఉంటుంది. బయటకు ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే గురివింద గింజను కొంచెం లోపల చూడగానే నలుపు మచ్చలాంటిది కనపడుతుంది.
Motivational: ఈ ఐదు రకాల మనుషులకు సలహాలు ఇవ్వొద్దు.. ఇస్తే మీరు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది!
మనం తరచూ ఒక మాట వింటుంటాం.."మంచి చేయకపోతే మనం ఎందుకు అని ?."
World Environment Day 2025: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్‌తో వేడుకలు
పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని సూచిస్తుంది. ఇందులో గాలి, నీరు, నేల, వృక్షాలు, జంతువులు, మానవులు ఇలా అన్ని అంశాలు కలిపి ఉంటాయి.
Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?
ధూమపానం చేసే చాలామంది తరచూ ఒకటే మాట అంటుంటారు. 'ఇదే చివరిది' అంటారు. కానీ మానరు. మరుసటి రోజే మళ్లీ సిగరెట్ చేతిలోకి తీసుకుంటారు.
Motivational: అనుకున్నది సాధించాలంటే.. ముప్పయ్యేళ్ల లోపు మీకున్న ఈ చెడు అలవాట్లు వదిలేయండి
జీవితంలో విజయవంతులు కావాలంటే ముందుగా మనం లక్ష్యాన్ని ఏర్పరిచి, దానిని సాధించేందుకు కృషి చేయాలి.
Insomnia problem: రాత్రి నిద్రలేమి.. క్యాన్సర్ ప్రమాదం పెరుగుదలకి కారణమా?
ఆధునిక జీవనశైలి అలవాట్లు, ముఖ్యంగా నిద్రను ప్రభావితం చేసే అంశాలు, దీర్ఘకాలిక క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని క్యాన్సర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Motivational: భయాన్ని దాటితే విజయమే! జానకి కథ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది
మన జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికైనా భయం అనే భావన చుట్టుముట్టిన సందర్భాలు ఎదురవుతుంటాయి.
World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి!
జూన్ 3న జరుపుకునే ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో ప్రారంభమైంది. ఏప్రిల్ 12, 2018న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది.
Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..
మనిషి జీవితంలో భయం అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుంది.
Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే !
మనకు ఏదైనా సాధించాలనిపిస్తే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ కోరిక తక్షణమే తీరాలని కోరుకుంటాం.
coriander recipes: కొత్తిమీర వేసి చేసే మూడు అద్భుతమైన వంటకాలు ఇవే.. ట్రై చేయండి
కొత్తిమీరను కేవలం ఆహారాన్ని అలంకరించేందుకు మాత్రమే కాకుండా, రుచి పెంచేందుకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.
Kailash Mansarovar Yatra: ఐదేళ్ల తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర..మార్గదర్శకాలు ఇవే..
కైలాస మానస సరోవర యాత్ర అనేది హిందూ మతంతో పాటు బౌద్ధ,జైన, బోన్ మతాల వారికీ పవిత్రమైన యాత్రగా చెప్పవచ్చు.
Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి
బరువు తగ్గించే కోచ్ ఆన్-మారియా టామ్ తన వెయిట్ లాస్ జర్నీలో 20 కిలోల బరువు తగ్గి మంచి ఫలితాలు సాధించారు.
Telangana: పోచంపల్లి నుండి తాండూరు వరకు.. తెలంగాణ ఉత్పత్తులకు గౌరవ గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రం అనేక ప్రత్యేకమైన ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (GI) గుర్తింపు పొందాయి. ఈ GI ట్యాగ్‌లు ఆ ఉత్పత్తుల ప్రత్యేకతను, వారసత్వాన్ని, స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Telangana Culture: చెరకు నుంచి చీర వరకు.. పల్లె జీవనానికి అద్దం పట్టే తెలంగాణ గొప్పదనం అంతా ఇంతా కాదు!
'కోటి రతనాల వీణ నా తెలంగాణ' అని మహాకవి దాశరథి కృష్ణమాచార్య గర్వంగా వర్ణించిన ఈ భూమి, నిజంగానే కళలకూ, జీవనశైలికీ అద్దంపడుతోంది.
BEST HILLSTATIONS: హైదరాబాద్ నుండి ఒక్కరోజులో వెళ్లి వచ్చే.. హిల్‌స్టేషన్స్ ఇవే!
పిల్లలతో కలిసి ట్రిప్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువ రోజులు వెళ్తే ఇబ్బంది అవుతుందని అనిపించేవారూ లేకపోలేదు.
Monaco: ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనీర్లు.. లగ్జరీ లైఫ్‌కి చిరునామా 'మొనాకో'
ఫ్రాన్స్‌కు ఆగ్నేయ దిశగా ఉన్న మధ్యధరా సముద్ర తీరంలో ఒక చిన్న దేశం ఉంది.. అదే మొనాకో.
Bakrid 2025: ధూల్ హిజ్జా ప్రారంభం.. బక్రీద్ పండుగ తేదీ ఖరారు!
భారతదేశంలో దూల్ హిజ్జా 1446 AH నెల ప్రారంభమైందని షియా, సున్నీ మూన్ కమిటీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి.
Peepal leaf water : గుండె నుంచి జీర్ణం వరకు… రావి ఆకుల కషాయం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
హిందూ మతంలో పవిత్రంగా భావించే రావి చెట్టు కేవలం ఆధ్యాత్మిక పరిమితుల్లో మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తుంది.
Chennai Camping Places: మీరు క్యాంపింగ్ ఇష్టపడితే, చెన్నై సమీపంలోని ఈ 5 ప్రదేశాలను మిస్ అవ్వకండి..
తమిళనాడు రాజధాని చెన్నై, గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, తీరప్రాంతం అందాలతో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది.
Potato Cutlets: బంగాళాదుంప కట్‌లెట్స్ ని క్రిస్పీగా.. ఇలా సులభంగా తయారు చేసుకోండి
బంగాళాదుంపలతో ఎన్నో రకాల నోటికి రుచికరమైన స్నాక్స్ తయారు చేయవచ్చు. చిన్నాపెద్దలకూ ఇవి బాగా నచ్చుతాయి.
Motivation: అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలంటే.. తప్పనిసరిగా ఈ 4 అలవాట్లు మీలో ఉండాలి.. అవి మీలో ఇవి ఉన్నాయా?
మీరు గమనించారా?కొంత మంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా,ఎంత మందితో ఉన్నా,అందరి దృష్టి వారిపైనే ఉంటుంది.
Travel India: వేసవిలో స్విట్జర్లాండ్ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే!
భారతదేశంలో వేసవి కాలంలో మండే ఎండల కారణంగా ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, చెమటలతో బాధపడుతున్నారు.
Health Tips: అల్పాహారంలో దానిమ్మను చేర్చుకోవడం వల్ల లాభాలు అనేకం!
ప్రతి రోజూ ఉదయాన్నే అల్పాహారంలో పండ్లను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Motivation : ప్రయత్నం నీదైతే… గెలుపు కూడా నీదే!
కొంతమంది జీవితంలో విజయం సాధించలేకపోవడానికి నానావిధాలైన లేనిపోని కారణాలను చెప్పుకుంటూ ఓటమిని అంగీకరించేస్తుంటారు.
Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే!
కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల మధ్యలో మున్నార్ అనే ప్రముఖ పర్వత ప్రాంతం విస్తరించి ఉంది.
Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!
జీవితం అనేది నెమ్మదిగా సాగే ప్రయాణం కాదు. ఇందులో ఎన్నో ఎత్తులు, పడిల్లు సహజం. మీరు పైకి రావాలని తపించే వాళ్లకంటే, మీరు కింద పడితే చూడాలని ఆశించే వాళ్లే ఎక్కువగా ఎదురవుతారు.
Motivation : విజయం కావాలంటే... ముందు నిన్ను నువ్వు నమ్ముకో!
ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు.
Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది!
జీవితం అనేది ఎన్నో ఒడిదుడుకులతో నడిచే ప్రయాణం. ఈ మార్గంలో ఎదుగుదల కోరేవాళ్ల కన్నా, కిందపడాలని ఆశించే వారే ఎక్కువగా ఎదురవుతారు.