LOADING...

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

27 Aug 2025
ప్రేరణ

Motivational: భార్యాభర్తల మధ్య బంధం సురక్షితం చేసుకోవడం కోసం రహస్య సూచనలు

భార్యాభర్తల సంబంధం అత్యంత సున్నితమైనది. చిన్న చిన్న అపోహలు, అపార్థాలు కూడా వారిని శాశ్వతంగా వేరు చేయవచ్చు.

Happy Ganesh Chaturthi: గణేష్ చతుర్థి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియోస్ డౌన్‌లోడ్ చేసుకొనే విధానం ఇదే! 

గణేష్ చతుర్థి పండగ త్వరలో వస్తోంది. గణేశుడి 9 నవరాత్రులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

26 Aug 2025
జీవనశైలి

Fever: మెలియాయిడోసిస్‌ ముప్పు.. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం!

తురకపాలేని గ్రామానికి చెందిన వెంకట్రావు (48) గత 45 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.

26 Aug 2025
బొప్పాయి

Papaya Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి అస్సలు తినకూడదు

సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లలో బొప్పాయి (Papaya) ఒకటి. పసుపు రంగులో మెరిసే ఈ పండు తియ్యని రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది.

Ganapathi Prasad: వినాయకుడికి ప్రియమైన నైవేద్యాలివే!

వినాయక చవితి సమీపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. భక్తులు భక్తిశ్రద్ధలతో గణపతిని పూజిస్తారు. గణేశుడు భోజనప్రియుడు అని శాస్త్రాలు చెబుతాయి.

Vinayaka Chavithi 2025 : మీ కోరికలు వినాయకుడి చెవిలో చెబితే నెరవేరతాయి..! ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటంటే..?

వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. ఈ సంవత్సరం, ఆగస్టు 27వ తేదీన గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Ganesh Chaturthi: 2025 గణేశ్ చతుర్థి పూజ ముహూర్తం.. సమయం.. వివరాలివే!

దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే హిందూ పండుగల్లో ఒకటి గణేశ్ చతుర్థి. విఘ్నహరుడుగా, జ్ఞానం, సంపద, శుభఫలాల ప్రసాదకుడుగా ప్రసిద్ధి గాంచిన గణనాథుడిని భక్తులు ఈ పండుగ సమయంలో ఆరాధిస్తారు.

Vinayaka Chavithi 2025: గణేశుని పూజలో తులసి నిషేధం.. ఎందుకు వాడరో తెలుసా?

గణేశుని పూజలో తులసి ఆకులను సమర్పించడం నిషేధమని హిందూ సంప్రదాయంలో స్పష్టమైన నియమం ఉంది.

25 Aug 2025
ప్రేరణ

Motivation: శత్రువుకి ఈ మూడు రహస్యాలు చెబితే పతనం ఖాయం

హిందూ శాస్త్రాల్లో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు జ్ఞానానికి ఆధారం కాగా చాణక్య నీతి జీవనానికి ఆచరణాత్మక మార్గదర్శకంగా పరిగణిస్తారు.

25 Aug 2025
జీవనశైలి

Motivational: జీవితంలో హ్యాపీగా ఉండాలంటే.. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల  నుండి దూరంగా ఉండండి

జీవితంలో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ సంతోషం ఒక్కరికి పరిమితం కాదు.

24 Aug 2025
ప్రేరణ

Motivation: ఈ నాలుగు విషయాల్లో మహిళలు మౌనం పాటిస్తే మంచిది

స్త్రీల గౌరవం కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం ఎంతో ముఖ్యం అని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు.

Vinakaya Chavithi: ఉద్యోగ, వ్యాపార, చదువుల సమస్యలకు గణేశుడి దర్భ పూజ ప్రయోజనాలివే!

హిందూ మతంలో బుధవారం గణేశుడిని పూజించడం చాలా పవిత్రమైనది. ఈ రోజున గణపతి బప్పాను పూజిస్తే జీవితంలోని అన్ని అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు.

23 Aug 2025
ప్రేరణ

Motivation: నిద్రకు ముందు ఇవి చేస్తే.. విజయమే మీ వెంట వస్తుంది!

జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరి కోరికే ఉంటుంది. కానీ ఎన్నిసార్లు కష్టపడి పనిచేసినా ఫలితం రాకపోవడం చాలా మందిని నిరుత్సాహపరుస్తుంది.

Vinayaka Chavithi: 2025:వినాయక చవితికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులు తొలగిస్తే మీకు అన్ని దిశల్లో ఆనందమే!

హిందూ సంప్రదాయంలో అనేక దేవతలను పూజిస్తాం. ఏదైనా దైవాన్ని ఆరాధించేముందు వినాయకుడిని మొదట పూజిస్తారు.

Viral Video: ప్రకృతి అందాల నెలవు పాండవలంక జలపాతం వద్ద పర్యాటకుల సందడి

ప్రకృతి రమణీయత కలిగిన పాండవలంక జలపాతం పర్యటకులను కనువిందు చేస్తోంది.

21 Aug 2025
ప్రేరణ

Motivational: చాణిక్యుని ప్రకారం యవ్వనంలో చేయవలసిన 5 ముఖ్య పనులు ఇవే.. 

ప్రాచీన తాత్త్వికుడూ, రాజకీయ పండితుడూ అయిన ఆచార్య చాణక్యుడు జీవితంలో అనేక విషయాలలో ప్రజలకు మార్గదర్శకంగా నిలిచాడు.

21 Aug 2025
జీవనశైలి

Overthinking Symptoms: మీరేమైనా ఓవర్ థింకింగ్ అధిక ఆలోచనల వలయంలో చిక్కుకున్నారా? పరిష్కారాలు ఇవే..

ఏ విషయం గురించైనా మనసులో ఆలోచనలు రావడం సహజం. కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన కలగడం కూడా సాధారణమే.

20 Aug 2025
ప్రేరణ

Motivational: జీవితంలో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన 7 ముఖ్యమైన సూత్రాలు

మనిషి జీవితంలో రాత్రింబగళ్లు శ్రమిస్తున్నప్పటికీ, అనుకున్న విజయాన్ని కొన్ని సందర్భాల్లో అందుకోలేకపోతాడు.

#NewsBytesExplainer: హైదరాబాద్ పరిధిలో గణేష్ మండపం ఏర్పాటు చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

హైదరాబాద్‌లో గణేష్ మండపం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లయితే,కొన్ని ముఖ్యమైన నిబంధనలు,అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.

19 Aug 2025
ప్రేరణ

Motivation: సమాజంలో గౌరవం పొందాలంటే మానుకోవాల్సిన అలవాట్లు ఇవే!

ఆచార్య చాణక్యుడు, కౌటిల్యుడు పేరుతో ప్రసిద్ధి చెందిన గణనీయుడు, తన జీవిత అనుభవాల ఆధారంగా "నీతి శాస్త్రం" అనే గ్రంథాన్ని రచించి సమాజానికి మానవీయ, ఆచరణాత్మక పాఠాలు అందించారు.

Smartphone Reels: స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం 1 గంట సోషల్ మీడియా రీల్స్ చూడటం ఎంత ప్రమాదమో తెలుసా?తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు! 

స్మార్ట్‌ ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ కాలం గడిపే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త అవసరం.

18 Aug 2025
ప్రేరణ

Motivation: జీవితంలో ఎదగాలంటే ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి

చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న మహామేధావి ఆచార్య చాణక్యుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన, రాజకీయ మేధస్సుకు ప్రతీకగా నిలిచాడు. చాణక్యుడిని కౌటిల్య, విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు.

17 Aug 2025
జీవనశైలి

Motivation: శాంతి, సుఖం కోల్పోవచ్చు..ఈ వ్యక్తులను ఎప్పటికీ శత్రువులుగా మార్చకండి! 

రాజులు, రాజ్యాలు లేకపోయినా అప్పట్లో మహానుభావులు చెప్పిన విషయాలు నేటికీ మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి.

16 Aug 2025
ప్రేరణ

Motivation: ఒక వ్యక్తిని గొప్పవాడిని చేసే మూడు రహస్యాలు ఏమిటో తెలుసా?

ఆచార్య చాణక్యుడు జీవితం ప్రతి రంగంలోనూ గెలుపు, ఓటమి, రాజకీయం, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం, సమాజం, నైతిక విలువలు, ఆర్థిక అంశాలు, బంధాలు ఎన్నో సూత్రాలను చెప్పి మనిషికి మార్గదర్శకత్వం అందించారు.

15 Aug 2025
జీవనశైలి

Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి 2025.. ఈ ఏడాది రెండు రోజులు పండుగ ప్రత్యేకత ఏమిటి?

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినమే కృష్ణ జన్మాష్టమి. ఈ పవిత్ర పర్వదినాన్ని దేశ వ్యాప్తంగా భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

15 Aug 2025
ప్రేరణ

Motivation: లక్ష్మీదేవి ఇష్టపడే ఇల్లు ఇవే!

ఆచార్య చాణక్యుడు మహాపండితుడు. తన నీతి శాస్త్రం ద్వారా ఆయన నేటి తరానికీ అనేక విలువైన బోధనలు అందించారు.

14 Aug 2025
ప్రేరణ

Motivational: ఇంటి పెద్ద ఈ ఒక్క పని చేస్తే ధనం ఎల్లప్పుడూ ఇంటిలోనే ఉంటుంది

చాణక్యుడు చెప్పిన నిబంధనలను పాటిస్తే, ఇంట్లో సుఖశాంతులు నెలకొని, ధనం, సుఖసౌభాగ్యం ఎల్లప్పుడూ ఉండటమే కాక, కుటుంబ సభ్యుల మధ్య సన్నిహిత బంధాలు కూడా పెరిగిపోతాయి.

13 Aug 2025
ప్రేరణ

Motivation: కుటుంబ సభ్యులకు చెప్పకూడని 5 ముఖ్య విషయాలివే! 

ఆచార్య చాణక్యుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

13 Aug 2025
పర్యాటకం

Krishna Temples in Hyderabad: కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో పాపులర్ కృష్ణ ఆలయాలు.. లొకేషన్స్, సందర్శన సమయాలివే!

శ్రీమహా విష్ణువు దశావతారాల్లో 8వ అవతారం శ్రీ కృష్ణుడు. ఆగస్ట్ 16, శనివారం దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

13 Aug 2025
మొక్కలు

Black Bat Flower: ప్రకృతిలో ఎన్నో పూలు ఉన్నా... 'గబ్బిలం పువ్వు' మాత్రం అద్భుతం 

ప్రకృతిలోని ఎన్నో వింతలలో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్. నల్లని రంగుతో,ఆకారంలో ఎగురుతున్న గబ్బిలంలా కనిపించడం దీని ప్రత్యేకత.

International Left Handers Day : లెఫ్ట్ హ్యాండర్స్ డే.. ఎడమ చేతి వాటం ఉన్నవారి అద్భుతమైన లక్షణాలివే

మనలో చాలామంది కుడి చేతి వాటం కలిగి ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎడమ చేతితోనే ఎక్కువ పనులు చేస్తారు.

12 Aug 2025
ప్రేరణ

Motivation: ఆచార్య చాణక్యుని ప్రకారం భార్యాభర్తలు కలిసి చేయకూడని పనులు ఇవే!

ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తన 'చాణక్య నీతి' ద్వారా సూటిగా వివరించారు.

11 Aug 2025
ప్రేరణ

Motivational: ఎప్పుడూ నిద్ర లేపకూడని 7 ప్రాణులు ఏమిటో తెలుసా??

చాణిక్య నీతి సూత్రాలు శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Sri Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు 

శ్రీకృష్ణ భగవానుడు గొప్ప తత్వవేత్త. ఆయనొక మోటివేటర్. మానవాళికి భగవద్గీతను అందించి ఎలా జీవించాలో తెలియజేశాడు.

10 Aug 2025
ప్రేరణ

Motivational: ఎప్పటికీ అడుగు పెట్టకూడని 5 ప్రదేశాలుఇవే.. చాణక్యుడు చెప్పిన జీవిత పాఠాలు 

భారత చరిత్రలో అపూర్వమైన ప్రాభవాన్ని చూపిన మహానుభావుల్లో ఆచార్య చాణక్యుడు ఒకరు.

09 Aug 2025
పండగ

Janmashtami 2025: జన్మాష్టమి రోజున 56 రకాల పదార్ధాలను నైవేద్యం ఎందుకు సమర్పిస్తారంటే..?

భారతదేశంలోని గల్లీ గల్లీ లో కూడా జన్మాష్టమి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

09 Aug 2025
ప్రేరణ

Motivational: జీవితంలో ఈ పనులు చేయకండి .. ఆలా చేస్తే జీవితం నరకప్రాయమే! 

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

08 Aug 2025
ప్రేరణ

Motivational: వీరి చేతుల్లో డబ్బు నిల్వ ఉండడం కష్టం! 

చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గొప్ప పండితుడు,రాజకీయంలో అద్భుత మార్గదర్శకుడనే పేరు సంపాదించారు.