లైఫ్-స్టైల్ వార్తలు
అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.
karthika Masam: కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే పాపాలు దూరమై, పుణ్యం చేకూరుతుంది!
హిందూ పంచాంగంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు.
Karthika Masam: కార్తీక మాసం తొలి రోజు చేసే పూజలు, దానాలు.. సమస్త శుభాలు చేకూర్చే విధానమిదే!
కార్తీక మాసం ప్రారంభం అక్టోబర్ 22, బుధవారం. ఈ రోజు మొదటి రోజు బలి పాడ్యమి అని పిలుస్తారు.
Motivation : ఈ లక్షణాలతో మనల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదో ఈజీగా తెలుసుకోవచ్చు
ఆచార్య చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త మాత్రమే కాకుండా, స్నేహం, ప్రేమ, పెళ్లి బంధాలను అద్భుతంగా విశ్లేషించిన గురువుగా ప్రసిద్ధి చెందారు.
Kartika Masam: అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం.. పూజ విధానాలను తెలుసుకోండి!
కార్తీక మాసాన్ని అందరూ పుణ్యకాలంగా భావిస్తారు. ఈ మాసంలో భగవంతుని పూజించడం ద్వారా శ్రద్ధా, భక్తి ఫలితంగా మానసిక ప్రశాంతత, సంపద, కుటుంబ శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం ఉంది.
Karthika Masam Deepam: కార్తీక మాసంలో దీపం వెలిగించే విధానం, ఫలితాలు
కార్తీక మాసం వచ్చినప్పుడల్లా దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు, దేవాలయం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుంది.
Diwali Festival 2025: దీపావళి పండుగ.. కేవలం ఒక రోజు కాదు, ఐదు రోజుల సంబరం
ఇంటిల్లిపాది ఘనంగా, ఆనందప్రదంగా జరుపుకునే దీపావళి పండుగ వచ్చేసింది.
Yama Deepam 2025: రేపు యమ దీపం వెలిగిస్తే ఏమౌతుందో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఈ రోజున నరక చతుర్దశి ఉత్సవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, ఈ రోజు శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించారు.
Diwali 2025 : సిరి సంపదకు దీపాల వెలుగు.. దీపావళి పండుగ వెనక ఉన్న కథ ఇదే!
వెలుగుల పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి దివ్య దీపాల ద్వారా అజ్ఞానపు పొరలను తొలగించి, జ్ఞానపు వెలుగులు నింపుతుంది.
Motivation: ఈ పక్షుల అలవాట్లు మనిషి పాటిస్తే అపజయం ఉండదు
ఆచార్య చాణక్యుడి జీవిత పాఠాలు మన జీవితంలో కష్టాలను ఎదుర్కోవడంలో మార్గదర్శకంగా ఉంటాయి.
Motivation : ఈ నాలుగు విషయాల్లో సిగ్గు పడితే చాలా కష్టం
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు.
Diwali Crackers: దీపావళి టపాసులు.. భారతదేశంలోకి మొదటగా ఎలా వచ్చాయో తెలుసా?
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపాల పండుగగా కూడా దీన్ని పిలుస్తారు. భారతదేశంలో దీపావళి వేడుకల్లో ఎక్కువ మంది దీపాలు వెలిగించేవారే, టపాకాయలు కాల్చేవారంటే తక్కువనే అని చెప్పవచ్చు.
Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం విధానం,నియమాలు, ఫలితాలు
కార్తీక మాసంలో స్నానం చేయడం ద్వారా సమస్త శుభాలు, సుఖసంతోషాలు పొందవచ్చు.
Diwali 2025: దీపావళి కేవలం హిందువులకే పరిమితం కాదు.. మిగతా మతాల్లోని దీపావళి ఆచారాలు ఇవే..!
దీపావళి పండుగ.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ.
Diwali 2025: పండితుల చెప్పిన ప్రకారం దీపావళి ఎప్పుడు చేసుకోవాలో తెలుసా?
దీపావళి పండుగ 2025లో ఎప్పుడు జరుపుకోవాలో చాలామందికి సందేహమే. కొంతమంది అక్టోబర్ 20ని, మరికొందరు 21ని పండుగగా భావిస్తున్నారు.
Diwali 2025: దీపావళి స్పెషల్.. 20 నిమిషాల్లో తయారయ్యే నో-కుక్ స్వీట్ రెసిపీ!
దేశవ్యాప్తంగా దీపావళి పండుగకు ఈ సంవత్సరం అక్టోబర్ 20న జయంతి చేసేందుకు రెడీ అవుతున్నారు. దీపావళి రోజున ఇళ్లూ, వీధులూ రంగుల వెలుగులతో అలంకరించబడతాయి.
Diwali 2025: దీపావళి పటాకులు.. చిన్నపిల్లలు జాగ్రత్తలు పాటించాల్సి పాటించాలి!
దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిని, చెడును ఓడించి గెలిచిన విజయాన్ని ప్రదర్శించే సందర్భం. దీపాల వెలుగులు, బాణాసంచాల మోతతో ఈ పండుగ మరింత ఉల్లాసంగా మారుతుంది.
Diwali 2025: మనదేశంలో ఈ ప్రాంతాల్లో జరిగే దీపావళి వెరీ స్పెషల్.. ఒక్కసారైనా మనం చూడాల్సిందే!
మన దేశంలో దీపావళిని గొప్ప ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
Diwali Cleaning Tips: దీపావళికి ముందు ఇంటి గోడలు కొత్తలా కనిపించాలంటే ఈ పద్ధతులు పాటించండి
దీపావళి పండుగ ఈ సంవత్సరం అక్టోబర్ 20న జరగనుంది. పండుగ సందర్భంగా ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం ఒక సంప్రదాయం.
Diwali 2025: దీపావళి.. ధన త్రయోదశి, నరక చతుర్దశి, ప్రధాన పూజా తేదీలు, ముహూర్తాలు, షాపింగ్ సమయాలివే!
ఈ ఏడాది దీపావళి 2025 అక్టోబర్ 20న జరుపుకోవడం జరగనుంది. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకొనే సంప్రదాయం ఉంది.
Diwali 2025: దీపావళి జరుపుకోవడానికి కారణం ఇదే.. దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకోండి!
దీపావళి అనేది దేశవ్యాప్తంగా భక్తి, ఆనందంతో జరుపుకునే ప్రధాన పండుగ. దీపావళి వేడుకలు కొన్ని ముఖ్యమైన పురాణ, చారిత్రక సందర్భాలకు సంబంధించినవిగా ఉన్నాయి.
Diwali 2025: దీపావళికి ప్రత్యేక పూజ.. తులసి ఆచారాలు ఎందుకు ముఖ్యమో తెలుసా?
హిందువుల పండగలలో దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Diwali Special Recipes: దీపావళి స్పెషల్ రెసిపీలు.. శనగపప్పు వడలు, ఫేణీలు, కోవా కజ్జికాయ ఎలా చేయాలంటే?
దీపావళి స్పెషల్ రెసిపీలు
Dhana Triodashi: ధన త్రయోదశి రోజున బంగారం, వెండి ఎందుకు కొనాలో తెలుసా?
హిందూ సంప్రదాయంలో పండుగలలో దీపావళి ఒక ముఖ్యమైన పండుగ అని చెప్పొచ్చు.
Firecrackers: దీపావళికి ముందు.. ఇంట్లో 5 కిలోలకు మించి టపాసులు నిల్వ చేస్తున్నారా?
దీపావళి పండుగ కోసం ముందస్తుగా నగరంలో వేల సంఖ్యలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు, వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
Motivation: మితిమీరిన కోపం వల్ల జరిగే అనర్థాలు ఇవే..!
ఆచార్య చాణక్యుని 'నీతి శాస్త్రం' ప్రకారం, జీవితంలోని వివాహం, స్నేహం, కెరీర్, విజయం వంటి అనేక అంశాల్లో కోపానికి ప్రాధాన్యతను ఆయన స్పష్టంగా వివరించారు.
Motivation: ఈ మూడు మన దగ్గర ఉంటే.. భూమిపైనే స్వర్గజీవితం అనుభవించవచ్చు!
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
Diwali 2025: దీపావళి రోజున హడావిడి లేకుండా సులభంగా చేసే 3 రకాల వంటలు
దీపావళి పండగ అంటేనే.. సందడి సంబరాలు.. దీపాలు,రంగు రంగుల రంగవల్లులు, బాణా సంచా, పిండి వంటలు, ఇవన్నీ కలబోసిన వేడుకలకు వేదిక హిందూ సంప్రదాయ పండగలు.
Diwali 2025: దీపావళి రోజున ఈ స్పెషల్ ఫుడ్స్ తప్పకుండా ప్రయత్నించండి
హిందువుల సంస్కృతిలో దీపావళి ఒక ప్రత్యేక స్థానం కలిగిన పండుగ.
Atlataddi: స్త్రీల పండుగ అట్లతద్ది రోజున చదువుకోవాల్సిన కథ ఇదే!
ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం తదియ నాడు అట్లతద్ది పండుగ జరుపుకుంటారు.
Diwali 2025: ఈ ప్రదేశాల్లో దీపావళి వేడుకలను ఒక్కసారైనా చూడాల్సిందే.. అవి ఎక్కడున్నాయంటే?
భారతదేశంలో దీపావళి పండుగను ప్రతి ప్రదేశంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు.
Atlataddi 2025: రేపే అట్లతద్ది.. తెలుగు మహిళల పవిత్ర వ్రతం పూజా విధానం ఇదే!
తెలుగింటి మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే అట్లతద్ది నోము ఈ ఏడాది అక్టోబర్ 9, గురువారం తిథి బహుళ కృష్ణ పక్షంలోని తదియ రోజుకు చేరింది.
Diwali celebrations: దీపావళి పండుగ.. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకునే పద్ధతులు
దీపావళి పండుగ దగ్గర వస్తున్నా,మార్కెట్లో నెల రోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.
Surgery: సర్జరీకి ముందు,తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి
శస్త్రచికిత్స జరిగినప్పుడు శరీరం ఒత్తిడికి లోనవుతుంది.
Diwali Special: దీపావళి పండగ సంప్రాదాయం ఎలా వచ్చింది.. ఆ కథ ఏంటో మీరు చూసేయండి!
ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను జోష్‌తో జరుపుకుంటారు.
Diwali 2025: దీపావళి రోజున వీటిని చూస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది
ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య రోజున దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20 (సోమవారం) జరగనుంది.
Diwali 2025: 5 రోజుల దీపావళి.. ఏ రోజు ఏం జరుపుకుంటారో తెలుసుకోండి..
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి వేడుకలు ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు కొనసాగుతాయి.
Diwali 2025: నరక చతుర్దశి 2025.. ఈసారి ఏ రోజున జరుపుకోవాలో తెలుసా!
దీపావళి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
Diwali Special: దీపావళి పండుగకు కచ్చితంగా పాటించే నియమాలపై ఓ లుక్కేయండి
హిందువులకు దీపావళి చాలా ముఖ్యమైన పండుగ. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకను చేసుకుంటారు.
Diwali Special: దీపావళి స్పెషల్.. అలంకరణ నుంచి పూజ వరకు ఎలా జరుపుకోవాలో తెలుసా?
ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథినాడు ఏటా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈసారి నవంబర్ 12న భారతదేశంలో దీపావళి ఘనంగా నిర్వహించుకుంటారు.
Motivation: జీవితంలో విజయాన్ని అందుకోవాలంటే తప్పక పాటించాల్సిన నియమాలివే!
ప్రతిఒక్కరూ తమ జీవితంలో విజయాన్ని సాధించాలని కోరుకుంటారు. కానీ ఆ విజయాన్ని అందుకోవాలంటే సరైన మార్గాన్ని అనుసరించాలి.