కార్తీకమాసం: వార్తలు

Karthika Pournami : ఆ పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం చేస్తే లక్ష్మీ కటాక్షమే 

కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే 15వ రోజు పౌర్ణమి. దీన్నే కార్తీక పౌర్ణమి అంటారు.ఈ రోజునే కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు.

Karthika Masam 2023: కార్తీక మాసంలో ఉసిరి దీపం.. సంబంధం ఏమిటీ

కార్తీకమాసంలో అందరూ దీపాలు పెట్టడం అనవాయితీ. మహిళలు వేకువ జామునే చల్లటీ నీటితో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.