Page Loader

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

25 Apr 2025
విమానం

Flight: ఎయిర్ ట్రావెల్లో ఇబ్బంది ఎదురైతే - ప్రయాణికుడిగా మీ హక్కులు ఏంటో తెలుసుకోండి

వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యం కావడం లేదా పూర్తిగా రద్దు కావడం ఇప్పుడు ఎంతో సాధారణంగా మారింది.

International Labour Day 2025: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున మీ సహద్యోగులకు శుభాకాాంక్షలు చెప్పండిలా..

మే 1 అంటేనే మేడే.ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుపుకునే కార్మిక దినోత్సవం.

Labour Day 2025 : ఈ మే డే సందర్భంగా.. శ్రమను ఆదరించి, ప్రతిభను వెలిగిద్దాం!

ప్రతీ సంవత్సరం మే 1వ తేదీన మనం "మేడే" లేదా "అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం" (Labour Day 2025) జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే.

24 Apr 2025
హైదరాబాద్

Sapien Labs: హైదరాబాదీయుల మానసిక ఆరోగ్య పరిస్థితి శోచనీయం.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దారుణ స్థితి..!

హైదరాబాద్ నగర మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమైపోయింది? ప్రత్యేకించి యువతలో ఈ స్థాయి ఆందోళనకర స్థితి ఎందుకు నెలకొంది? ఇది అపోహ కాదు.

24 Apr 2025
జీవనశైలి

Mango Barfi: మామిడి పండ్లతో నోట్లో కరిగిపోయే బర్ఫీ తయారీ విధానం ఎలాగంటే ...

ఈ సీజన్ మామిడి పండ్లది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో మామిడి కాయలు, పండ్లు ఎక్కువగా లభిస్తాయి.

24 Apr 2025
జీవనశైలి

Mangoes: కార్బైడ్ ద్వారా పండించిన మామిడి పండ్లను ఇలా సులభంగా గుర్తించొచ్చు..

కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను పక్వం చేయడం ఆరోగ్యానికి హానికరం.

buttermilk: రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ.. వేసవిలో ఆరోగ్యానికి అద్భుత ఔషధం!

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.

Sun Stroke: ఈ లక్షణాలు ఉన్నాయంటే వడదెబ్బ తగిలినట్టే - తక్షణ వైద్యం అవసరం!

వేసవి కాలంలో ఎండలు తీవ్రమవుతూ,మండే గాలులతో శరీర ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది.

22 Apr 2025
జీవనశైలి

Ancient Sunscreen: 41,000 సంవత్సరాల క్రితం సన్‌స్క్రీన్‌లు ఉండేవా? షాకింగ్ కి గురిచేసే ఆధారాలు లభ్యం!

వేసవి ఎండ తీవ్రత నుంచి మన చర్మాన్ని కాపాడుకునేందుకు మనం తరచూ సన్‌స్క్రీన్‌లను వాడుతుంటాం.

22 Apr 2025
జీవనశైలి

Childs-Brain: పిల్లల మేధస్సు పదునెక్కాలంటే.. ప్రతి ఉదయం ఈ ఐదు పనులు తప్పనిసరిగా చేయించండి!

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రుల ఆశ.

Inter: ఇంటర్ తర్వాత తెలంగాణలో చదవదగిన కోర్సులు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

Earth Day 2025: మన భూమి కాపాడితేనే మన భవిష్యత్ భద్రం.. వరల్డ్ ఎర్త్ డే విశేషాలు

మనిషి జీవనం పూర్తిగా భూమిపైనే ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, త్రాగునీరు వంటి ప్రధాన అవసరాలన్నీ ఈ భూమే సమకూరుస్తుంది.

22 Apr 2025
పర్యాటకం

Hill Stations: వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి వెళ్లే టాప్ 5 ఉత్తమ హిల్ స్టేషన్లు!

ఎండలు తీవ్రంగా మండుతున్న వేళ, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఉపశమనం పొందడానికి చల్లని వాతావరణం కలిగిన ప్రదేశానికి వెళ్లడం ఎంతో అవసరం.

21 Apr 2025
జీవనశైలి

Mangoes: మామిడి పండ్లను సహజంగా పండించే మార్గాలు..

ఇప్పుడు మార్కెట్‌లో మామిడి పళ్లను వేగంగా మగ్గించేందుకు రసాయనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

21 Apr 2025
కేరళ

Kerala Tour: హౌస్‌బోట్‌లో అరేబియా తీర విహారం.. స్వర్గం లాంటి అనుభూతి 

టెక్నాలజీతో మెరుగైన రూపం దిద్దుకున్న రామాయణ గాథ, అరేబియా సముద్రాన్ని తాకిన గంగాధరుని విగ్రహం, అనంత సంపదను నిధులుగా దాచిన అనంత పద్మనాభ స్వామి ఆలయం, భారతీయ మూర్తుల‌కు పాశ్చాత్య రీతిలో రంగులు నింపిన రవివర్మ చిత్రకళా భవనం... ఇవన్నీ కేరళ సుందర దృశ్యాల కథలు.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ స్పెషల్‌.. బంగారం కంటే ఉప్పు ఎందుకు ముఖ్యమో తెలుసా?

ప్రతేడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. 2025లో ఈ పవిత్ర రోజును ఏప్రిల్ 30న జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు.

Mangoes: అబ్బో.. తక్కువ ధరకే వస్తోందని కక్కుర్తి పడుతున్నారా? ఈ మామిడితో ఆరోగ్యానికి ప్రమాదమే!

వేసవిలో ఎప్పుడెప్పుడు మామిడి పండ్లు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు.

World Liver Day 2025: నేడు 'ప్రపంచ కాలేయ దినోత్సవం'..రోజూ ఇలా చేస్తే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది!

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లివర్ డే నిర్వహిస్తారు.

18 Apr 2025
పండగలు

Good Friday: గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇవిగో..

యేసు క్రీస్తు శిలువ వేయబడ్డ దినాన్ని స్మరించుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు గుడ్ ఫ్రైడేను గంభీరతతో నిర్వహిస్తున్నారు.

17 Apr 2025
పర్యాటకం

Summer Vacation: వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?అయితే దక్షిణ భారతదేశంలోని ఈ 8 అద్భుతమైన ప్రదేశాలను మిస్ అవ్వకండి..ఇవి నిజంగా స్పెషల్!

ఉత్తర భారతదేశంతో పోల్చితే దక్షిణ భారతదేశం ప్రత్యేకతగా నిలిచే విషయమేంటంటే.. తీర ప్రాంతాలు.

Akshay Trithya: అక్షయ తృతీయ రోజున ₹50,000 బడ్జెట్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు చేయండి ఇలా.. 

అక్షయ తృతీయ సద్గుణాలు కలిగిన పవిత్రమైన రోజు. ఆ రోజు బంగారాన్ని కొనడం వల్ల ఐశ్వర్యం, శుభం,భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.

Cabbage Dosa: ఆరోగ్యానికి అనుకూలమైన బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ క్యాబేజీ దోస తప్పక ట్రై చేయండి 

ఎప్పుడైనా ఆకలికంటే రుచికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలా తినే తిండిలో కొన్నిసార్లు ఆరోగ్యానికి పెద్దగా ప్రయోజనం ఉండదు.

Healthy Food: వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే. ఒంటికి చలువ చేసే ఆహారం తినాలి 

వేసవి కాలం వచ్చిందంటే మనమంతా సాధారణంగా కాటన్ దుస్తులు ధరించడం, గొడుగు వెంట తీసుకెళ్లడం, చర్మానికి సన్‌స్క్రీన్‌లు పూయడం,పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుంటాం.

17 Apr 2025
పర్యాటకం

Kedarnath Dham: ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటి?

హిందూమతంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు విశేష స్థానం ఉంది.

16 Apr 2025
జీవనశైలి

Buttermilk soup recipe: వేసవిలో చలువ చేసే మజ్జిగ చారు రెసిపీ - నోటికి కమ్మగా, పొట్టకు చల్లగా!

మజ్జిగ చారు అంటే చాలామందికి తెలియజేయదలచుకునే విషయమేంటంటే... మజ్జిగ తీసుకుని దానికి నెయ్యి పోపు వేశారంటే చాలు, చాలు అనిపించుకుంటారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!

అక్షయ తృతీయ రాగానే బంగారపు దుకాణాల్లో సందడి మొదలవుతుంది.

Irctc Packages: వేసవి సెలవుల్లో దక్షిణ భారత్‌లో పర్యటిస్తారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలివీ!

వేసవి సెలవుల్లో దక్షిణ భారతదేశం చూసేందుకు ఆసక్తిగా ఉన్నారా? కానీ ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా తెలియట్లేదా?

Coconut Oil: ప్రతిరోజూ కొబ్బ‌రినూనె తీసుకుంటే కలిగే విశేష ప్రయోజనాలుఇవే..! తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకమానదు 

కొబ్బరినూనెను సాధారణంగా చాలా మంది జుట్టు సంరక్షణకు వినియోగిస్తుంటారు.

Study in UK : యూకేలో చదువుకు అంతర్జాతీయ విద్యార్థుల నుంచి డిమాండ్​.. ఎందుకంటే..? 

విధానాల మార్పులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రసిద్ధిగాంచిన గమ్యస్థానంగా నిలుస్తోంది.

Smoothie: సమ్మర్'లో ఆరోగ్యాన్ని అందించే మామిడి బెర్రీ స్మూతీ 

వేసవి కాలంలో మనకు సులభంగా లభించే మామిడిపండ్లను అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30) బంగారం కొనడం అత్యంత శుభమని విశ్వసించబడుతుంది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా? లేకపోతే ఏమవుతుంది? 

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాం.

14 Apr 2025
జీవనశైలి

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2025.. ఎందుకు చేయాలి? ఎప్పుడు మొదలవుతుంది? పూర్తి వివరాలు ఇవే! 

హిందూ మతంలో అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది.

14 Apr 2025
పండగలు

PUTHANDU 2025: నేడు తమిళుల నూతన సంవత్సరాది 'పుతుండు'- విశిష్టత ఇదే!

తెలుగువారు ఉగాది పండుగను జరుపుకునే విధంగా, తమిళులు కూడా ఏప్రిల్ 14న తమ నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు.

12 Apr 2025
జీవనశైలి

Cancer patients: క్యాన్సర్ చికిత్సలో వ్యాయామం అవసరమా? పేషెంట్లకు తెలుసుకోవాల్సిన విషయాలివే!

క్యాన్సర్ బాధితులు శారీరకంగా బలహీనంగా ఉండటం సహజం. అలాంటి పరిస్థితుల్లో వ్యాయామం చేయడం వల్ల ఇంకా క్షీణత వస్తుందని చాలామందిలో అపోహ ఉంటుంది.

11 Apr 2025
పండగలు

Hanuman Jayanti Wishes: మనసుని తాకే భక్తి సందేశాలు.. హనుమాన్ జయంతి బెస్ట్ విషెస్ చెప్పండి ఇలా..

హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే విధంగా మన భక్తిని వ్యక్తం చేయడం ఒక పవిత్రమైన పని.

11 Apr 2025
హైదరాబాద్

HYD: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కొత్త ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు భారీ పెరుగుదల

దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌ చేరుకుంటున్నారు.

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం.. ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే 'చార్ ధామ్ యాత్ర'

Inverter AC vs Non-Inverter AC: ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ACలు.. వేసవి కాలంలో ఏది బెస్ట్? 

వేసవి దగ్గరపడుతున్నకొద్దీ, కూలర్లు,ఎయిర్ కండిషనర్ల (ACలు) వినియోగం గణనీయంగా పెరుగుతోంది.