అక్షయ తృతీయ: వార్తలు

Akshay Trithya: అక్షయ తృతీయ రోజున ₹50,000 బడ్జెట్‌లో బంగారు ఆభరణాల కొనుగోలు చేయండి ఇలా.. 

అక్షయ తృతీయ సద్గుణాలు కలిగిన పవిత్రమైన రోజు. ఆ రోజు బంగారాన్ని కొనడం వల్ల ఐశ్వర్యం, శుభం,భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున కొనాల్సిన, కొనకూడదని వస్తుల జాబితా ఇదే!

అక్షయ తృతీయ రాగానే బంగారపు దుకాణాల్లో సందడి మొదలవుతుంది.

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!

అక్షయ తృతీయ రోజున (ఏప్రిల్ 30) బంగారం కొనడం అత్యంత శుభమని విశ్వసించబడుతుంది.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఈ రోజున తప్పకుండా బంగారం కొనాలా? లేకపోతే ఏమవుతుంది? 

ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయను ఘనంగా జరుపుకుంటాం.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయకు కొనుగోలు చేసే బంగారం హాల్‌మార్కింగ్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ పేరొచ్చిందంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారం.ఆ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తే శ్రీవంతం,సిరిసంపదలు లభిస్తాయనే నమ్మకం సమాజంలో బలంగా ఉంది.

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయకు బంగారాన్నిఇలా కూడా కొనొచ్చని తెలుసా?

భారతీయ సంస్కృతిలో బంగారం అత్యంత విలువైనదిగా పరిగణించబడుతుంది.