Page Loader

లైఫ్-స్టైల్ వార్తలు

అందం, పుస్తకాలు, ఫ్యాషన్, ఆరోగ్యం & ఫిట్ నెస్, ఇంటి అలంకరణ మరియు ప్రయాణ ప్రపంచాన్ని అన్వేషించడానికి హాప్ ఇన్ చేయండి.

Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు!

వేసవి కాలంలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఎక్కువగా కొండ ప్రాంతాలను సందర్శించాలనుకుంటారు.

19 May 2025
జీవనశైలి

Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే!

వేసవిలో అందరికీ ఇష్టమైన పండ్లలో మామిడి ఒకటి. రుచిగా ఉండే తీపి మామిడి పండ్లను తినడంలో ప్రత్యేక ఆనందం ఉంటుంది.

18 May 2025
జీవనశైలి

Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం

మన జీవితం అంతా చూస్తే, మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరిలోనూ కాదు... మనతోనే. శత్రువు మన సమస్య అనిపించినా, వాస్తవానికి మన అత్యంత పెద్ద పోరాటం మన అంతరంగంతోనే జరుగుతుంది.

18 May 2025
వ్యాపారం

Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే!

డబ్బు అవసరం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. ఒకవేళ వస్తే మాత్రం చేతిలో ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చవుతూ ఆర్థికంగా కష్టాలు తప్పవు.

18 May 2025
బ్రెజిల్

Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

బ్రెజిల్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త భవనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌గా రికార్డు సృష్టించనుంది.

18 May 2025
జీవనశైలి

Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌' 

రెండేళ్ల చిన్నారి తరచూ జబ్బులు పడుతుంది... ఇరవైఏళ్ల యువకుడికి తల జుట్టు ఊడిపోతోంది... అరగంట పని చేసినా అలసిపోయి కూర్చుంటున్న మహిళ... మందులు వాడుతున్నా బీపీ నియంత్రణలోకి రాకపోతున్న వృద్ధుడు...

17 May 2025
జీవనశైలి

Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి!

వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే పానీయానికి ఎవరైనా నో చెప్పగలరా? మరి అది శక్తినివ్వడంతో పాటు ప్రోటీన్లను కూడా అందిస్తే ఇంకేమీ కావాలా!

16 May 2025
వంటగది

Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో..

వేసవి వచ్చిందంటే చాలామందికి ఆకలి మందగిస్తుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుంది.

Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్!

కాశ్మీర్‌ను సాధారణంగా 'భూలోక స్వర్గం'గా అంటారు. అయితే ప్రస్తుతం ఆ స్వర్గంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది.

16 May 2025
ముంబై

Mumbai: ముంబైకి వెళ్తున్నారా? అయితే ఈ అద్భుత ప్రదేశాలు తప్పక చూడాలి!

'ఎప్పుడూ మేల్కొని ఉండే నగరం'గా పేరొందిన ముంబై, ఏ సమయంలో వెళ్ళినా వీధులు కళకళలాడుతూ ఉంటాయి.

16 May 2025
కర్ణాటక

Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు! 

కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొండ ప్రాంతం 'చిక్కమగళూరు'. ప్రకృతి ప్రేమికులు, సాహసయాత్రికులకు ఒక అద్భుత గమ్యం.

16 May 2025
జీవనశైలి

Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది!

మన జీవితంలో ప్రతి ఒక్కరినీ ఓదార్చే మాట.. 'ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది' అని తరచుగా వింటుంటాం.

16 May 2025
జీవనశైలి

Motivation: ప్రయత్నం ఆపకూడదు.. ప్రయత్నమే విజయానికి దారి

పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతడు ఎంతో తెలివైనవాడు. తన రాజ్యాన్ని రక్షించేందుకు ప్రతి సంవత్సరం అత్యుత్తమమైన సైనికులను ఎన్నుకునేవాడు.

350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి 

ఆయన ఒక సాధారణ రైతు. చదువులో ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా, వ్యవసాయంపై ఉండే ప్రేమ, పట్టుదల ఆయనను విజేతగా నిలిపింది.

15 May 2025
జీవనశైలి

Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి!

విజయం అంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. అయితే, ఆ గమ్యాన్ని చేరక ముందే వెనక్కి తగ్గిపోతున్నవారి సంఖ్య ఎక్కువ.

Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..!

విటమిన్ 'పీ' (ఇది బయోఫ్లవనాయిడ్స్ అనే పేరుతో కూడా ప్రసిద్ధి) శరీరంలో ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Jungle Safari: పిల్లలతో కలిసి అడవి సఫారీకి వెళ్తున్నారా? ఇలా ప్లాన్ చేస్తే రెండు రెట్లు మజా!

వేసవి సెలవులు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతారు.

15 May 2025
పర్యాటకం

Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి!

భారతదేశం పలు వన్యప్రాణుల నివాసంగా ప్రసిద్ధి చెందింది. పక్షులు, జంతువులను సహజంగా చూడాలనే ఆసక్తి ఎంతో మందిలో కనిపిస్తుంది.

Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు!

వేసవి కాలం అంటే మామిడి పండ్ల కాలం. ఎటు చూసినా మామిడిపండ్ల మధుర సువాసన తేలిపోతూ ఉంటుంది.

Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు

గుంటూరు నగరంలో మిద్దె తోటల అభివృద్ధి విషయంలో స్థానికుల ఉత్సాహం ప్రత్యేకంగా నిలుస్తోంది.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్.. డబ్బులు ఖాతాల్లో పడాలంటే ఈ విధంగా చేయండి! 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు 'అన్నదాత సుఖీభవ' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

11 May 2025
పాలు

Milk: వేసవిలో వేడి పాలు vs చల్లటి పాలు.. ఏవి ఆరోగ్యానికి మంచివో తెలుసుకోండి!

పాలు కేవలం పానీయం మాత్రమే కాకుండా, సంపూర్ణ పోషకాహారం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

08 May 2025
మదర్స్ డే

Mothers Day 2025: ఈ మాతృ దినోత్సవాన్ని మీ తల్లికి చిరస్మరణీయంగా మార్చేందుకు కొన్ని అద్భుతమైన ఆలోచనలు!

తల్లి అనేది స్వార్ధరహిత ప్రేమకు ప్రతీక. బిడ్డ జన్మించినప్పటి నుండే తన ప్రేమను, కాపాడే హృదయాన్ని పూర్తిగా వారికి అంకితం చేస్తుంది.

08 May 2025
మదర్స్ డే

 Mother's Day 2025: బహుమతులకన్నా ఇలా చేస్తే తల్లుల మనసు గెలవచ్చు..!

కుటుంబంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమను కురిపిస్తూ,నిరంతరం శ్రద్ధ చూపే వ్యక్తి తల్లి.

08 May 2025
మదర్స్ డే

Mothers Day 2025: మదర్స్ డే ఎప్పుడు ప్రారంభమైంది? మదరింగ్ సండే ఏ దేశం నుంచి వచ్చిందీ తెలుసా?

తల్లికి ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే ఉత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుక మదర్స్ డే.

08 May 2025
మదర్స్ డే

Mothers Day 2025: అమ్మకి ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రదేశాలకు ట్రిప్ వెళ్లడం బెస్ట్ ఐడియా

తల్లి అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది త్యాగానికి, అహంకారశూన్యతకు, ప్రేమకు ప్రతీక.

07 May 2025
జీవనశైలి

White Hair in Children: చిన్న పిల్లల జుట్టు ఎందుకు తెల్లబడుతోంది? దీనికి కారణాలేంటి?

ఒకప్పుడు జుట్టు తెల్లబడే సమస్య వృద్ధాప్య లక్షణంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి బాగా మారిపోయింది.

06 May 2025
మదర్స్ డే

Happy Mothers Day: అమ్మకు అక్షరాంజలి.. అమ్మ మాధుర్యాన్ని ప్రతిబింబించే  కోట్స్! 

"అమ్మ" అనే పదంలో ప్రేమ ఉంది.. ఆమె పిలుపులో మాధుర్యం ఉంటుంది.

World Asthma Day 2025: ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా లక్షణాల మధ్య తేడాలను ఎలా గుర్తించాలి?

ఆస్తమా అనేది వయస్సు అనే భేదం లేకుండా ఎవరినైనా ప్రభావితం చేసే శ్వాస సంబంధిత వ్యాధి.

05 May 2025
మదర్స్ డే

Mothers Day: మదర్స్ డే అమ్మకు భక్తి,ఆనందం రెండూ కానుకగా ఇవ్వండి.. ఈ పవిత్ర ప్రదేశాలు మిస్ కాకండి!

అమ్మ గొప్పతనాన్ని ఎంతగా వర్ణించినా చాలదు. ఆమె కోసం ఎంత చేసినా అది తక్కువే అనిపిస్తుంది.

04 May 2025
మదర్స్ డే

Mother's Day: మదర్స్ డే స్పెషల్.. తక్కువ ఖర్చుతో తల్లికి ఇచ్చే అద్భుత గిఫ్ట్‌లు ఇవే!

ప్రతేడాది మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటాం. ఈసారి మే 11న ఈ ప్రత్యేక దినాన్ని సెలబ్రేట్ చేయబోతున్నాం.

hair care: వేసవిలో రోజూ షాంపూ మానేయండి..లేకపోతే జుట్టు రాలే ప్రమాదం!

వేసవిలో కేవలం చర్మం మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా తీవ్రమైన ప్రమాదం ఉంటుంది.

01 May 2025
జీవనశైలి

Miss World Crown: మిస్ వరల్డ్ విజేత కిరీటం ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు..దాన్ని తయారు చేసే సంస్థ గురించి తెలుసా?

ప్రతి సంవత్సరం జరిగే మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ వంటి అందాల పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.

 Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్ 

ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది.

30 Apr 2025
జీవనశైలి

World Dance Day: జార్జెస్ నోవెర్ జయంతినే వరల్డ్ డ్యాన్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ప్రతేడాది ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

Mango leaves: మామిడి ఆకులతో చర్మం మెరుగుపరుచుకోవడానికి ఈ సులభమైన చిట్కాలను పాటించండి

మామిడి పండు రుచి గురించి అందరికి తెలిసినప్పటికీ, దాని ఆకులు చర్మం మీద చేసే మేలు చాలామందికి తెలియకపోవచ్చు.

May Day: కార్మికుల పోరాటం విజయవంతం.. 8 గంటల పనివేళలకు నాంది పలికిన ఆ ఘటన ఇదే!

మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ. అయితే అమెరికాలో ఆ రోజును 'లాయల్టీ డే'గా పరిగణిస్తారు. చాలా దేశాల్లో మే డే ఒక సెలవు దినంగా జరుపుకుంటారు.

Headache in summer: వేసవిలో తలనొప్పి.. ఇలా చేస్తే చిటికెలో తగ్గిపోతుంది!

వేసవి కాలంలో తలనొప్పి వస్తే, ఇంట్లోనే సహజ చిట్కాలను అనుసరించవచ్చు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో నువ్వుల నూనె చాలా ఉపయోగపడుతుంది.