అంతర్జాతీయ కార్మిక సంస్థ: వార్తలు

May Day: కార్మికుల పోరాటం విజయవంతం.. 8 గంటల పనివేళలకు నాంది పలికిన ఆ ఘటన ఇదే!

మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ. అయితే అమెరికాలో ఆ రోజును 'లాయల్టీ డే'గా పరిగణిస్తారు. చాలా దేశాల్లో మే డే ఒక సెలవు దినంగా జరుపుకుంటారు.