టిక్ టాక్: వార్తలు

TikTok: ఇన్‌స్టాగ్రామ్‌కి పోటీగా..కొత్త ఫోటో-షేరింగ్ యాప్ 'వీ'ని పరిచయం చేసిన టిక్ టాక్ 

ఆండ్రాయిడ్ పోలీస్, APKMirror వ్యవస్థాపకుడు Artem Russakovskii నివేదించిన ప్రకారం TikTok 'Whee' పేరుతో కొత్త ఫోటో-షేరింగ్ యాప్‌ను ప్రారంభించింది.

18 Mar 2023

ప్రకటన

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.

భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్

2020లో భారతదేశంలో నిషేదించిన షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్‌టాక్ దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకుంది. సంస్థలో మిగిలిన 40 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను అందజేసింది.