NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు 
    తదుపరి వార్తా కథనం
    Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు 
    టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు

    Tik Tok: టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు పెట్టిన వ్యక్తి అరెస్టు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 20, 2025
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో టిక్‌ టాక్‌పై నిషేధం విధించే నిర్ణయానికి ముందు, ఆ గడువును పొడిగించారు.

    ట్రంప్‌ ఆఫీసులో టిక్‌టాక్‌ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికన్ల చేతిలో ఉంటే సేవలను తిరిగి ప్రారంభిస్తామన్న ప్రకటనతో, టిక్‌టాక్‌ సేవలు పునరుద్ధరించారు.

    కానీ ట్రంప్ ప్రభుత్వం నిషేధ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటనకు ముందే అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఒక చిన్న ఘటన తీవ్ర అలజడి సృష్టించింది.

    టిక్‌టాక్‌పై నిషేధం వ్యతిరేకంగా, ఒక యువకుడు విస్కాన్సిన్ రిపబ్లికన్ ప్రతినిధి గ్లెన్ గ్రోత్‌మాన్ జిల్లా కార్యాలయానికి నిప్పు పెట్టాడు.

    Details

    హింసాత్మక చర్యలను సహించం

    ఈ నిప్పుతో కార్యాలయంలోని ఫర్నిచర్ దగ్ధమై, కాలి బూడిద అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

    ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో యువకుడిని అరెస్టు చేసి, అతనిపై పలు అభియోగాలు మోపినట్లు విస్కాన్సిన్ పోలీసులు తెలిపారు.

    రాత్రివేళ కావడంతో ఆ భవనంలో లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. విస్కాన్సిన్ భద్రతా చీఫ్ ఈ సంఘటనపై ఒక ప్రకటనలో హింసాత్మక చర్యలను ఎవ్వరూ సహించమని వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టిక్ టాక్
    అమెరికా

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    టిక్ టాక్

    భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్ షార్ట్ వీడియో ప్లాట్ఫాం
    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు వ్యాపారం
    TikTok: ఇన్‌స్టాగ్రామ్‌కి పోటీగా..కొత్త ఫోటో-షేరింగ్ యాప్ 'వీ'ని పరిచయం చేసిన టిక్ టాక్  ఇన్‌స్టాగ్రామ్‌
    TikTok Layoffs: సోషల్ మీడియా సంస్థ టిక్‌టాక్‌లో లేఆఫ్‌లు.. 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన   ఉద్యోగుల తొలగింపు

    అమెరికా

    US: 'అక్రమ వలసదారులకు ఉరి కాదు, కాల్చి చంపడం సరైన శిక్ష'.. రిపబ్లిక్ అభ్యర్థి సంచలన వీడియో ప్రపంచం
    Donald Trump: 'నేను ఎప్పుడూ అనుకూలమే'.. హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ కీలక ప్రకటన డొనాల్డ్ ట్రంప్
    Jimmy Carter: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత అంతర్జాతీయం
    USA: అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌పై చైనా సైబర్‌ దాడులు చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025