Loading...

గ్రీన్లాండ్: వార్తలు

05 Oct 2026
• అమెరికా

Defense of Greenland: గ్రీన్‌లాండ్‌పై అమెరికా పట్టు.. ఇక అక్కడ అగ్రరాజ్యానిదే పెత్తనం!

తాజాగా కుదిరిన రక్షణ ఒప్పందంతో గ్రీన్‌లాండ్‌ భద్రతపై అమెరికాకు శాశ్వత నియంత్రణ లభించినట్లయింది.

Donald Trump: గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. 'పర్మినెంట్‌ కంట్రోల్‌'పై కీలక ఒప్పందం!

గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌తో కలిసి అమెరికా కొత్త భద్రతా ఒప్పందానికి అంగీకరించినట్లు తెలిపారు.

Greenland:'గ్రీన్‌లాండ్‌ను కాపాడతాం'.. ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్

వనరుల పరంగా అత్యంత కీలకమైన గ్రీన్‌లాండ్‌పై అంతర్జాతీయ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి.

Greenland: మేం అమెరికన్లం కాదు.. గ్రీన్‌లాండ్‌ పార్టీల స్పష్టమైన ప్రకటన

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఘటన అనంతరం గ్రీన్‌లాండ్‌ పేరు అంతర్జాతీయంగా మరింతగా చర్చకు వచ్చింది.