Page Loader

అయతొల్లా అలీ ఖమేనీ: వార్తలు

06 Jul 2025
ఇరాన్

Ayatollah Ali Khamenei : ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఖమేనీ.. అషురా వేడుకులకు హాజరు

ఇజ్రాయెల్‌తో తలెత్తిన యుద్ధం అనంతరం, ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా దర్శనమిచ్చారు.

Ayatollah Ali Khamenei: 'ఇరాన్ లొంగిపోదు'.. ఇజ్రాయెల్‌ దాడుల వేళ రాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ వీడియో సందేశం

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చేసిన దాడి తీవ్రమైన పొరపాటని, ఈ చర్యకు తగిన శిక్ష తప్పదని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు.