MEA: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి: సంతాప పుస్తకంలో సంతకం చేసిన విదేశాంగ కార్యదర్శి
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 05, 2026
04:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయానికి భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెళ్లారు. అక్కడ ఖమేనీ మరణంపై భారత ప్రభుత్వం తరఫున సంతాప సందేశాన్ని సంతాప పుస్తకంలో నమోదు చేశారు. అనంతరం ఇరాన్ రాయబారితో ఆయన భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు మరియు రెండు దేశాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖమెనీ మృతి పట్ల సంతాపం తెలిపిన విక్రం మిస్రి
Foreign Secretary Vikram Misri, on behalf of Government of India, signed the Condolence Book at the Embassy of Iran in New Delhi today, and offered condolences to the slain Supreme Leader of Iran Ayatollah Ali Khamenei.
— ANI (@ANI) March 5, 2026
(Pics Source: XPD Division, MEA) pic.twitter.com/IvDEjWgp3u