Loading...

అమెరికా: వార్తలు

13 Mar 2026
• ఇరాన్

US military aircraft: ఇరాక్‌లో కూలిన అమెరికా KC-135 విమానం.. ఇరాన్ యుద్ధం మధ్య US‌కు భారీ షాక్

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయింది.

12 Mar 2026
• ఇరాన్

Iran Israel War: ఇరాన్ 'దోమల దండు'పై అమెరికా ఆందోళన

అమెరికాకు సవాల్ విసురుతూ ఇరాన్ సముద్ర వ్యూహాలను మరింత బలపరుస్తోంది.

12 Mar 2026
• ఇరాన్

Iran war Minab school strike: మినాబ్ స్కూల్‌పై క్షిపణి దాడి.. ఇది యుద్ధ నేరమా? అంతర్జాతీయ చట్టం ఏమంటోంది

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైన మొదటి గంటల్లోనే ఒక ఘోర ఘటన చోటుచేసుకుంది.

12 Mar 2026
• ఇరాన్

US-Israel Strikes on Iran: ఇరాన్‌పై దాడులకు అమెరికా భారీ ఖర్చు.. ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు

పశ్చిమాసియాలో పోరు కొనసాగుతూనే ఉంది. గత 11 రోజులుగా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు అమెరికా (USA) అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తోంది.

12 Mar 2026
• ఇరాన్

Iran: యుద్ధం ఆగాలంటే మూడు డిమాండ్లు: ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది.

12 Mar 2026
• ఇరాన్

Iran hits 2 oil tankers: పర్షియన్‌ గల్ఫ్‌లో ట్యాంకర్లపై 'సూసైడ్‌ బోటు' దాడి.. భారతీయుడు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.

12 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హర్మూజ్ జలసంధి నౌకలకు మృత్యుమార్గం..!

అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రతిస్పందన మరింత తీవ్రంగా మారుతోంది.

11 Mar 2026
• ఉక్రెయిన్

Trump: యుద్ధ పరిస్థితుల్లో మారిన లెక్కలు.. ఉక్రెయిన్‌ డ్రోన్‌ టెక్నాలజీ కోసం అమెరికా ప్రయత్నాలు

దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది.

11 Mar 2026
• ఇరాన్

Iran: చమురు కేంద్రాలపై దాడుల అనంతరం ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఆరోగ్య సమస్యలపై ఆందోళన

ఇరాన్‌లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్‌, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే అక్కడి పలు ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

White House: హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇవ్వలేదన్న వైట్ హౌస్

అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్‌కు ఎస్కార్ట్ ఇచ్చిందన్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది.

USA: యుద్ధానికి బ్రేక్ వేయాలని సూచనలు..? ట్రంప్ నిర్ణయంపై చర్చ!

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం భవిష్యత్తుపై అంతర్జాతీయంగా చర్చలు ముమ్మరమయ్యాయి.

10 Mar 2026
• ఇరాన్

Donald Trump : ఇరాన్ నౌకలను నేరుగా ముంచేస్తున్నాం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా దాడులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

10 Mar 2026
• ఇరాన్

US‑Israel war with Iran: అమెరికా-ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం ప్రభావం.. భారత విమానయాన రంగానికి రూ.18 వేల కోట్ల నష్టం!

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

Iran: అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు.. ఇరాన్ కొత్త వ్యూహం

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

09 Mar 2026
• ఇరాన్

Kharg Island|: ఇరాన్ యుద్ధం వేడెక్కుతోంది.. ఖర్గ్ ద్వీపం టార్గెట్ అవుతుందా..?

అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.

09 Mar 2026
• ఇజ్రాయెల్

US and Israel's war with Iran: అమెరికా,ఇజ్రాయెల్‌-ఇరాన్ యుద్ధం 10వ రోజు… ఇప్పటివరకు ఏం జరిగింది?

అమెరికా,ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది.

Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

US embassy: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద భారీ పేలుడు

ఐరోపా దేశమైన నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించింది.

06 Mar 2026
• ఇరాన్

Strait of Hormuz: హోర్ముజ్ జలసంధిని మూసే యోచన లేదు: ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి

అమెరికా,ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేశాయి.

06 Mar 2026
• ఇజ్రాయెల్

Dimona nuclear site: ఇజ్రాయెల్‌ డిమోనా అణుకేంద్రంపై ఇరాన్ గురి..

ఇజ్రాయెల్‌ ఒక్క అణు రియాక్టర్‌ కోసం గతంలో అమెరికానే మోసం చేసింది. అది దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది

06 Mar 2026
• ఇరాన్

Iranian drone carrier ship : ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై అమెరికా దాడి.. మంటల్లో భారీ యుద్ధనౌక

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.బాంబుల శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.

06 Mar 2026
• చమురు

Russina Oil: రష్యా చమురు దిగుమతులకు భారత్‌కు అమెరికా మినహాయింపు.. 30 రోజుల ప్రత్యేక అనుమతి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాపై ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.

05 Mar 2026
• ఇరాన్

Mark-48 torpedo: హిందూ మహాసముద్రంలో 'నిశ్శబ్ద మృత్యువు'.. మార్క్‌-48 టోర్పిడో ఇదే..!

కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న ఇరాన్‌ యుద్ధ నౌకను అమెరికా ముంచేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది.

05 Mar 2026
• ఇరాన్

Israel: టెహ్రాన్‌లో భారీ వైమానిక దాడులు.. 5వేల బాంబులతో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి

ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయెల్‌ చేపట్టిన సంయుక్త దాడులు ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

B-52 Stratofortress: అమెరికా బి-52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌: గాల్లో ఎగిరే ఉక్కు డేగ శక్తి ఏమిటి?

అది ఒక భారీ ఉక్కు డేగలా కనిపించే యుద్ధ విమానం. ఒకసారి గాల్లోకి ఎగిరితే శత్రు ప్రాంతాలపై సుమారు 38 టన్నుల బాంబులను కురిపించే సామర్థ్యం దీనికుంది.

05 Mar 2026
• ఇజ్రాయెల్

USA: ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యకు అమెరికా సెనెట్ మద్దతు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్‌,ఇరాన్‌ మధ్య తీవ్ర దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.

04 Mar 2026
• కువైట్

Kuwait: అమెరికా జెట్లను కూల్చిన కువైట్ ఫైటర్ జెట్.. దర్యాప్తులో సంచలన విషయాలు

పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన మూడు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు ఇటీవల కువైట్‌లో కూలిపోవడం సంచలనం రేపింది.

04 Mar 2026
• ఇజ్రాయెల్

Mojtaba Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్‌లో కొత్త లీడర్.. ముజ్తబా ఎవరు?

అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు సమాచారం వెలువడడంతో, దేశంలో తదుపరి నాయకత్వంపై అనిశ్చితి నెలకొంది.

04 Mar 2026
• స్పెయిన్

Qualcomm,GX Group: బ్రాడ్‌బ్యాండ్ రంగంలో భారత్‌కు బూస్ట్.. క్వాల్‌కామ్‌తో జీఎక్స్ గ్రూప్ భాగస్వామ్యం

అమెరికాకు చెందిన చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ (Qualcomm)తో బ్రాడ్‌బ్యాండ్ పరికరాల తయారీ సంస్థ జీఎక్స్ గ్రూప్ (GX Group) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

S-400: భారత్‌కు మరిన్ని ఎస్-400లు.. రష్యాతో మరో భారీ డీల్‌కు సిద్ధం!

భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

04 Mar 2026
• దుబాయ్

Video: దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్‌ డ్రోన్ దాడి

పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.

03 Mar 2026
• ఇజ్రాయెల్

IAEA: నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్టు ఐఏఈఏ నిర్ధారణ

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) స్పష్టం చేసింది.

03 Mar 2026
• ఇజ్రాయెల్

Amazon Data Centers: డేటా సెంటర్లపై దాడులు నిజమే: అమెజాన్

అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.

03 Mar 2026
• ఇరాన్

war cost the US: పశ్చిమాసియా సంక్షోభం.. అమెరికాకు రూ.3 లక్షల కోట్లకు పైగా ఖర్చు

అమెరికా-ఇరాన్ మధ్య సంవత్సరాలుగా కొనసాగుతున్న విభేదాలు గత వారం నుంచి మరింత తీవ్రమయ్యాయి.

03 Mar 2026
• ఇరాన్

Oil prices : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. చమురు ధరలు 200 డాలర్లకు చేరే ప్రమాదం!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఇరాన్‌కు చెందిన అత్యున్నత సైనిక విభాగం 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' సంచలన ప్రకటనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

03 Mar 2026
• ఇరాన్

Trump-Iran: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్

అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

03 Mar 2026
• ఇజ్రాయెల్

Riyadh: ఇరాన్ ప్రతీకార దాడులు.. రియాద్‌లోని యూఎస్‌ ఎంబసీపై దాడులు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరి యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది.

02 Mar 2026
• ఇరాన్

China: ఇరాన్ సంక్షోభం: బీజింగ్ 'సైలెంట్ స్ట్రాటజీ' వెనక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చైనా ఎందుకు మౌనం వహిస్తోంది అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారింది.

02 Mar 2026
• కువైట్

F-15 Jets: కువైట్‌లో కూలిన మూడు అమెరికా F-15 యుద్ధ విమానాలు

అమెరికా కువైట్‌లో మూడు F-15 యుద్ధ విమానాలు కూలిపోయిన ఘటనను అధికారికంగా అంగీకరించింది.

02 Mar 2026
• ఇజ్రాయెల్

Baba Vanga prediction: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య బాబా వంగా జోస్యం మళ్లీ చర్చలోకి..

బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక వ్యక్తి బాబా వంగా(Baba Vanga) చేసిన జోస్యాలు ప్రస్తుతం మరోసారి చర్చకు వస్తున్నాయి.