ఆపరేషన్ సిందూర్: వార్తలు
IND-PAK Tension: ఆపరేషన్ సిందూర్, సరిహద్దు పరిస్థితులపై మోదీతో హైలెవల్ మీటింగ్
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, దేశ రాజధానిలో హైఅలర్ట్ కొనసాగుతోంది.
Ranveer Singh : 'మా జోలికి వస్తే వదిలిపెట్టం'.. ఆపరేషన్ సిందూర్‌పై రణ్‌వీర్ సింగ్ స్పందన
పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై దేశమంతా గర్వంగా స్పందిస్తోంది.
operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ
పాకిస్థాన్ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్) నిషేధం విధించినప్పటికీ, భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్ యుద్ధానికి తెరతీసింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్' పేరుతో బాలీవుడ్ మూవీ ప్రకటన.. పోస్టర్ రిలీజ్!
'ఆపరేషన్ సిందూర్' పేరిట శత్రుదేశం గుండెల్లో రగిలిపోతున్న ఆపరేషన్‌ను ఇప్పుడు వెండితెరపై ఆవిష్కరించనున్నారు.
Operation Sindoor: నేటి ఉదయం 10 గంటలకు భారత మిలిటరీ అత్యవసర మీడియా సమావేశం...
భారత్ పాకిస్థాన్‌పై తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.గత రెండు రోజులుగా పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా,భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లపై భారీ స్థాయిలో దాడులు జరిపింది.
Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు
భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి.
India Pakistan War: పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చేసిన భారత్..
భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. శుక్రవారం నాడు పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడికి ప్రతిగా, భారత్ పాకిస్తాన్‌లోని ప్రధాన ఎయిర్ బేస్‌లపై ఎదురుదాడులకు దిగింది.
Operation Sindoor: డ్రోన్ దాడులకు కౌంటర్ అటాక్.. పాక్ ఎయిర్ బేస్‌లపై భారత్ దాడులు
భారత్ మరోసారి పాకిస్తాన్‌పై ఘాటుగా ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం సాయంత్రం పాకిస్థాన్ డ్రోన్లతో భారతీయ నగరాలపై దాడికి తెగబడింది.
Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం..
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, వరుసగా రెండవ రోజూ భారత్‌పై దాడులకు పాల్పడింది.
India Pak War: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రతపై అలజడి
పహల్గామ్‌లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడికి స్పందనగా భారత్ పెద్ద స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది.
Vijay Devarakonda : జవాన్ల కోసం రౌడీ దుస్తులు.. సైన్యానికి మద్దతు ఇచ్చిన విజయ్ దేవరకొండ
భారత్ పాకిస్థాన్‌పై కొనసాగిస్తున్న ప్రతీకార యుద్ధానికి దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతోంది.
Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్ ఎంపీ ఫైర్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది.
Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్ కీలక చర్చలు
ఆపరేషన్ సిందూర్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ ల్యామితో కీలక చర్చలు జరిపారు.
SkyStriker: ఆపరేషన్ సిందూర్‌లో కీలకంగా వ్యవహరించిన 'స్కై స్ట్రైకర్స్ .. దీని విశిష్టత ఏంటంటే..?
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా,భారత్ పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' అనే ప్రత్యేక సైనిక చర్యను చేపట్టింది.
Rammohan Naidu: ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య రామ్మోహన్ నాయుడికి వై ప్లస్ భద్రత
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.
Operation Sindoor: భారత్‌లోకి ప్రవేశించేందుకు ముష్కరుల ప్రయత్నాలు.. అడ్డుకొన్న బీఎస్‌ఎఫ్.. ఏడుగురు హతం
జమ్ముకశ్మీర్‌లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దులను దాటి చొరబడ్డే ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) విజయవంతంగా అడ్డుకున్నారు.
Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే !
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం పాక్‌పై చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతంగా ముగిసింది.
Indian Railways: భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయి.
Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో,సోషల్ మీడియాలో నకిలీ వార్తలు భారీగా వ్యాప్తి చెందుతున్నాయి.
Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్
అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF)బోర్డు ప్రస్తుతం పాకిస్థాన్‌కు సంబంధించి 1.3బిలియన్ డాలర్ల బేల్‌ఔట్ ప్యాకేజీ గురించి ఆలోచనలో ఉంది.
India-Pakistan Tension: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్
భారత సైన్యం అమలు చేసిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
Operation Sindoor: చండీగఢ్'లో ఎయిర్ సైరన్ హెచ్చరిక
పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి తీవ్రంగా ఉద్రిక్తంగా మారింది. పాక్ సైన్యం అక్కడి సరిహద్దుల్లో నిరంతరంగా కాల్పులకు పాల్పడుతోంది.
Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు
భారత సరిహద్దుల్లో దాడులకు పాకిస్థాన్ తెగబడుతోంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
Indian Air Force: రంగంలోకి దిగిన భారత వాయుసేన.. పెషావర్‌పై బాంబుల వర్షం
పాకిస్థాన్ జరిపిన డ్రోన్, మిస్సైల్ దాడులకు భారతదేశం కఠినంగా ప్రతిస్పందించింది.
High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత, అత్యవసర ఏర్పాట్లు
భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో దేశంలోని అనేక సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
INS Vikrant: రంగంలోకి INS విక్రాంత్.. కీలకమైన కరాచీ పోర్ట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన భారత నేవీ
పాకిస్థాన్ దాడులతో భారత్ ప్రతీకార దాడులకు దిగింది. ప్రత్యర్థి దేశంలోకి నేరుగా చొచ్చుకెళ్లి భారీస్థాయిలో దాడులు చేసింది.
Operation Sindoor: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు.. IC-814 హైజాక్ మాస్టర్‌మైండ్ రవూప్ అజహర్ హతం..!
ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఓ కీలక విజయాన్ని సాధించడమే కాక, 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాయి.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' టైటిల్ కోసం బాలీవుడ్‌లో పోటీ.. 15 మంది నిర్మాతలు దరఖాస్తు
ఒకట్రెండు కాదు,దాదాపు పదిహేను నిర్మాణ సంస్థలు ఒక్కటే టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.
IPL 2025: ఆపరేషన్ సిందూర్‌ను ఉటంకిస్తూ.. జైపూర్ స్టేడియంకు బాంబు బెదిరింపులు
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారీ స్థాయిలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Operation Sindoor: పాకిస్థానీ నటీనటులపై బ్యాన్.. ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ పిలుపు
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్రంగా ఖండించింది.
Opertion Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ .. రాజస్థాన్‌లో పాకిస్థాన్ బోర్డర్ సీల్.. పంజాబ్‌లో హైఅలర్ట్..!
పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి.
Operation Sindoor: బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం.. వైరల్ అయిన ఉపగ్రహ చిత్రాలు
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన క్రూర దాడికి భారత్ ఘాటైన ప్రతిస్పందన తెలిపింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ చర్యగా భారత్ ఉగ్రవాదసంస్థలపై గట్టి బదులు ఇచ్చింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో, ఉత్తర భారతదేశంలో బుధవారం రోజు విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడింది.
Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' కార్యక్రమం కింద పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో, అమెరికాలోని రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు కీలక సూచనలు జారీ చేసింది.
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం
భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతాల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసింది.
Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!
పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి మెరుపుదాడికి పాల్పడింది.
Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ?
పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గగనతల దాడులు జరిపింది.
Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్ సిందూర్'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తక్షణమే గట్టి చర్యలు తీసుకుంది.
Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్
భారత రక్షణ దళాలు త్రివిధ సేనల సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.