పంజాబ్: వార్తలు
Sonu Sood: నటుడు సోనూసూద్‌కు లథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ
ప్రముఖ నటుడు సోనుసూద్ (Sonu Sood) పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Punjab: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆప్ ఎమ్మెల్యే మృతి
పంజాబ్‌లోని లుథియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగీ (58) అనుమానాస్పద స్థితిలో మరణించారు.
Punjab Bandh: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు.. నేడు పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు..
దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
sukhbir singh Badal: పంజాబ్ రాజకీయాలను శాసించిన బాదల్ ఫ్యామిలీకి ఖలిస్థానీ ముప్పు..!
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయ ప్రాంగణంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై జరిపిన తుపాకీ కాల్పులతో దేశం షాక్‌కు గురైంది.
Air pollution: పంజాబ్ నగరాల్లో తీవ్ర కాలుష్యం.. లాహోర్, ముల్తాన్‌లో లాక్‌డౌన్
గాలి కాలుష్యం దృష్ట్యా దిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
Punjab: పంజాబ్' భారీగా తగలబెట్టిన పంట వ్యర్థాలు.. ఒక్కరోజులోనే 404 కేసులు నమోదు.. మరింత దిగజారిన వాతావరణం
పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజులో 400కి పైగా పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Drones Seized: పంజాబ్‌లో 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ సుమారు 16 డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Sukhbir Singh Badal: సీఏడీ పార్టీకి షాక్.. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా
శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
Sidhu Moosewala: సిద్ధూ మూసేవాలా చిన్నారి తమ్ముడి ఫొటో వైరల్
ప్రసిద్ధ గాయకుడు,కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) తల్లిదండ్రులు ఇటీవల ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!
పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Free Train: ఈ ట్రైన్‌లో ట్రావెల్ చేయడానికి ఎలాంటి టికెట్ కొనాల్సిన అవసరం లేదు.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ..!
రైలు ప్రయాణం చేయాలంటే సాధారణంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ లక్షల మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
Kid Assaults: కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.
NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు
పంజాబ్ ప్రభుత్వంలోని ఎంబీబీఎస్ కళాశాలల ప్రవేశాల కోసం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
Bhagwant Mann: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో అతిషి ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.
Farmers Protest 200 Days: ఇవాళ సరిహద్దులో రైతుల భారీ నిరసన.. హాజరు కానున్న వినేష్ ఫోగట్
పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో శంభు, ఖానౌరీ వద్ద రైతుల ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేలాది మంది రైతులు ఈ సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటున్నారు.
Canada: కెనడాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి దారుణ హత్య .. నలుగురు నిందితులు అరెస్టు
పంజాబ్‌లోని లూథియానా నుంచి కెనడాలో చదువుకునేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు.
Lok Sabha Election Result: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం, ఆప్ కూడా..
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి ట్రెండ్స్‌లో ఎన్డీయే ముందంజలో ఉంది.
Amritpal Singh: ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన ఖలిస్తానీ మద్దతుదారు
అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఖలిస్తాన్ మద్దతుదారు, 'వారిస్ పంజాబ్ దే' సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Birthday Cake: కేక్ తిని బాలిక మృతి .. మరణానికి కారణం ఇదే !
గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బర్త్‌డే కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే..
పంజాబ్‌లో, ఖలిస్తానీ మద్దతుదారు,'వారిస్ పంజాబ్ దే'అధినేత అమృతపాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్‌ను అరెస్టు చేశారు.
Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పదేళ్ల బాలిక పుట్టినరోజు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. అమ్మాయి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చారు.
Punjab: పంజాబ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ.. బీజేపీలో చేరిన రవ్‌నీత్ సింగ్ బిట్టు
లోక్‌సభ ఎన్నికలకు ముందు పంజాబ్ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Punjab:లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ.. అకాలీదళ్‌తో పొత్తు లేదు
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, శిరోమణి అకాలీదళ్(SAD)తో పొత్తు పెట్టుకోదని బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ మంగళవారం చెప్పారు.
Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి
పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో మద్యం సేవించడం వల్ల 21 మంది మృతి చెందారు.
IVF Case: మూసేవాలా తల్లికి IVF చికిత్స.. చట్టబద్ధతను ప్రశ్నించిన కేంద్రం
దివంగత పంజాబీ పాప్ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లి ఇటీవల ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా మరో శిశువుకు జన్మనిచ్చారు.
58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్‌కౌర్ 58ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Punjab: గురుదాస్‌పూర్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. రక్షించేందుకు వచ్చిన పోలీసులపై కూడా దాడి
పంజాబ్‌లోని సెంట్రల్ జైలు గురుదాస్‌పూర్‌లో రెండు గ్రూపుల ఖైదీలు పరస్పరం ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా
రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువకులు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపి శుక్రవారం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలో కాల్చి చంపబడ్డాడు.
Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం
Bunty Bains: ప్రముఖ పంజాబీ సంగీత స్వరకర్త, నిర్మాత, దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలాకు అత్యంత సన్నిహితుడైన బంటీ బెయిన్స్‌పై మంగళవారం కొందరు దుండగులు కాల్పులు జరిపారు.
Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.
1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.
Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి
పంజాబ్, హర్యానాలోని శంభు సరిహద్దులో రైతుల నిరసనలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు.
అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్
MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.
Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్
రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Punjab Farmers: 6నెలలకు సరిపోయే రేషన్, డీజిల్‌తో సరిహద్దుకు పంజాబ్ రైతులు
రైతులు చేపట్టిన 'చలో దిల్లీ' మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధాని సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు.